Constituency News

కామారెడ్డి కలెక్టర్‌ కీలక ఆదేశాలు

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అధికారులను ఆదేశించారు. వివిధ మండలాలల నుంచి వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సోమవారం కలెక్టరేట్‌ లోని ప్రధాన సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాల ద్వారా స్వీకరించారు. ప్రధానంగా విద్య,వైద్య, బిసి,గిరిజన సంక్షేమం, విద్యుత్‌, పంచాయతీ, పింఛన్లు, ఆపద్బాందు, మున్సిపాలిటీ, ధరణి, మైన్స్‌, డబుల్‌ బెడ్‌ …

Read More »

మొక్కలు నాటి కాపాడాలి

బాన్సువాడ, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి జనసేన వ్యవస్థాపకులు శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా శనివారం మండల బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మ పేరిట ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా పట్టణ అధ్యక్షుడు తుప్తి ప్రసాద్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణంలోని ప్రతి పోలింగ్‌ బూత్‌ పరిధిలోని కార్యకర్తలు మొక్కలు నాటి మొక్కతో పాటు వారి తల్లితో …

Read More »

9న జాబ్‌మేళా

డిచ్‌పల్లి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ వైస్‌ -ఛాన్స్‌లర్‌, రిజిస్ట్రార్‌ల ఆదేశానుసారం విశ్వవిద్యాలయంలో పీ.జీ. ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 9వ తేదీన తెలంగాణ విశ్వవిద్యాలయం మరియు తెలంగాణ అకాడమీ ఆఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ సంస్థలు సంయుక్తంగా డీ.ఎస్‌. టెక్నాలజీస్‌ కంపెనీలో గల టెక్నికల్‌ రిక్రూటర్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌ ఖాళీల భర్తీకి డి.ఎస్‌.టెక్నాలజీస్‌ వారిచే …

Read More »

ప్రతి అంగన్‌వాడి కేంద్రంలో మందులు అందుబాటులో ఉంచాలి…

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ సి.వి.కర్ణన్‌ శనివారం కామారెడ్డిలోని కలక్టరేట్‌ కార్యాలయంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ మరియు జిల్లా పంచాయతీ రాజ్‌ శాఖ, జిల్లా సంక్షేమ అధికారి (మహిళ, శిశు సంక్షేమ, వికలాంగుల శాఖ) మరియు జిల్లాలోని మున్సిపల్‌ శాఖ అధికారులు, జిల్లా స్థాయిలో వైద్యాధికారులు, జిల్లా ఆసుపత్రికి అధికారులు సంబంధిత అధికారులతో …

Read More »

వ్యాధులు వ్యాపించకుండా వైద్య సేవలు అందించాలి…

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధులు వ్యాపించకుండా కట్టుదిట్టంగా వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ అర్వి కర్ణన్‌ ఆదేశించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డయాలసిస్‌, ఆపరేషన్‌ థియేటర్‌, పాలియేటివ్‌ కేర్‌ సెంటర్‌, శస్త్ర చికిత్స వార్డ్‌, ఎమర్జెన్సీ వార్డ్‌ రక్త నిధి కేంద్రం, సెంట్రల్‌ ల్యాబ్‌, …

Read More »

ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరి పాటించాలి

బాన్సువాడ, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వాహనదారులు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని ఎస్సై మోహన్‌ అన్నారు. బాన్సువాడ పట్టణ శివారులోని కోయ్యగుట్ట చౌరస్తాలో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు వాహనాలకు సంబంధించిన ద్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలని, తనిఖీ సమయంలో పోలీసులకు సహకరించాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చినట్లయితే వారిపై …

Read More »

షాదీ ముబారక్‌ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

బాన్సువాడ, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో మాజీ స్పీకర్‌, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి నివాసంలో గురువారం పట్టణానికి చెందిన షాదీ ముబారక్‌ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డిఓ రమేష్‌ రాథోడ్‌, తహసిల్దార్‌ వరప్రసాద్‌, మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, నాయకులు నార్ల రవీందర్‌ తదితరులు ఉన్నారు.

Read More »

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అన్ని తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78 వ వర్థంతి సందర్బంగా కలెక్టర్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్‌ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. …

Read More »

మాతృ మరణాలు జరగకుండా వైద్య సేవలు అందించాలి

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాతృ మరణాలు జరగకుండా సమర్థవంతంగా వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వన్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించి మాతృ మరణాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ప్రసవ సమయంలో మాతృ మరణాలు …

Read More »

మానవత్వాన్ని చాటిన రక్తదాత

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన నర్సింలు (48) బిజెపి నాయకుడు కిడ్నీ వ్యాధితో డయాలసిస్‌ నిమిత్తమై అత్యవసరంగా నిమ్స్‌ వైద్యశాల హైదరాబాదులో ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కాగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »