Constituency News

ఈవీఎం గోదాంను సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పి ఆఫీస్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను మంగళవారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ సందర్శించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని 276, కామారెడ్డి నియోజకవర్గంలోని 274, జుక్కల్‌ నియోజకవర్గం లోని 262 మొత్తం 812 వివి ప్యాట్ల నుంచి థర్మల్‌ పేపర్‌ రోల్స్‌, అడ్రస్‌ ట్యాగుల తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈవీఎం …

Read More »

జిల్లా విద్యాశాఖ అధికారికి పండితుల సన్మానం

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 20 సంవత్సరాల పోరాట ఫలితంగా తెలుగు హిందీ ఉర్దూ భాషా పండితుల పోస్టులు అప్గ్రేడ్‌ అయ్యి పదోన్నతులు పొందిన సందర్భంగా భాషా పండితులు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్‌ ఆర్‌ యు పి పి టి కామారెడ్డి జిల్లా శాఖ పక్షాన జిల్లా విద్యాశాఖ అధికారి …

Read More »

ఎస్‌ ఆర్‌ కె విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు..

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం తెలంగాణ ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించిన ఫలితాలలో రాష్ట్రస్థాయిలో వి ఇందువర్ష ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470కి 467 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకును సాధించడం జరిగింది. అలాగే కె.వి పూజ బైపీసీలో 440కి 436 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 3వ ర్యాంకు సాధించడం జరిగింది. విద్యార్థులను కామారెడ్డి జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ షేక్‌ సలాం సన్మానించారు. …

Read More »

కామారెడ్డిలో 105 వినతులు

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణిలో వివిధ మండలాలల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయా మండల అధికారులు, డివిజనల్‌ అధికారుల నుండి దృశ్య మాధ్యమం ద్వారా తక్షణ పరిష్కారాన్ని మార్గం సుగమం చేస్తూ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్‌ గా బాధ్యతలు తీసుకున్న తరువాత సోమవారం కలెక్టరేట్‌ ప్రధాన సమావేశమందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న కలెక్టర్‌కు నేరుగా …

Read More »

హాస్టల్స్‌ను తనిఖీ చేసిన చీఫ్‌ వార్డెన్‌

డిచ్‌పల్లి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ యాదగిరి ఆదేశానుసారం ఓల్డ్‌ బాయ్స్‌, న్యూ బాయ్స్‌, మరియు గర్ల్స్‌ హాస్టల్స్‌ను చీఫ్‌ వార్డెన్‌, వార్డెన్‌ తనిఖీ చేశారు. హాస్టల్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్‌, మెస్‌ కమిటీ మెంబర్స్‌తో మీటింగ్‌ పెట్టి పరిసరాల పరిశుభ్రతతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రాసరి కోసం గతంలో వాడుతున్న సరుకుల దుకాణదారిని మార్చి …

Read More »

దండోరా రజతోత్సవ కరపత్రాల ఆవిష్కరణ

ఆర్మూర్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని కమలాకర్‌ నెహ్రూ కాలనీలో దండోరా రజ తోత్సవ కరపత్రాలను ఎమ్మార్పీఎస్‌ జిల్లా ఇన్చార్జ్‌ అవార్డు గ్రహీత మోతే భూమన్నతో పాటు ఆర్మూర్‌ నియోజకవర్గం ఇంచార్జ్‌ దేవన్న సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు మేడి పాపన్న మాదిగ ఆధ్వర్యంలో మాదిగ, మాదిగ ఉప కులాల ప్రజలు హైదరాబాదులో నిర్వహించే దండోరా …

Read More »

పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే దేశభవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పరిశుభ్రత పాటించడంవల్ల రోగాల బారి నుండి రక్షించుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అన్నారు. 14వ జాతీయ నులి పురుగు నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక ముదాంపల్లిలోని జిల్లా పరిషద్‌ బాలికల ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినికులకు ఆల్బెండజోల్‌ మాత్రలు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడుపులో నట్టలు ఉన్నట్లయితే రక్తహీనత, పోషకాహార లోపం, ఆకలి లేకపోవడం ,కడుపునొప్పి …

Read More »

జిల్లా కలెక్టర్‌ ఆకస్మిక తనికీలు

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలంలో గురువారం జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, డంప్‌ యార్డ్‌, నర్సరీల పనులను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి తగు ఆదేశాలిచ్చారు. మండల కేంద్రంలోని డంప్‌ యార్డ్‌ ను సందర్శించి సేగ్రిగేషన్‌ వల్ల వస్తున్న ఆదాయం తక్కువగా ఉన్నదని, డ్రై వేస్ట్‌ ఇంకా బాగా జరిపి ఆదాయం పెంపొందించుకోవాలన్నారు. ధర్మారావు పేటలో అమ్మ …

Read More »

అక్రమ మద్యం అమ్ముతున్న వ్యక్తుల అరెస్టు

కామారెడ్డి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలంలో అక్రమ మద్యం, కల్లు అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కొందరు వ్యక్తులను అరెస్ట్‌ చేశామని జిల్లా ఆబ్కారీ శాఖాధికారి రవీందర్‌ రాజు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం జరిగిన రాజంపేట మండల సమావేశంలో అక్రమ మద్యం.. కల్తీ కల్లుపై చర్యలు లేవని వచ్చిన వార్తకు స్పందిస్తూ దోమకొండ ఆబ్కారీ ఇన్స్పెక్టర్‌ అక్రమ …

Read More »

రైతు పక్షపాతి షబ్బీర్‌ అలీ..

కామారెడ్డి, జూన్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లాకు సాగు నీరు అందించే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 20,21,22 ప్యాకేజీ పెండిరగ్‌ పనులపై ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం హర్షణీయమని మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రైతులకు రెండు లక్షల 75,000 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »