కామరెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్. రవీందర్ రాజు ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది బుధవారం మాచారెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఇట్టి దాడుల్లో సోమరం పేటకు చెందిన చిట్టవేని నర్సయ్య ఇంట్లో 3 లీటర్ల నాటుసారా లభ్యమైంది. అతన్ని విచారించగా సోమరంపేటకు చెందిన మాలోత్ వీణ …
Read More »దోస్త్ ఆన్‌లైన్ ప్రత్యేక కేటగిరి వారికి 13న ధ్రువపత్రాల పరిశీలన
డిచ్‌పల్లి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోస్ ఆన్లైన్ డిగ్రీ ప్రవేశానికి 2024 -25 సంవత్సరానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థిని, విద్యార్థులకు తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో ధ్రువపత్రాల పరిశీలన అకాడమిక్ ఆడిట్ సెల్‌లో తేదీ 13న ఉదయం 10:30 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని దోస్త్ కోఆర్డినేటర్ ఆచార్య కే.సంపత్ కుమార్ తెలిపారు. పి హెచ్ సి (దివ్యాంగులు) సి …
Read More »గాయత్రి యజ్ఞంతో పాఠశాల పునః ప్రారంభం
ఆర్మూర్, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూరు పట్టణం లో ప్రముఖ పాఠశాల అయిన శ్రీ సరస్వతీ విద్యా మందిర్ పాఠశాలలో బుదవారం గాయత్రి హోమం నిర్వహించారు. పాఠశాల పునః ప్రారంభం అవ్వడం వల్ల విద్యార్థులకు మంచి విద్యా బుద్దులు రావాలని ఒక మంచి నడవడిక విద్యార్థులలో మెదలాలని మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతి విద్యార్థికి తెలియాలని ఒక సదుద్దేశ్యంతో గాయత్రి యజ్ఞం చేయించడం జరిగినదని …
Read More »ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. నిజాంసాగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుతో కలిసి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కావలసిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని …
Read More »విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు
కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్య ద్వారానే సమాజంలో వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 3, 5 ,8 వ తరగతుల్లో గిరిజన బాలురు, బాలికల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కీ …
Read More »కొత్త భవనానికి నిధులు కావాలి…
కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా మత్స్యకారుల సహకార సంఘం కొత్తగా భవనం నిర్మాణం చేయుటకు కావలసిన నిధులను ఇవ్వాలని రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్‌ను కోరుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు గాదం సత్యనారాయణ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా మత్స్యకారుల సహకార సంఘం మొదటి కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హతను …
Read More »దండాలయ్యా..! మా వెంటే నువ్వు ఉండాలయ్యా!!
గాంధారి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుపేద కుటుంబం ఇంటి నిర్మాణానికి తన మొదటి జీతం 4 లక్షలను ఎల్లారెడ్డి ఎంఎల్‌ఏ మదన్ మోహన్ విరాళంగా అందజేశారు. గాంధారి మండలం సర్వపూర్ గ్రామంలో దొంతులల బోయిన వెంకట్ (42) ఆరు నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. వెంకట్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్, వారి కుటుంబ పరిస్థితి …
Read More »వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ
కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెట్విన్ ద్వారా వివిధ వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇవ్వనున్నామని ఆ సంస్థ కో-ఆర్డినేటర్ సయ్యద్ మొయిజుద్దీన్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. డిసిఏ, పిజిడిసిఏ టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్, మగ్గం వర్క్, మెహందీ కోర్సులలో మూడు మాసాల పాటు శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించడంతో పాటు ఫీజులో 50 …
Read More »రోజు రోజు కు పెరుగుతున్న టమాట ధర
నందిపేట్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏ కూర వండాలన్న టమాట వేయడం పరిపాటైంది. దీనితో ఎన్నో పోషక విలువలున్న టమాట ధర ఆకాశాన్ని అంటుతుంది. గత నాలుగైదు నెలల కింద కిలో టమాట కేవలం 10 రూపాయలు. కాని ప్రస్తుతం కిలో 60 రూపాయలకు ఎగబాకటం సామాన్యులకు మింగుడు పడటం లేదు. కొందామంటే కొరివిలా మా బ్రతుకులు తయారు అయ్యాయని సామాన్య కుటుంబాలవారు మొత్తుకుంటున్నారు. …
Read More »నాణ్యతగల నీటిని సరఫరా చేయాలి…
కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవలసినదిగా ఎస్సి,ఎస్టీ, ఓబిసి, మైనారిటీ సంక్షేమ శాఖల ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మంచినీటి సరఫరాపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్, జిల్లా పంచాయతీ అధికారులతో …
Read More »