Constituency News

బాధిత కుటుంబాలను పరామర్శించిన అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలం బోర్లం, బోర్లం క్యాంప్‌లో గత రాత్రి గాలివాన బీభత్సానికి గురైన బాధితులను అదనపు కలెక్టర్‌ చంద్ర మోహన్‌ పరమార్శించి భరోసా కల్పించారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆదేశాల మేరకు సోమవారం అదనపు కలెక్టర్‌ బోర్లం, బోర్లం క్యాంప్‌లో దెబ్బతిన్న రేకుల ఇండ్లు, పెంకుటిల్లులు, కల్కి చెరువు ప్రాంతంలో నేలకొరిగిన, ధ్వంసమైన విద్యుత్‌ స్థంబాలు …

Read More »

స్ట్రాంగ్‌రూంలను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంగారెడ్డిలోని గీతం యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూముల్లో భద్రపరచిన కామారెడ్డి, ఎలారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ అసెంబ్లీ సెగ్మెంట్‌లకు సంబందించిన గదులను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సోమవారం పరిశిలించారు. సిసి కెమెరా నిఘాలో, మూడంచెల భద్రత మధ్య సెగ్మెంట్‌ వారీగా ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లలో సీల్‌ వేసి పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఇట్టి స్ట్రాంగ్‌ …

Read More »

అపురూపం.. పూర్వవిద్యార్థుల సమ్మేళనం

ఆర్మూర్‌, మే 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన 1998-99 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని కోటార్‌ మూర్‌ మున్సిపల్‌ 6వ వార్డు పరిధిలో గల జి ఆర్‌ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పూర్వ విద్యార్థులు ఎన్నాళ్ల కెన్నాళ్లకో అన్నట్లుగా 25 ఏళ్ల సంవత్సరాలకు పూర్వ విద్యార్థులంతా …

Read More »

ఆలయ ప్రాంగణంలో శ్రమదానం

ఆర్మూర్‌, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం 47వ వారానికి చేరింది. ఈ వారం కాలనీలోని భక్త హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో కాలనీవాసులు ఉత్సాహంగా శ్రమదానం నిర్వహించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు, ఆలయ కమిటి ప్రతినిధులు, కాలనీవాసులు కలిసి హనుమాన్‌ ఆలయ ప్రాంగణంలో, పరిసరాల్లో శ్రమదానం …

Read More »

పాఠశాలల పనుల పురోగతిని పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి శనివారం సదాశివ నగర్‌ మండలంలోని సదాశివ నగర్‌ గ్రామపంచాయతీ, తిర్మన్‌పల్లి గ్రామపంచాయతీలను సందర్శించి పల్లె ప్రకృతి వనం, క్రిమిటోరియం, కంపోస్ట్‌ షెడ్‌, నర్సరీ, మినీ బిపిపివి మరియు అమ్మ ఆదర్శ పాఠశాల యొక్క పనుల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో సంతోష్‌ కుమార్‌, డిఎల్‌పివో …

Read More »

చక్కటి ప్రణాళికతో సిద్ధమైతే విజయం తప్పక వరిస్తుంది…

కామారెడ్డి, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భయం వీడి చక్కటి ప్రణాళికతో పరీక్షలకు సిద్ధమైతే తప్పక విజయం వరిస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభ్యర్థులకు సూచించారు. శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్‌-1,2,3 తదితర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుటకు మూడు మాసాల పాటు శిక్షణ పొందుతున్న (54) మంది ఎస్సి అభ్యర్థులకు కలెక్టర్‌ స్టడీ మెటీరియల్‌ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ …

Read More »

మ్యారేజ్‌ డే ఇలా కూడా చేసుకుంటారా…

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత కాలంలో చాలా మంది యువ జంటలు సాధారణంగా మ్యారేజ్‌ డే అనగానే అర్దరాత్రి కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకోవడం, ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళి ఆనందంగా గడపడం, సంప్రదాయ కుటుంబాల్లో అయితే కొత్త బట్టలు ధరించి గుడికి వెళ్ళిరావడం, ఇంకా కొందరైతే పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయడం, ఇదంతా మామూలే.. కానీ కామారెడ్డికి చెందిన …

Read More »

ముగిసిన కేంద్ర సెక్రెటరియేట్‌ బృందం పర్యటన

కామారెడ్డి, మే 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, ఇక్కడి ప్రజలు ఎంతో సౌమ్యులని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో అమలవుచున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతీరు, ప్రజాభిప్రాయం, ప్రజా సమస్యలపై అధ్యయనం చేయటానికి జిల్లాకు వచ్చిన (27) మంది కేంద్ర సెక్రెటరియేట్‌ బృందం తో శుక్రవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఏర్పాటు …

Read More »

రానున్న మూడురోజులు వర్షాలు

కామారెడ్డి, మే 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నేటి నుండి మూడు రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో మిల్లర్లు త్వరితగతిన ధాన్యం దించుకోవాల్సిందిగా అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఆదేశించారు. గురువారం బిక్నూర్‌ మండలంలోని బస్వాపూర్‌, కంచర్ల, బిబిపేటలోని ఇస్సానగర్‌ లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, తూకం వేసిన ధాన్యం బస్తాలను వెంటనే లోడిరగ్‌ చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. తక్కువ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు డిబార్‌

డిచ్‌పల్లి, మే 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలల పరిధిలోని (సిబిసిఎస్‌) బి. ఎ ./ బీ.కాం./ బీ. ఎస్సీ./ బి బి ఏ కోర్సులకు రెండవ, నాలుగవ మరియు ఆరవ, సెమిస్టరు రెగ్యులర్‌ మరియు ఒకటవ, మూడవ,ఐదవ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలు విశ్వవిద్యాలయ పరిధిలో 38 సెంటర్లలో రెండవరోజు ప్రశాంతంగా ముగిశాయని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ఉదయం జరిగిన పరీక్షకు 9109 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »