Constituency News

చోరీ కేసులో నిందితుడి అరెస్ట్‌

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తోర్లికొండ గ్రామానికి చెందిన వేముల భూలక్ష్మి అనే మహిళా ఈనెల 7న ఇంటికి తాళం వేసి ఆర్మూర్‌లోని కూతురు దగ్గరకి వెళ్ళగా గుర్తు తెలియని దొంగలు ఆమె ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లోకి వెళ్ళి, బీరువాలో వున్న బంగారు, వెండి ఆభరణాలు దొంగతనం చేసి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ విషయమై 8వ తేదీ ఫిర్యాదు చేయగా డిచ్‌పల్లి …

Read More »

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఆర్మూర్‌, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎస్‌ చంద్రిక ఒక ప్రకటనలో తెలిపారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రంగాలలో రాణించిన గొప్ప గొప్ప మహిళలను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్‌ పి ఎన్‌. …

Read More »

జడ్పిహెచ్‌ఎస్‌ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 8న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు ఎడ్యుకేషనల్‌ టూర్‌లో భాగంగా బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం, రాజీవ్‌ గాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ బాసర ఐఐటి, కదిలి పాపేశ్వరాలయం, కాల్వ నరసింహస్వామి దేవాలయం, నిర్మల్‌ కొయ్య బొమ్మల పరిశ్రమ మరియు పోచంపాడు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం, డ్యాం లను సందర్శించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల …

Read More »

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవం

బాన్సువాడ, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం బాన్సువాడ బిజెపి శాఖ ఆధ్వర్యంలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు, బాన్సువాడ శాఖ ఆధ్వర్యంలో బాన్సువాడ ఆర్టీసీ డిపోలో మహిళ ఉద్యోగులు, ఓంశాంతి సభ్యులను, డిపో మేనేజర్‌ సరితా దేవిని బిజెపి నాయకులు శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా అన్ని రంగాల్లో …

Read More »

వజ్స్రోతవ వేడుకల్లో ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌

సదాశివనగర్‌, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండలంలోని జిల్లాపరిషత్‌ హైస్కూల్‌ (జడ్పిహెచ్‌ఎస్‌) కల్వారాల్‌ 60 సంవత్సరాల వజ్రోత్సవ వేడుక, పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ పూర్వ విద్యార్థులతో, ఉపాధ్యాయులతో స్నేహపూర్వకంగా సంభాషించి, వారి అనుభవాలు పంచుకున్నారు. అలాగే పూర్వ విద్యార్థుల సహకారంతో ఏర్పాటు …

Read More »

కామారెడ్డిలో ఘనంగా మహిళా దినోత్సవం

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టి అమలు పరచడం జరుగుతున్నదని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మార్చి 8 స అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. తొలుత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మొట్టమొదట మార్చి …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్‌ ను జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) తో కలిసి శుక్రవారం పరిశీలించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం గోడౌన్‌ సీల్‌ ను తెరిచారు. ఈవీఎంలు, బ్యాలెట్‌ యూనిట్‌, కంట్రోల్‌ యూనిట్‌లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జనార్ధన్‌, ఎన్నికల …

Read More »

ఇంటర్‌ ప్రథమలో 384 మంది గైర్హాజరు

కామారెడ్డి, మార్చ్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు పకడ్బందీగా, మాల్‌ ప్రాక్టీస్‌ జరుగకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా 38 సెంటర్‌ లలో పరీక్ష ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం జరిగిన పరీక్షలో 9337 మంది విద్యార్థులకు గాను 8953 మంది విద్యార్థులు హాజరయ్యారని, 384 మంది విద్యార్థులు గైర్హాజరు …

Read More »

పన్నులు చెల్లించి అభివృద్ధికి తోడ్పడాలి…

బాన్సువాడ, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీ అభివృద్ధికి పట్టణ ప్రజలు తమ ఇంటి పనులను సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి తోడ్పడాలని మున్సిపల్‌ అధికారి తులా శ్రీనివాస్‌ అన్నారు. గురువారం పట్టణంలో ఇంటి పన్ను స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమాన్ని చేపట్టి పన్ను వసూలు చేశారు.. కార్యక్రమంలో మున్సిపల్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More »

బిజెపి సంబరాలు

జక్రాన్‌పల్లి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి అభ్యర్థులైన టీచర్స్‌ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య, గ్రాడ్యుయేట్స్‌ ఎమ్మెల్సీ చిన్నమలై అంజి రెడ్డి ఉమ్మడి మెదక్‌ నిజామాబాద్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా జక్రాన్‌పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కన్నెపల్లి ప్రసాద్‌ ఆధ్వర్యంలో మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు కలిసి పెద్ద ఎత్తున విజయోత్సవ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »