రెంజల్, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి, కందకుర్తి, బాగేపల్లి గ్రామాలలో మంగళవారం ఘనంగా హోలీ పండుగను నిర్వహించారు. సోమవారం రాత్రి కామదహనం చేసి మంగళవారం హోలీ వేడుకలను నిర్వహించుకున్నారు. రసాయన రంగులకు దూరంగా ఉంటూ గోగుపులూ, పసుపుతో తయారు చేసిన రంగునీళ్లు చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా ఒకరినొకరు సంతోషాల మధ్య రంగులు చల్లుకుని హోలీ వేడుకలు ఘనంగా …
Read More »దివ్యాంగుల పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి
రెంజల్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో ఉన్న దివ్యాంగుల పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులకు బోధించే బోధన తీరును పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు విద్యను బోధించే తీరు బాగుందని ఉపాధ్యాయులను అభినందించారు. ఆయన వెంట ఎంఇఓ గణేష్ రావు, సర్పంచ్ వికార్ పాషా, ఉపాధ్యాయులు విశ్వనాథన్, మహాజన్ తదితరులు ఉన్నారు.
Read More »కస్తూర్బా గాంధీ పాఠశాలలు సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి
రెంజల్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ సందర్శించారు. పలు రకాల రికార్డులను పరిశీలించారు. విద్యార్థుల బోధన తీరును అడిగి తెలుసుకున్నారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఆయన వెంట ఎంఇఓ గణేష్ రావు, పాఠశాల ప్రత్యేకాధికారి శ్యామల, ఉపాధ్యాయురాలు …
Read More »మన ఊరు- మనబడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి…
రెంజల్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాలల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్వహించిన మన ఊరు- మనబడి కార్యక్రమ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు.శుక్రవారం మండలంలోని మొదటి విడతలో ఎంపికైన వీరన్న గుట్ట,సాటాపూర్, నీలా, బోర్గం పాఠశాలలను మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ మండల ప్రత్యేక అధికారి రాములతో కలిసి ఆయన సందర్శించారు. పాఠశాలల్లో చేపడుతున్న భవనాల …
Read More »నీలాలో సిసి రోడ్డు పనులు ప్రారంభం
రెంజల్, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో శుక్రవారం సిసి రోడ్డు పనులకు స్థానిక సర్పంచ్ లలిత రాఘవేందర్, వైస్ ఎంపీపీ యోగేష్ ప్రారంభించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధుల ద్వారా మంజూరైన రూ. 20 లక్షల రూపాయలతో సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని వారన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ స్వప్న రాంచందర్, ఉపసర్పంచ్ నాగభూషణం, నాయకులు సుభాష్, గాఫర్, అక్తర్, ఇమ్రాన్ …
Read More »మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ
రెంజల్, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోర్గాం గ్రామంలో మైనారిటీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి సర్పంచ్ వాణీసాయిరెడ్డి, ఉపసర్పంచ్ ఫెరోజోద్దీన్ గురువారం భూమి పూజ చేశారు. సిడిపి నిధుల ద్వారా మంజూరైన రూ.10 లక్షల రూపాయలతో పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు. అడిగిన వెంటనే రూ.10 లక్షలు మైనార్టీ భవనం నిర్మాణం కోసం కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్ అమీర్ రుణపడి …
Read More »భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య
రెంజల్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన ఓ వివాహిత సోమవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో స్లాబ్ లో ఉన్న ఇనుప కొండికి చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గ్రామానికి చెందిన భీమారాజుకు బాల్కొండ మండలానికి చెందిన ఎత్తం రజితతో 12 ఏళ్ల కిందట …
Read More »కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సునీత బాబునాయక్ అన్నారు. సోమవారం మండలంలోని మౌలాలి తాండలో కంటి వెలుగు కార్యక్రమాన్ని వైద్యాధికారి ప్రమోదీతతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు, ప్రిస్క్రిప్షన్స్‌లో మందులు, మోతి …
Read More »తాడ్ బిలోలిలో శివాజీ విగ్రహ నిర్మాణం కోసం భూమిపూజ
రెంజల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తాడ్ బిలోలి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని సర్పంచ్ సునీత నర్సయ్య, ఎంపీటీసీ లక్ష్మీ లింగం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని గ్రామంలో విగ్రహ ఏర్పాటు చేయడం అభినందియమన్నారు. అన్ని వర్గాలు కలిసికట్టుగా ఏర్పడి గ్రామంలో శివాజీ విగ్రహం …
Read More »జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలి
రెంజల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు ప్రభుత్వాల మధ్య వారదులుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించి ఆదుకోవాలని రెంజల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్ష,కార్యదర్శులు గంగాధర్,సంతోష్ కోరారు. బుధవారం తహసిల్దార్ రాంచందర్ కు జర్నలిస్టులు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టుల వృత్తిలో ఏళ్ల తరబడి నుండి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ పనిచేస్తూన్న తమకు నివాసాల కోసం ప్లాట్లు అందజేయాలని …
Read More »