రెంజల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజా ఉద్యమాల నిర్మాణంతో ప్రజాపంథ మార్గంలోనే జనతా ప్రజాతంత్ర విప్లవం సాధ్యమవుతుందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా సబ్ డివిజన్ కార్యదర్శి డి రాజేశ్వర్ అన్నారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రెంజల్ మండలం తాడ్ బిలోలి, బోర్గం, నీలా గ్రామాల్లో బుధవారం ప్రజాపంథా జండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశంలో అశేష ప్రజానీకాన్ని విప్లవోద్యమంలో …
Read More »ఘనంగా వీరభద్రుని జాతర
రెంజల్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో మంగళవారం ఘనంగా వీరభద్రుని జాతర ఉత్సవాలు నిర్వహించారు. శివరాత్రి అయిన మూడవ రోజున వీరభద్రుని జాతర ఉత్సవాలను నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ రాతి బండరాళ్ల మధ్య వెలిసిన వీరభద్రుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రోచ్ఛారణాలు,బజా భజంత్రీల మధ్య …
Read More »కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినిగం చేసుకోవాలి
రెంజల్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం అన్నారు. మంగళవారం మండలంలోని అంబేడ్కర్ నగర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. 18 సంవత్సరాల పైబడిన వారందరూ కంటి పరీక్షలు జరిపించుకోవాలని అవసరమైన వారికి రీడిరగ్ గ్లాసులు ప్రిస్క్రిప్షన్స్ గ్లాసులో మందులు …
Read More »కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన పంటను దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని జడ్పీటీసీ మేక విజయ సంతోష్ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలోని సహకార సంఘం ఆధ్వర్యంలో మార్క్ ఫెడ్ ద్వారా ఏర్పాటు చేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ మొయినోద్దీన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ …
Read More »చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రెంజల్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామానికి చెందిన పల్లె సాయిలు (35) అనే వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 14వ తేదీన అనారోగ్య కారణంగా పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ …
Read More »శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం
రెంజల్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 17వ తేదీ శుక్రవారం రెంజల్ మండల సర్వసభ్య సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రజిని కిషోర్ అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని సుపరిండెంట్ శ్రీనివాస్ తెలిపారు. సమావేశానికి వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు హాజరుకావాలని ఆయన అన్నారు.
Read More »ఆదామ కంపెనీ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ప్రారంభం
రెంజల్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని బోరువం గ్రామంలో ఆదామా పురుగుల మందు కంపెనీ వారి ఆధ్వర్యంలో రూ.5లక్షల 50 వేల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను గురువారం స్థానిక సర్పంచ్ వాని సాయి రెడ్డి ఆదామా కంపెనీ సౌత్ ఇండియా మేనేజర్ పాపునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదామా కంపెనీ పురుగుల మందు వ్యాపారంతో …
Read More »ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న మహిళ
రెంజల్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని శివారులో కూలీ పని చేస్తున్నటువంటి కహడ స్వాతి (21) అనే మహిళ ఇంటి వద్ద వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని చికిత్స పొందుతున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండల శివారులో పాలేరు వద్ద వ్యవసాయ క్షేత్రంలో కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న స్వాతి, ప్రసాద్ దంపతులు …
Read More »ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది
రెంజల్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించ తలపెట్టిన హత్ సే హత్ జోడో కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు హత్ …
Read More »పేదింటి పెళ్లికి ఆర్థిక సాయం అందించిన సాటాపూర్ సర్పంచ్
రెంజల్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన బోయి విజయ నిరుపేద కుటుంబం కావడంతో ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయంగా సర్పంచ్ వికార్ రూ. 5 వేల 100 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సర్పంచ్ వికార్ పాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో నిరుపేద కుటుంబాలకు తనవంతుగా ఆర్థిక సహాయాన్ని అందించడంలో ఎప్పుడు ముందుండే …
Read More »