రెంజల్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కునేపల్లి గ్రామం నుండి బాగేపల్లి వరకు రూ.92.50 లక్షలతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు పనులను బాగేపల్లి కూనేపల్లి గ్రామాల సర్పంచులు రోడ్డ విజయ లింగం, సాయిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో రవాణా సదుపాయానికి ఇబ్బంది కలగడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా …
Read More »గల్లంతయిన యువకుడు మృతి
రెంజల్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని తాడ్ బిలోలి గ్రామానికి చెందిన మిద్దె నరేష్ (34) అనే యువకుడు గత శనివారం గోదావరి నదిలో చాపల వేటకు వెళ్ళాడు. చేపలు పట్టే క్రమంలో తెప్పపై నుంచి ప్రమాదవశాత్తు నీటిలో జారిపడడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా మృతదేహం …
Read More »విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలి
రెంజల్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథకం నియమ నిబంధనల పాటించాలని తహసిల్దార్ రాంచందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో మండల సమైక్య ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన ఆహారాన్ని అందజేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిందని ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనాన్ని …
Read More »బిజెపి అధికారంలోకి వస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం
రెంజల్, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని బోధన్ నిజం షుగర్ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనిమిదేళ్లు గడుస్తున్నా షుగర్ ఫ్యాక్టరీని తెరిపించలేదని బిజెపి బోధన్ నియోజకవర్గ ఇన్చార్జ్ మేడ ప్రకాష్ ప్రకాష్ రెడ్డి అన్నారు. శనివారం రెంజల్ మండలంలోని మౌలాలి తండా, తాడ్ బిలోలి, …
Read More »వృద్ధ దంపతులపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
రెంజల్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలో వృద్ధ దంపతులపై గురువారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి నగలను అపహరించినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన జల్ల చిన్న నాగన్న, శకుంతల అనే దంపతులు గురువారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసి నగలను అపరిచారని …
Read More »ఆదర్శ పాఠశాలలో మెథమేటిక్స్ డే
రెంజల్, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలకేంద్రంలోని మోడల్ పాఠశాలలో గురువారం మెథమేటిక్స్ డే సందర్భంగా సైన్స్ పేర్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు మెథమేటిక్స్ మేథడ్‌లో తయారు చేసిన పలు వస్తువులు, అకృతులు ప్రదర్శించారు. విద్యార్థులు వారి మేధస్సు ఉపయోగించి తయారు చేయడం అంటే వారిలో దాగివున్న సృజనాత్మక ఆలోచనలు బయటకు తీసినవారినమౌతామని ప్రిన్సిపాల్ బలరాం అన్నారు. మాథమేటిక్స్ డే సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు …
Read More »అక్రమ ఇసుక టిప్పర్లు పట్టివేత
రెంజల్, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామ శివారు నుండి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్లను డోజర్‌ను పట్టుకొని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ సిఐ శ్రీధర్‌తో కలిసి నీలా గ్రామ శివారులో రెండు …
Read More »యువకులకు క్రీడా పరికరాలు పంపిణీ
రెంజల్, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీల గ్రామానికి చెందిన హిందూ యూత్ సభ్యులకు ఆదివారం క్రీడా పరికరాలను వైస్ ఎంపీపీ యోగేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు విద్యతోపాటు అటాల్లో మెలుకువలు నేర్చుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య నైపుణ్యాలు ఆటల్లో మెలకువలు పాటించి ముందుకు …
Read More »సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన
రెంజల్, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు సైబర్ నేరాలపై ఎస్సై సాయన్న గురువారం అవగాహన కల్పించారు. విద్యార్థులు సైబర్ కేసులలో మోసపోకుండా ఉండాలని ఎవరైనా అరిచిత వ్యక్తులు లోన్‌ల పేరిట ఫెక్ కాల్ చేసి లోన్‌లు ఇప్పిస్తామని చెపితే నమ్మవద్దని ఫోన్ నంబర్లు, ఓటిపిలు, ఈ మెయిల్ ఐడిలు ఎవరికి షేర్ చేయవద్దని సూచించారు. ఎవరైనా …
Read More »మధ్యాహ్న భోజనం పరిశీలన
రెంజల్, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలోని ఆదర్శ్ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనాన్ని జడ్పీటీసీ మేక విజయ సంతోష్ పరిశీలించారు. విద్యార్థులకు అందజేసే భోజనంతీరును పరిశీలించి స్వయంగా భోజనాన్ని విద్యార్థులకు అందించారు. నాణ్యమైన పదార్థాలను మెనూ ప్రకారం అందజేయాలని ఏజెన్సీ నిర్వహుకుల సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బలరాం, ఉపాధ్యాయులు ఉన్నారు.
Read More »