రెంజల్, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలో ఈ నెల 28 నుండి నవంబర్ 30 వరకు చేపడుతున్న మనఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు భూమారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని పల్లెపల్లెకు వివరించేందుకు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే షకీల్ చేపట్టడం జరిగిందని కార్యక్రమంలో …
Read More »