renjal

భారీ వర్షంతో నీటమునిగిన పంటలు

రెంజల్‌, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌:కష్టాన్ని ఇష్టంగా భావించి వ్యవసాయం చేసే రైతన్నలపాలిట ప్రకృతి ప్రకోపించి రైతన్నలకు తీవ్రంగా నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని అన్ని గ్రామాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతులు పండిస్తున్న పంటలు నీట మునిగాయి. నెలల తరబడి కష్టపడి పంటలను బతికించుకునే ప్రయత్నాలు చేసిన రైతులకు ప్రస్తుతం ఒకేసారి ఎడతెరిపి లేకుండా భారీ ఎత్తున వర్షాలు కురవడంతో …

Read More »

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

రెంజల్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని కందకుర్తి త్రివేణిసంగమనికి వరద నీటి తాకిడి ఏర్పడిరదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ కిరణ్‌ కుమార్‌ సూచించారు. గోదావరి వరద నీటి ప్రవాహం ఎక్కువ ఉన్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎగువ ప్రాంతం నుండి నీటి ఉదృతి అధికంగా వుండటం చేత మరింత నీటి మట్టం పెరిగే …

Read More »

రెంజల్‌ మండల బిజెపి అధ్యక్షుడిగా గోపికృష్ణ

రెంజల్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నాగులపల్లి గోపికృష్ణను నియమించినట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీ నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బిజెపి మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన గోపికృష్ణ పార్టీ కార్యక్రమాలలో క్రియశీలంగా పనిచేస్తూ పార్టీ కొరకు నిరంతరం కృషి చేసినందుకు గుర్తిస్తూ పార్టీ మండల అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. తనపై నమ్మకంతో పార్టీ …

Read More »

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

రెంజల్‌, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామ శివారులోని పెద్దవాగులో శుక్రవారం కోప్పర్గ గ్రామానికి చెందిన బండారి గంగాధర్‌ (32) చేపలు పట్టేందుకు వెళ్లి ఈత రాక మృతి చెందినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోప్పర్గ గ్రామానికి చెందిన గంగాధర్‌ అదే గ్రామానికి చెందిన ఈశ్వర్‌,బోజన్న లతో కలిసి శుక్రవారం సాయంత్రం నీలా గ్రామ …

Read More »

క్రికెట్‌ కిట్ల పంపిణీ

రెంజల్‌, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కునేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ యువకులకు క్రికెట్‌ కిట్లను స్థానిక సర్పంచ్‌ రోడ్డ విజయలింగం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని యువకులు చదువుతోపాటు క్రీడాలో నైపుణ్యాన్ని పొందాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యువకులకు క్రికెట్‌ కిట్లను అందజేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నీరడి సాయిలు, బిఆర్‌ఎస్‌ గ్రామ …

Read More »

సాటాపూర్‌లో దివ్యాంగుల మేళ

రెంజల్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో శనివారం దివ్యాంగుల మేళ నిర్వహిస్తున్నట్లు బోధన్‌ డిపో మేనేజర్‌ టిఎన్‌ స్వామి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. సదరం సర్టిఫికెట్‌ ఆధారంగా బస్‌ పాసులను జారీ చేయడం జరుగుతుందని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సాటాపూర్‌ గ్రామంలో మేళ కొనసాగుతుందని మండలంలోని ఆయా గ్రామాలలో ఉన్న …

Read More »

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

రెంజల్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు,మాజీ ఎంపీటీసీ ఆష్టం శ్రీనివాస్‌ తండ్రి గత మూడు రోజుల క్రితం మృతిచెందడంతో గురువారం మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్‌ ఖాన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు …

Read More »

పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం

రెంజల్‌, జూన్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామపంచాయతీలో తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్మికులను సర్పంచ్‌ సునీత నర్సయ్య శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులదేనని ఎండ, వానను సైతం లెక్కచేయకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం శ్రమించే …

Read More »

హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం

రెంజల్‌, జూన్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి సుదర్శన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి నిర్వహించ తలపెట్టిన గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని ప్రతి పల్లె పల్లెకు తీసుకెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా ప్రతిగ్రామంలో పర్యటించడం కొరకు గడపగడపకు కాంగ్రెస్‌ కార్యక్రమాన్ని రెంజల్‌ మండలంలోని నీలా,కందకుర్తి గ్రామాల్లో ప్రారంభించడం జరిగిందని ఆయన అన్నారు. …

Read More »

వివాహిత అదృశ్యం

రెంజల్‌, జూన్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కూనేపల్లి గ్రామానికి చెందిన కొక్కొండ రూప అదృశ్యమైనట్లు ఎస్సై సాయన్న తెలిపారు.ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాత వర్ని గ్రామానికి చెందిన కొక్కొండ రూపను గత పదహారేళ్ల కిందట కూనేపల్లి గ్రామానికి చెందిన రొడ్డ రవితో వివాహం జరిగింది. కొన్నేళ్ల వరకు భార్య భర్తల సంసారం సజావుగానే సాగింది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »