రెంజల్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా పరిషత్ నిధుల ద్వారా మంజూరైన రూ: లక్ష ఇరవై వేల రూపాయల వ్యయంతో గాంధీ విగ్రహం వద్ద నిర్మించిన హైమ్యాక్స్ లైటింగ్ ను ఎంపీపీ రజిని కిషోర్, జెడ్పిటిసి విజయ సంతోష్ స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్‌లతో కలిసి శనివారం ప్రారంభించారు. మండల కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద ఐమాక్స్ లైటింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అత్యాధునిక …
Read More »సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించిన ఎంపీపీ
రెంజల్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల కేంద్రంలో శనివారం సీసీ డ్రైనేజీ పనులను ఎంపీపీ రజినీ కిషోర్,జడ్పీటీసీ మేక విజయ సంతోష్, స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జడ్పీ నిధుల ద్వారా మంజూరైన రూ:5 లక్షలు,మండల పరిషత్ ద్వారా మంజూరైన రూ:3 లక్షలతో మంజూరైన సీసీ డ్రైనేజీ పనులను ప్రారంభించడం జరిగిందని అన్నారు.నాణ్యత …
Read More »సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
రెంజల్, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జేపీఎస్‌ల రెగ్యులరైజేషన్ ఉద్యోగ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు జేపీఎస్‌లు హర్షం వ్యక్తం చేస్తూ మంగళవారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలు నుంచి ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్న పంచాయతీ కార్యాదర్శుల కోరికను నెరవేర్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి ప్రభుత్వానికి …
Read More »బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి
రెంజల్, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు లచ్చావార్ నితిన్ తండ్రి గత పది రోజుల క్రితం మృతిచెందడంతో సోమవారం మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి గల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు అంతిరెడ్డి రాజరెడ్డి, జావిదోద్దీన్, ఎమ్‌ఎల్ రాజు, చిన్నోళ్ల రాకేష్, లోక కృష్ణ, కంఠం …
Read More »సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం
రెంజల్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడ పోటీలు ఆదర్శ పాఠశాలలో సోమవారం స్థానిక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మర్ల షికారి రమేష్ కుమార్ ప్రారంభించారు. అథ్లెలిటిక్స్,కబడ్డీ,ఖోఖో, వాలీబాల్ క్రీడలను ప్రారంభించి ఆడిరచారు. క్రీడలు మూడు రోజులపాటు కొనసాగుతాయని తెలిపారు. క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రారంభంలో ఎంపీడీవో …
Read More »దళిత రత్న అవార్డు గ్రహీతలకు ఘన సన్మానం
రెంజల్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విశ్వరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం దళితరత్న అవార్డుల ఎంపికకు శ్రీకారం చుట్టింది.అందులో భాగంగా మండల కేంద్రానికి చెందిన ఎస్సీ,ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ బోధన్ డివిజన్ ఉపాధ్యక్షుడు నీరడి రవికుమార్, కూనేపల్లి గ్రామానికి చెందిన దళిత నాయకుడు రోడ్ల లింగం, మాల మహానాడు యూత్ మండల అధ్యక్షుడు సిద్ధ సాయిలును …
Read More »ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారు
రెంజల్, మే 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయమని దేశంలో ప్రజలు కాంగ్రెస్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోబిన్ ఖాన్ అన్నారు. శనివారం మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాకాయలు కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మాజీ ఎంపీపీ …
Read More »కునేపల్లిలో ముగిసిన కంటివెలుగు
రెంజల్, మే 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 7న మండలంలోని కునేపల్లి గ్రామంలో ప్రారంభించారు. గ్రామంలో ఉన్న 18 ఏళ్లు పైబడిన వారందరికీ కంటి పరీక్షలు నిర్వహించడం జరిగిందని సర్పంచ్ రొడ్డ విజయలింగం తెలిపారు. గురువారం నాటికి గ్రామంలో నిర్వహించిన కంటివెలుగు కార్యక్రమం ముగియడంతో విధులు నిర్వహించిన వైద్యులతోపాటు వైద్యసిబ్బందికి సర్పంచ్ రొడ్డ విజయలింగం శాలువా, …
Read More »నిఘా నేతాల్రు… సిసి కెమెరాలు
రెంజల్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ నేర నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఇంచార్జి సిపి చల్లా ప్రవీణ్ కుమార్ అన్నారు.రెంజల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నిజామాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ చల్లా ప్రవీణ్ కుమార్,ఏసీపీ కిరణ్ కుమార్,సర్పంచ్‌ల ఫోరమ్ మండల అధ్యక్షుడు స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్‌లతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ చల్లా …
Read More »వాహనం ఢీకొని వృద్ధురాలు మృతి
రెంజల్, మే 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని పేపర్ మిల్ గ్రామానికి చెందిన గుర్రాల పోసాని (68) అనే మహిళకు ద్విచక్ర వాహనం ఢీకొనడంతో మృతి చెందిందని ఎస్సై సాయన్న తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పేపర్ మిల్ గ్రామానికి చెందిన పోసాని గ్రామంలోని వనదుర్గ ఆలయంలో పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా కందకుర్తి గ్రామానికి చెందిన శంకర్ …
Read More »