రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల ప్రయోజనం కోసం ఏర్పాటుచేసిన ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని తము పండిరచిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షుడు క్యాతం యోగేష్ అన్నారు. మంగళవారం మండలంలోని నీలా గ్రామంలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏపిఎం చిన్నయ్య స్థానిక సర్పంచ్ లలిత …
Read More »సమ్మె నోటీసులు అందజేత
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివోఏలు ఈ నెల 24 న చేపడుతున్న నిరవధిక సమ్మె నోటీసులను మంగళవారం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి శంకర్,ఏపీఎం చిన్నయ్యలకు వివోఏలు సమ్మె నోటీసులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.ప్రభుత్వం వివోఏలను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించలని కనీస గౌరవ వేతనం రూ. 18000 ఇవ్వాలని, …
Read More »రైతులు దళారులను ఆశ్రయించవద్దు
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆరుకాలం కష్టించి పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో దాన్యాన్ని విక్రయించాలని విండో చైర్మన్ మోహినోద్దీన్ అన్నారు. మంగళవారం మండలంలోని సాటాపూర్ గ్రామంలో సొసైటీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక సర్పంచ్ వికార్ పాషాతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతుల ప్రయోజనం …
Read More »షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
రెంజల్, ఏప్రిల్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కందకుర్తి గ్రామంలో మంగళవారం లబ్దిదారులకు షాదీ ముబారక్ చెక్కులను సొసైటీ చైర్మన్ ఇమామ్ బేగ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్ ప్రభుత్వం కుటుంబంలోని ప్రతి ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయంగా షాదీ ముబారక్ ద్వారా చేయుతనందిస్తుందని ఆడపిల్లకు అన్నగా కుటుంబానికి పెద్దకొడుకుగా ఉంటూ షాది ముబారక్ ద్వారా ఆర్థిక సహాయం చేయడం ద్వారా చాలా …
Read More »ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తాం
రెంజల్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ప్రతి ధాన్యపు గింజలను ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ఎంపీపీ రజినీ కిషోర్, జెడ్పిటిసి విజయసంతోష్ అన్నారు.సోమవారం రెంజల్ మండల కేంద్రంతోపాటు, బాగేపల్లి,దండిగుట్ట, అంబేద్కర్ నగర్,బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీ, స్థానిక సర్పంచ్‌లతో వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల …
Read More »కల్యాణ లక్ష్మి, షాధిముబారక్ చెక్కులు పంపిణీ
రెంజల్, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటా పూర్ గ్రామపంచాయతీ లో సోమవారం లబ్దిదారులకు కళ్యాణలక్ష్మీ,షాధిముబారక్ చెక్కులను సర్పంచ్ వికార్ పాషా అందజేశారు. అనంతరం సర్పంచ్ వికార్ పాషా మాట్లాడుతూ ప్రతి ఆడపడుచుకు అన్నగా ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటూ ఆడపిల్లల పెళ్లికి కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ ద్వారా ఆర్దిక సహాయం అందజేయడం అభినందనీయమని అన్నారు. ఎమ్మెల్యే షకీల్‌అమీర్, ఎమ్మెల్సీ కవిత సహకారంతో కళ్యాణ …
Read More »ఘనంగా విశ్వరత్న అంబేద్కర్ జయంతి వేడుకలు
రెంజల్, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచమేధావి,విశ్వరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్132వ జయంతి వేడుకలను మండలంలోని అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ రజినీకిషోర్,సర్పంచ్ రమేష్ కుమార్, మాలమహనాడు జిల్లా ప్రధానకార్యదర్శి జక్కలి సంతోష్ పూలమాలలు వేసి నివాళి ఘటించారు. బొర్గం గ్రామంలో జడ్పీటీసీ విజయసంతోష్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాంచందర్ …
Read More »రంజాన్ కానుకలు పంపిణీ
రెంజల్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీలా గ్రామంలో రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ అమీర్ మైనార్టీల కోసం అందజేసిన రంజాన్ కానుకలను గురువారం మైనార్టీ మండల అధ్యక్షుడు గఫర్, మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు లతీఫ్ లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మైనార్టీల కోసం ఎమ్మెల్యే షకీల్ సొంతంగా రంజాన్ …
Read More »ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు.బుధవారం రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో సొసైటీ మరియు ఆగ్రో రైతుసేవ కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్,విండో చైర్మన్ మోహినోద్దీన్ తో కలిసి ప్రారంభించారు. …
Read More »రంజాన్ కానుకలు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి
రెంజల్, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ కానుకలను మంగళవారం రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ తో కలిసి ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ సతీమణి ఐయేషా ఫాతిమా అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా అందరూ కలిసిక రంజాన్ పండుగను జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే రంజాన్ …
Read More »