డిచ్‌పల్లి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో యాన్యువల్ డే 2025 స్పోర్ట్స్ మీట్ లో భాగంగా ఐదో రోజు జరిగిన బాలుర కబడ్డీ పోటీలను రిజిస్ట్రార్ ఆచార్య ఎం యాదగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యతో పాటు క్రీడలకు సమ ప్రాధాన్యతను ఇస్తుందన్నారు. ఈసారి క్రీడలకు ప్రత్యేకమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. విద్యార్థులు తమ నైపుణ్యాలు, …
Read More »క్షత్రియ స్కూల్‌లో క్రీడా పండుగ
ఆర్మూర్, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ స్కూల్ చేపూర్ నందు (స్పోర్ట్ మీట్) క్రీడా పోటీల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు కుడా ప్రాధాన్యత …
Read More »రాష్ట్ర సబ్ జూనియర్ బేస్ బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థులు
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 21న జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆర్మూర్, సుద్ధపల్లి క్రీడా మైదానాలలో జరిగిన జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ జట్టు ఎంపిక పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు బాలికల విభాగంలో ఆర్.గంగోత్రి, బి. మైత్రి, జీ.వనజ, జి. సరిత. బాలుర విభాగంలో డి.మురళి, బి.విష్ణు …
Read More »జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ బాలుర జట్టు ఎంపిక
ఆర్మూర్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లా బేస్ బాల్ బాలుర ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేశారు. క్రీడాకారులకు ఆర్మూర్ క్రీడా మైదానంలో శిక్షణ నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని, ఎంపికైన జట్టు ఈ నెల 28 నుండి 2 వరకు …
Read More »ఆల్ ఇండియా క్యారం టీం ఛాంపియన్ షిప్‌లో తలపడుతున్న సతీష్, సలీమ్
భీంగల్, ఫిబ్రవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహారాష్ట్ర రాష్ట్రం పూణేలోని శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో 2024- 25 సంవత్సరానికి గాను ఫిబ్రవరి 17 నుండి 22 వరకు 6 రోజులు నిర్వహిస్తున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ క్యారం టోర్నీకి తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన నేషనల్ సీనియర్ క్యారం ప్లేయర్ నూతికట్టు సతీష్ (భీంగల్) పార్ట్నర్ అబ్దుల్ …
Read More »జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలకు తొర్లికొండ విద్యార్థిని
జక్రాన్‌పల్లి, ఫిబ్రవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 13 నుండి 16 వరకు డిస్టిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, శంబాజీ నగర్, మహారాష్ట్రలో జరుగుతున్న 68వ జాతీయ స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ అండర్-14 పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థిని చిక్కాల శ్రీ వర్షిని పాల్గొంటున్నట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ మర్కంటి గంగా మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ పోటీలకు ఎంపికైన …
Read More »స్పోర్ట్స్ కిట్స్ వితరణ
ఆర్మూర్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ శివారులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ చైర్మన్ ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ ఈ. రాజ శేకర్ సుమారు రూ. 20 వేల విలువ గల స్పోర్ట్ (ఆట వస్తువులు) పరికరాలను కళాశాల ప్రిన్సిపల్ విజయానంద్ రెడ్డి కోరికమేరకు ఈఆర్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వితరణ …
Read More »క్యారమ్స్ ఆటతో కంటిచూపు మెరుగవుతుంది…
నిజామాబాద్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆటపాటలతో ఆనందం పెరిగి, మానసిక ప్రశాంతత చేకూరుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ సమావేశపు హల్ క్యారమ్స్ ఆటలపోటీలను ప్రారంభించి కొద్దిసేపు క్యారమ్స్ ఆడారు. అనంతరం మాట్లాడుతూ మనుషుల నిత్యజీవనంలో ఆటపాటలు ఉంటేనే సంతోషాలు వెల్లివిరుస్థాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న శుభతరుణంలో బార్ అసోసియేషన్ వివిధ రకాల క్రీడా …
Read More »కేపీఎల్ టోర్నమెంట్లో విజేతగా నిలిచిన కొత్తబాద్ క్రికెట్ జట్టు
బాన్సువాడ, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఆడి జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి బాన్సువాడకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషణ్ చైర్మన్ కాసుల బాలరాజు అన్నారు. ఆదివారం బాన్సువాడ మండలంలోని కొత్తబాద్ గ్రామంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ సహకారంతో నిర్వహించిన కేపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌లో కొత్తబాధ్, బాన్సువాడ …
Read More »బోధన్ బార్ అసోసియేషన్ జట్టుపై నిజామాబాద్ విజయం
నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటిలో బోధన్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టుపై నిజామాబాద్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టు విజయం సాధించింది. బోధన్ జట్టు సమ్మయ్య నాయకత్వంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బోధన్ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి మొత్తం …
Read More »