ఆర్మూర్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం విజయ్ హై స్కూల్‌లో నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 41వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడల వలన క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. క్రీడల …
Read More »ఆస్తి కోసం భర్తను చంపిన భార్య
బాన్సువాడ, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని తాడ్కొల్ గ్రామానికి చెందిన తుమ్మల వెంకటరెడ్డి ఈనెల 23న హత్యకు గురి కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి భార్య అయిన తుమ్మల రుక్మిణి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. వెంకట్ రెడ్డి తన ఆస్తిని అక్కచెల్లెళ్లకు ఇస్తానని చెప్పడంతో భార్య అయిన రుక్మిణి రోకలిబండతో చంపి వేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని నిందితురాలిని …
Read More »టియు హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక
డిచ్‌పల్లి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు హ్యాండ్‌బాల్ స్త్రీ, పురుషుల జట్ల ఎంపికలు జరిగినట్టు వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ సంపత్ తెలిపారు. ఎంపికల నిమిత్తం వివిధ కళాశాలల నుండి మెన్ సెలక్షన్‌లో 35 మంది క్రీడాకారులు, ఉమెన్ సెలక్షన్స్‌లో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన …
Read More »బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక
ఆర్మూర్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బాల్ బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ విజయ్ హైస్కూల్‌లో ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల బాల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఎంపిక శనివారం నిర్వహించారు. ఎంపికలకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుండి బాలురు 90, బాలికలు 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నుండి ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి క్రీడాకారులను ఎంపిక చేసినట్టు నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ …
Read More »30న హ్యాండ్ బాల్ సెలెక్షన్స్
డిచ్‌పల్లి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 30వ తేదీ తెలంగాణ యూనివర్సిటీ మైదానంలో హ్యాండ్ బాల్ సెలక్షన్స్ నిర్వహిస్తామని వర్సిటీ క్రీడా విభాగ డైరెక్టర్ టి సంపత్ తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని యూజి, పీజీ ప్రొఫెషనల్ కళాశాలలో చదివే హ్యాండ్ బాల్ క్రీడాకారులు సెలక్షన్స్‌లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. మిగతా వివరాల కోసం సంబంధిత కళాశాల ఫిజికల్ డైరెక్టర్, లేదా ప్రిన్సిపాల్‌ల నుండి సమాచారం …
Read More »ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
నిజామాబాద్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షణికావేశంలో ముగ్గురి ప్రాణాలు నిర్జీవంగా మారాయి. ఇద్దరు చిన్నారులు, తల్లి బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన తల్లి తన ఇద్దరు పిల్లలతో గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ముగ్గురి ప్రాణాలు పోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలముకున్నాయి. వివరాలిలా ఉన్నాయి… నిజామాబాద్ జిల్లా …
Read More »క్రీడా పోటీలు ప్రారంభం
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలకేంద్రంలోని తెలంగాణ ఆదర్శ పాఠశాల లోని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని క్రీడా పోటీలను స్థానిక సర్పంచ్ రమేష్ కుమార్ ఎస్‌ఎంసి చైర్మన్ ఎం నాగరాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని వారు అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బలరాం, నాయకులు రఫిక్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రవీణ్, ఉపాధ్యాయులు చిన్నప్ప, సంతోష్, …
Read More »కామారెడ్డిలో క్రీడాపోటీలు
కామారెడ్డి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యానికేతన్ హైస్కూల్లో తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ జోనల్ రాజన్న జోన్ ఫారెస్ట్ స్పోర్ట్స్. గేమ్స్ మీట్ 2023 సంవత్సరానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజన్న జోన్ సిఎఫ్ సైదులు, కామారెడ్డి జిల్లా డిఎఫ్‌వో నికిత, సిద్దిపేట్ జిల్లా డిఎఫ్‌వో శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా డిఎఫ్‌వో గోపాల్ రావు, మెదక్ …
Read More »అట్టహాసంగా ఏఅర్‌ఏ మెమోరియల్ సీజన్ 5 క్రికెట్ టోర్నమెంట్
ఆర్మూర్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని జావిద్ భాయ్ మినీ స్టేడియంలో ఏఅర్‌ఏ మెమోరియల్ సీజన్ 5 జిల్లాస్థాయిలో జరిగిన క్రికెట్ పోటీలు ఘనంగా ముగిశాయి. జిల్లాస్థాయి జట్ల పోటీల్లో నిజామాబాద్ క్రికెట్ జట్టుకు సంబంధించిన మూజ్ 11 మొదటి ట్రోఫీని, కోరుట్ల క్రికెట్ జట్టు రెండవ ట్రోఫీని ఆర్మూర్ పట్టణ సిఐ సురేష్ బాబు చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. శారీరక …
Read More »క్రీడాకారులను అభినందించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి సౌత్ జోన్ సీనియర్ బాలికల షూటింగ్ బాల్ పోటీల్లో గాంధారి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన ప్రణీత, సింధు బంగారు పతకాలను సాధించారు. సీనియర్ బాలుర విభాగంలో అభిలాష్ రెడ్డి ద్వితీయ స్థానం పొందారు. జూనియర్ విభాగంలో సాయి కృష్ణ ద్వితీయ స్థానం నిలిచారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »