డిచ్‌పల్లి, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సోమవారం స్పోర్ట్స్ బోర్డు ఏర్పాటు చేయబడిరదని స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్ డాక్టర్ జి. రాంబాబు తెలిపారు. బోర్డు కమిటీలో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారన్నారు. దీనికి సంబంధించిన విధివిధానాలను రూపొందించామని తెలిపారు. బోర్డుకు చైర్మన్‌గా తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, కన్వీనర్‌గా డాక్టర్ జి రాంబాబు వ్యవహరిస్తారని అన్నారు. కమిటీలో …
Read More »క్రికెట్ టోర్నమెంట్ విజేతలను ప్రశంసించిన వీసీ
డిచ్‌పల్లి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం మైదాన ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఉదయం క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య …
Read More »ఆలూర్‌లో కబడ్డీ పోటీలు
ఆర్మూర్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ గ్రామంలో ఈ నెల 19, 20 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆలూర్ కబడ్డీ అసోసియేషన్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో క్రీడాకారులు పాల్గొనాలని ఆహ్వానించారు. 19 వ తేది సాయంత్రం 4 గంటలకు ముఖ్య అతిథులచే క్రీడా పతాక ఆవిష్కరణ గావించి పోటీలను ప్రారంభిస్తామన్నారు. 20 వ తేదీ …
Read More »క్రికెట్ టోర్నమెంట్‌లో టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది విజయం
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొద్ది రోజులుగా మైదాన ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్ స్కాలర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్, బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా శనివారం టీయూ ఔట్ సోర్సింగ్ సిబ్బంది వర్సెస్ నిశిత డిగ్రీ కళాశాల జట్టుల మధ్య ఫైనల్ పోటీ జరిగింది. ఇందులో …
Read More »23న వన్డే టోర్నమెంట్
నిజామాబాద్, ఫిబ్రవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా స్థాయి యూత్ టోర్నమెంట్ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, మహిళల, పురుషులకు క్రీడా పోటీలు ఈనెల 23న వన్డే టోర్నమెంట్ జిల్లా క్రీడా మైదానంలో (కలెక్టర్ గ్రౌండ్) నిర్వహించనున్నట్టు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 23వ తేదీ ఉదయం 9 గంటలకి రాష్ట్ర …
Read More »18 నుంచి బాలికల హాండ్ బాల్ టోర్నమెంట్
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ప్రధాన ప్రాంగణంలోని మైదానంలో ఈ నెల 18 వ తేదీ ఉదయం 10:30 గంటల నుంచి బాలికల కళాశాలాంతర్గత హాండ్ బాల్ టోర్నమెంట్ జరుగనుందని స్పోర్ట్స్, గేంస్ డైరెక్టర్ డా. జి. రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు అన్ని అనుబంధ డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ కళాశాలలకు చెందిన బాలికలు అర్హులని అయన తెలిపారు. పూర్తి …
Read More »టియులో అంతర్ డిగ్రీ, పీజీ కాలేజ్ క్రికెట్ టోర్నీ ….
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 17 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, టిఎస్ ఆర్‌టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ జన్మదిన సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో అంతర్ డిగ్రి మరియు పీజీ కళాశాలాల టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి జేఏసి అధ్యక్షుడు యెండల ప్రదీప్, టిఆర్‌ఎస్‌వి జిల్లా కో ఆర్డినెటర్ శ్రీనివాస్ గౌడ్, …
Read More »సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుంది
కామరెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంపూర్ణ ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో సోమవారం ఆజాదీకా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా యజ్ఞ సహిత యోగా సూర్య నమస్కారాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆసనాలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని సూచించారు. యోగా …
Read More »జన్నెపల్లె పెద్ద వాగులో యువకుడి మృతి
నవీపేట్, ఫిబ్రవరి 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని జన్నెపల్లె గ్రామ పెద్దవాగులో యువకుడి మృతి కలకలం రేపింది. వివరాలు ఇలా ఉన్నాయి… జన్నెపల్లె గ్రామానికి చెందిన అరే శ్రీధర్ (24) అనే యువకుడు కనిపించక పోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. అనంతరం జన్నెపల్లె పెద్ద వాగు సమీపంలో బట్టలు, సెల్ ఫోన్, చెప్పులు కనిపించడంతో గమనించిన స్థానికులు పోలీసులకి సమాచారం అందించారు. గజఈతగాళ్ళ …
Read More »ఖలీల్ అహ్మధ్ మరణం ఫుట్‌బాల్ లోకానికి తీరని లోటు
నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖలీల్ అహ్మధ్ మరణం నిజామాబాద్ ఫుట్‌బాల్ ప్రపంచానికి తీరని లోటు అని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఖలీల్ సంతాప సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు …
Read More »