కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు విచారించగా భయపడి చేసిన దొంగతనం ఒప్పుకోగా అసలు విషయం బయటపడిరది. గతంలో జరిగిన దొంగతనం కేసులో పోయిన సొత్తు రికవరీ అయినట్లు డిఎస్పీ సోమనాదం తెలిపారు. రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న అరగొండ గ్రామానికి …
Read More »క్యారం విజేతలకు బహుమతుల ప్రదానం
భీమ్‌గల్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ సర్పంచ్, రైతు సేవా సహకార సంఘం ఛైర్మన్, ఎన్‌ఎస్‌ఎఫ్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర రైతు విభాగం ఛైర్మన్‌గా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన దివంగత వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం గత మూడురోజులుగా క్యారం టోర్ని నిర్వహించారు. భీమ్‌గల్ పట్టణ స్థాయి క్యారం టోర్నీలో విజేతలుగా నిలిచిన ఉత్తమ క్రీడాకారులకు భీమ్‌గల్ మునిసిపల్ ప్రాంగణంలో బుధవారం ఛైర్‌పర్సన్ …
Read More »హోరాహోరీగా క్యారం క్రీడా పోటీలు
భీమ్‌గల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ పట్టణ స్థాయి వేముల సురేందర్ రెడ్డి స్మారక క్యారం టోర్ని రెండవ రోజు ఆదివారం కూడా కొనసాగింది. హోరా హోరీగా మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. సింగిల్స్‌లో ఫ్రీ క్వాటర్ ఫైనల్లో జెజె శ్యామ్, ఫెరోజ్ పై విజయం సాధించారు. సింగిల్స్‌లో మొత్తం 40 మంది క్రీడాకారులు పోటీలో తలపడనున్నారని నిర్వాహకులు మందుల హన్మాండ్లు, కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఆదివారం …
Read More »క్యారం టోర్ని ప్రారంభించిన భీమ్‌గల్ ఛైర్‌పర్సన్
భీమ్‌గల్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ పట్టణంలో దయాల రామాగౌడ్ క్యారం కోచింగ్ సెంటర్ భీమ్‌గల్ పట్టణస్థాయి క్యారం టోర్నిని భీమ్‌గల్ పట్టణ ఛైర్‌పర్సన్ మల్లెల రాజశ్రీ స్థానిక వార్డు కౌన్సిలర్‌లతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యారం క్రీడకు భీమ్‌గల్ ప్రసిద్ధి అన్నారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ గున్నాల బాల భగత్, కౌన్సిలర్లు బొదిరె నర్సయ్య, సతీష్ గౌడ్, లత, ధరావత్ …
Read More »యువత సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు దోహదం
నిజామాబాద్, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువత దురలవాట్లను దూరం చేసుకుని సన్మార్గంలో పయనించేందుకు క్రీడలు ఎంతగానో దోహద పడతాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు తమ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా కృషి చేస్తోందని అన్నారు. నిజామాబాదు జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో 2 .5 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన మినీ స్పోర్ట్స్ …
Read More »పివైఎల్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడలు
డిచ్‌పల్లి, జనవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతి శీల యువజన సంఘం పివైఎల్ యువనోద్యమ నాయకుడు జిల్లా తొలి కన్వీనర్ కామ్రేడ్ వేములపల్లి కిరణ్ కుమార్ 30 స్మారక వర్ధంతి సందర్భంగా డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్ గ్రామంలో జనవరి 30, 31 తేదీల్లో రెండురోజుల పాటు జిల్లా స్థాయి క్యారం, చెస్, షటిల్, సైక్లింగ్, బీడీ కార్మికులకు బీడీలు చుట్టుట వివిధ రకాల క్రీడలు నిర్వహిస్తున్నట్టు …
Read More »22 నుండి వేముల సురేందర్‌రెడ్డి స్మారక క్యారం టోర్ని
భీమ్‌గల్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ పట్టణంలోని దయాల రామాగౌడ్ క్యారం కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో తెరాస రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ దివంగత వేముల సురేందర్ రెడ్డి స్మారక భీమ్‌గల్ పట్టణ స్థాయి క్యారం టోర్ని నిర్వహిస్తున్నట్టు టోర్ని కన్వీనర్ మందుల హన్మాండ్లు, కో కన్వీనర్ కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈనెల 22,23,24 తేదీల్లో మూడురోజుల పాటు టోర్ని నిర్వహించనున్నామని, ఈనెల 25న …
Read More »క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే
నిజాంసాగర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని ధూప్ సింగ్ తాండాలో రైతు బంధు సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రథమ బహుమతి 21 వేలు , రెండో బహుమతి 11 వేలు రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు చేతుల మీదుగా బుధవారం అందజేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ …
Read More »బాలుడిని చంపిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండేళ్ళ క్రితం బాలుడిని చంపిన కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తు మంగళవారం నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి…. రెండు సంవత్సరాల క్రితం 7వ తేదీ ఆగష్టు 2020 రోజున నిందితుడు విభూతి సాయిలు బీబీపేట్ మండలానికి చెందిన 10 సంవత్సరాల చిన్న పిల్లవాడిని బీబీపేట్ గ్రామ శివారులో, బీరప్ప గుడి …
Read More »నిందితుల అరెస్్ట..
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత రెండు రోజుల క్రితం బర్దిపూర్ శివారులో జరిగిన హత్య కేసు వివరాలను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు వెల్లడిరచారు. వివరాలు ఇలా ఉన్నాయి… 29వ తేదీ బుధవారం రాత్రి సమయంలో బద్ధిపూర్ గ్రామ శివారులో ఈనాడు ఆఫీస్ ప్రక్కన బర్దిపూర్ గ్రామానికి వెళ్లే బి.టి రోడ్డులో నాగారం నిజామాబాద్‌కు చెందిన షేక్ మాజీద్ అనే వ్యక్తిని …
Read More »