నిజాంసాగర్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలంలోని ధూప్ సింగ్ తాండాలో రైతు బంధు సంబరాలలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ప్రథమ బహుమతి 21 వేలు , రెండో బహుమతి 11 వేలు రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు చేతుల మీదుగా బుధవారం అందజేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ …
Read More »బాలుడిని చంపిన కేసులో నిందితునికి జీవిత ఖైదు
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండేళ్ళ క్రితం బాలుడిని చంపిన కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తు మంగళవారం నిజామాబాద్ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి…. రెండు సంవత్సరాల క్రితం 7వ తేదీ ఆగష్టు 2020 రోజున నిందితుడు విభూతి సాయిలు బీబీపేట్ మండలానికి చెందిన 10 సంవత్సరాల చిన్న పిల్లవాడిని బీబీపేట్ గ్రామ శివారులో, బీరప్ప గుడి …
Read More »నిందితుల అరెస్్ట..
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత రెండు రోజుల క్రితం బర్దిపూర్ శివారులో జరిగిన హత్య కేసు వివరాలను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు వెల్లడిరచారు. వివరాలు ఇలా ఉన్నాయి… 29వ తేదీ బుధవారం రాత్రి సమయంలో బద్ధిపూర్ గ్రామ శివారులో ఈనాడు ఆఫీస్ ప్రక్కన బర్దిపూర్ గ్రామానికి వెళ్లే బి.టి రోడ్డులో నాగారం నిజామాబాద్‌కు చెందిన షేక్ మాజీద్ అనే వ్యక్తిని …
Read More »నేరస్తునికి జీవిత ఖైదు
నిజామాబాద్, డిసెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేరస్థునికి జీవిత ఖైదీ పడడానికి కృషి చేసిన పోలీసు సిబ్బందిని పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు అభినందించారు. వివరాల్లోకి వెళితే … గత సంవత్సరం (2020) డిసెంబర్ 15 వ తేదీ అర్దరాత్రి రుద్రూర్ మండలం అంబం గ్రామానికి చెందిన చిలపల్లి చిన్న సాయిలు (35) అనే వ్యక్తి తన తల్లి చిలపల్లి సాయవ్వ (65) తో (పింఛన్, …
Read More »చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలి
గాంధారి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోను రాణించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మంగళవారం తాను దత్తత తీసుకున్న గాంధారి ఏకలవ్య గురుకుల పాఠశాలను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. మార్చ్ ఫాస్ట్ ద్వారా కలెక్టర్ గౌరవ వందనం స్వీకరించారు. పాఠశాల ఆవరణలో క్రీడా మైదానాన్ని పరిశీలించారు. క్రీడా మైదానంలో …
Read More »తెలంగాణ యూనివర్సిటీ హాకీ జట్టు విజయం
డిచ్‌పల్లి, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ నిర్వహిస్తున్న సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ హాకీ మెన్ చాంపియన్ షిప్ 202122 బెంగుళూరు యూనివర్సిటీ, బెంగుళూరులో జరుగుతున్న టోర్నమెంట్‌లో కాకతీయ యూనివర్సిటీ హాకీ మెన్ జట్టుపై తెలంగాణ యూనివర్సిటీ హాకీ మెన్ జట్టు 50 స్కోర్‌తో భారీ విజయం సాధించినట్టు వర్సిటీ క్రీడా విభాగం ఇన్‌చార్జి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ మహ్మద్ …
Read More »ఇంటర్ కాలేజ్ టేబుల్ టెన్నిస్ టీం ఎంపిక
డిచ్‌పల్లి, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ టేబుల్ టెన్నిస్ (వుమెన్) సెలెక్షన్స్ నిర్వహించామని వర్సిటి క్రీడా విభాగం ఇంచార్జ్ డా. మహ్మద్ అబుల్ ఖవి తెలిపారు. సెలెక్షన్స్ టి.ఎస్.డబ్ల్యు.ఆర్.డి.సి (ఉమెన్) దాసనగర్, నిజామాబాద్ కళాశాలలో నిర్వహించామని, ప్రారంభ కార్యక్రమానికి అతిథులుగా డా. అబ్దుల్ ఖవి, అధితిగా కళాశాల ప్రిన్సిపాల్ తబస్సుమ్ వైస్ ప్రిన్సిపాల్ లావణ్య సెలెక్షన్స్ ప్రారంబించారు. టెబుల్ …
Read More »జాతీయ సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
ఆర్మూర్, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 27 నుండి 29 వరకు జగిత్యాల జిల్లాలో జరిగిన సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర పోటీలలో జిల్లా బాలబాలికల జట్టు ప్రథమ స్థానం సాధించి ప్రాబబుల్స్ జట్టుకు జిల్లా క్రీడాకారులు ఎంపికై ఆర్మూర్‌లో, సుద్ధపల్లిలో జరిగిన శిక్షణ శిబిరంలో పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి తుది జట్టుకు ఎంపికై ఈనెల 15 నుండి 18 వరకు …
Read More »ప్రారంభమైన ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ సెలెక్షన్స్
డిచ్‌పల్లి, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ మెన్, వుమెన్ సెలెక్షన్స్ ఘనంగా ప్రారంభించినట్టు తెలంగాణ యూనివర్సిటీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఇన్‌చార్జి డాక్టర్ మహ్మద్ అబ్దుల్ ఖవి తెలిపారు. యూనివర్సిటీ మైదానంలో టియు పరిధిలోని దాదాపు 25 కళాశాలల నుండి మహిళలు, పురుషులు పాల్గొన్నారని, అందులో 800 మీటర్లు మెన్, వుమెన్, 200 మీటర్లు మెన్, వుమెన్, లాంగ్ …
Read More »వేల్పూర్ మినీ స్టేడియంలో క్రీడా పోటీలు
వేల్పూర్, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్‌జిఎఫ్‌ఐ రూరల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండల కేంద్రంలో గల మినీ స్టేడియం లో వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడలు జిల్లా స్థాయి సెలక్షన్స్, టోర్నమెంట్ నిర్వహించారు. ఆర్‌జిఎఫ్‌ఐ నిజామాబాద్ రూరల్ గేమ్స్ అధ్యక్షుడు అబ్బగోని అశోక్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలు మానసికంగా శారీరకంగా ఉల్లాసం ఇస్తాయని, …
Read More »