కామారెడ్డి, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్ 2024 టార్చ్ రిలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదని, ప్రతీ క్రీడాకారుడు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సిరిసిల్ల ఒ.ఆర్.ఆర్. రోడ్డులో శనివారం రోజున జిల్లాకు చేరుకున్న సి. ఎం. కప్ కు స్వాగతం పలికారు, జెండా ఊపి రన్ ను ప్రారంభించారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, …
Read More »పురుగుల మందు తాగి యువకుడు మృతి
నందిపేట్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ గ్రామంలో రాజ్ నగర్ దుబ్భకు చెందిన ఎర్రం నవీన్ విదేశాలకు వెళ్లేందుకు వీసా రాక ఆర్థిక ఇబ్బందుల వల్ల పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. జిల్లా ఆసుపత్రిలో మంగళవారం రాత్రి చికిత్సపొందుతూ మృతి చెందాడని ఏ ఎస్ ఐ. వెంకటేశ్వర్లు తెలిపారు. మృతుడు దుబాయ్ వెళ్లేందుకు అప్పుచేసి గల్ఫ్ ఏజంట్ దగ్గర వీసా కోసం …
Read More »తల్లి మరణానికి కారకుడైన నిందితునికి జైలుశిక్ష
కామారెడ్డి, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తేదీ 29. 03. 2021 నాడు వడ్డే నాగవ్వ భర్త నాగయ్య వయసు : 48 సంవత్సరాలు, కులం : వడ్డెర, వృత్తి: కూలీ, పెద్ద కొడంగల్ గ్రామం మృతురాలు తన కొడుకు మద్యానికి బానిసై తరచూ తల్లి దగ్గర ఉన్న పైసలు తీసుకొని తల్లిని ఇబ్బంది పెడుతుండేవాడు. 29.03.2021 రాత్రి 10:30 కు నేను ఇంట్లో ఉండగా …
Read More »నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయిని అధిరోహించేలా హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని వసతులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ముప్కాల్ మండలం పోచంపాడ్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఆకస్మికంగా …
Read More »లైంగిక దాడికేసులో నిందితునికి జీవిత ఖైదు
కామారెడ్డి, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023 సంవత్సరం దేవన్ పల్లి పోలీసు స్టేషన్ కు సంబంధించిన బాలికపై లైంగిక దాడి పోక్సో చట్టం కేసులో నిందితుడు అయిన మరిపల్లి బాలకృష్ణ ఏ బాలరాజ్ , 40 సంవత్సరాల గల వ్యక్తికి కామారెడ్డి మొదటి అదనపు జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్, జీవిత ఖైది శిక్ష మరియు 10 వేల జరిమానా విధించినట్టు …
Read More »చిన్నారిపై పి.ఇ.టి. వికృత చేష్టలు… అరెస్ట్
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జీవదాన్ స్కూల్‌లో చదువుతున్న 6 సంవత్సరాల చిన్నారిపై అదే స్కూల్‌కి చెందిన పీఈటి టీచర్ ఈనెల 21న అసభ్యంగా ప్రవర్తించినాడని సోమవారం 23వతేదీ ఫిర్యాదు చేయగా కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టం, భారతీయ న్యాయ సంహిత చట్టాల కింద పీఈటిపై రేప్ కేసు నమోదు చేయడం జరిగిందని, అదేవిధముగా నేరస్తుడిని పై చట్టాల క్రింద …
Read More »జాతీయస్థాయి పోటీలకు తండా యువకుడు
బాన్సువాడ, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నయ్య తండాకు చెందిన గిరిజన యువకుడు జైపాల్ జావలిన్ త్రో క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో క్రీడా అభిమానులు తండావాసులు యువకున్ని అభినందించారు. పేదింటి కుటుంబానికి చెందిన జైపాల్ యొక్క తండ్రి హస్రత్ గత రెండు సంవత్సరాల క్రితం విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. తల్లి వ్యవసాయ పనులు …
Read More »కామారెడ్డిలో టుకె రన్
కామారెడ్డి, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో 2 కె రన్ ను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. రన్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యువత ప్రతిరోజు ఉదయం రన్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్ అసోసియేషన్ …
Read More »టియులో ఖోఖో క్రీడలు ప్రారంభం
డిచ్‌పల్లి, డిసెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో క్రీడా మైదానంలో అంతర్ కళాశాలల ఖో ఖో విద్యార్థినిలు క్రీడల జట్ల ఎంపిక నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలల నుండి 100 మంది పైగా సెలక్షన్‌లో పాల్గొన్నారు. క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి సౌత్ జోన్ ఇంటర్ వర్సిటీ క్రీడా పోటీలకు పంపనట్టు తెలిపారు. ఈ సెలక్షన్‌లను ప్రారంభించడానికి ముఖ్య …
Read More »అంతర్జాతీయ క్రీడాకారుడికి కలెక్టర్ అభినందన
నిజామాబాద్, డిసెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలో అద్భుత ప్రతిభను చాటిన నిజామాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల(బాలుర) విద్యార్ధి అమర్ సింగ్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందించారు. హెచ్.ఈ.సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమర్ సింగ్ ఇటీవల జరిగిన ఇండో-నేపాల్ ఇంటర్నేషనల్ రూరల్ గేమ్స్ – 2023 (ఆర్.జీ.ఎఫ్.ఏ) క్రీడా పోటీల్లో …
Read More »