ఆర్మూర్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేజర్ ద్యాన్ చంద్ హాకీ క్రీడాకారుడు జన్మదినమును పురస్కరించుకొని జాతీయ క్రీడాదినోత్సవంను లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ నావనాథ్ పురం ఆధ్వర్యంలో నిర్వహించారు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులచే హౌజింగ్ బోర్డు పార్క్ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలి నిర్వహించారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ మేజర్ ధ్యాన్ చంద్ భారత్ తరపున …
Read More »ఇష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలి
కామరెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానసిక ఉల్లాసానికి, శారీరక దారుఢ్యానికి క్రీడలు, వ్యాయామం ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరు చదువుతో పాటు తమకిష్టమైన ఏదో ఒక క్రీడలో రాణించాలని, రోజులో కనీసం అరగంట వ్యాయామానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ యువతకు పిలుపునిచ్చారు. హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చాంద్ 118 వ జయంతి సందర్భంగా జిల్లా యువజన క్రీడల శాఖ …
Read More »స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డైరెక్టర్‌గా డా. జి. బాలకృష్ణ
డిచ్‌పల్లి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్స్లర్ వాకాటి కరుణ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం. యాదగిరి స్పోర్ట్స్ మరియు గేమ్స్ డైరెక్టర్‌గా డా. జి. బాలకిషన్‌కు నియామక ఉత్తర్వులను అందజేశారు. గతంలో డా. జి. బాలకిషన్ జాయింట్ డైరెక్టర్ అకాడమిక్ ఆడిట్ సెల్, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ మరియు అసిస్టెంట్ కంట్రోలర్ ఆప్ ఎగ్జామ్స్‌గా విజయవంతంగా విధులు నిర్వహించి …
Read More »యువతకు క్రీడా పోటీలు
నిజామాబాద్, ఆగష్టు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆగస్ట్ 29 హాకీ మాంత్రికుడు, భారత హాకీ దిగ్గజం స్వర్గీయ మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన మరియు క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు నిజామాబాద్ జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్ ఒక …
Read More »లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడా సామాగ్రి పంపిణీ
ఆర్మూర్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లయన్స్ క్లబ్ అఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ హేమలత జిల్లా పరిషద్ పెర్కిట్ పాఠశాలలో, బాలుర పాఠశాల ఆర్మూర్‌లో క్రీడాకారులకు వాలీబాల్స్, టెన్నికైట్స్ వితరణ చేశారు. ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు మోహన్ దాస్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా 205 దేశాలలో లయన్స్ సేవలు నిర్వహించడం జరుగుతుందని, అలాగే మన లయన్స్ …
Read More »క్రీడలలో మహిళలు ముందుండాలి
డిచ్‌పల్లి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నందు జరిగిన రాష్ట్రస్థాయి యూత్ ఫెస్ట్ 5 కేరన్ (5 కిలోమీటర్ల పరుగు పందెంలో) గుర్రపు రోజా ద్వితీయ స్థానం సాధించారు. అత్యంత ప్రతిభ కనబరిచిన బి.ఏ ద్వితీయ సంవత్సరానికి చెందిన గుర్రపు రోజా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా కళాశాల దాస్ నగర్, నిజామాబాద్ …
Read More »క్రీడాకారుడికి అండగా నిలిచిన బీసీ సంక్షేమ సంఘం
ఆర్మూర్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓరుసు మహేష్ ఇటీవల గోవాలో నిర్వహించిన అండర్ 17 రూరల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఇండియా నేషనల్ లెవెల్ గేమ్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆగస్టు 25న నేపాల్ భూటాన్‌లో జరిగే ఇంటర్నేషనల్ గేమ్స్‌లో ఎంపికయ్యారు. అక్కడ గేమ్స్‌లో పాల్గొనడానికి బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా …
Read More »9వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ మహిళా ఫుట్బాల్ పోటీలు
నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 9వ తేదీ ఆదివారం నుండి నిజామాబాద్ నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 9వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ మహిళా ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం.ఏ.జావిద్ ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, జడ్పి ఛైర్మన్ దాదాన్నగారి విఠల్, నగర మేయర్ దండు నీతూ …
Read More »క్రికెట్ కిట్ల పంపిణీ
రెంజల్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని కునేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ యువకులకు క్రికెట్ కిట్లను స్థానిక సర్పంచ్ రోడ్డ విజయలింగం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని యువకులు చదువుతోపాటు క్రీడాలో నైపుణ్యాన్ని పొందాలని క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని యువకులకు క్రికెట్ కిట్లను అందజేయడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు నీరడి సాయిలు, బిఆర్‌ఎస్ గ్రామ …
Read More »శిశుమందిర్‌కు ఆటవస్తుల విరాళం
బాన్సువాడ, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల విద్యార్థులకు క్రీడా వస్తువులను శనివారం బాన్సువాడ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. బాల్కమల్ ఆస్పత్రి డాక్టర్ తోటవారి కిరణ్ కుమార్ తన తోటి డాక్టర్స్ అసోసియేషన్ సహాయ సహకారాలతో లక్ష రూపాయల విలువచేసే ఆట వస్తువులను పాఠశాలకు అందించడం పట్ల పాఠశాల యాజమాన్యం డాక్టర్లను అభినందించారు. ఈ …
Read More »