కామారెడ్డి, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2 కే రన్ కు కామారెడ్డి జిల్లా కేంద్రంలో అపూర్వ స్పందన లభించిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 2 కే రన్ ముగింపు సమావేశం ఇందిరా గాంధీ స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గోవర్ధన్ …
Read More »చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఖేల్ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రాత్రి షటిల్ బ్యాట్మెంటన్ వేసవి శిక్షణ ముగింపు సమావేశానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. క్రీడలు ఆడటం వల్ల క్రమశిక్షణ పెరుగుతోందని తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు క్రీడలు దోహదపడతాయని చెప్పారు. జిల్లా స్థాయి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో …
Read More »బాక్సర్‌ను అభినందించిన మంత్రి వేముల
నిజామాబాద్, మే 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ హుస్సాముద్దిన్‌ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. సోమవారం నాడు హైదరాబాద్ మంత్రుల సముదాయంలో తన అధికారిక నివాసంలో మంత్రిని హుస్సాముద్దిన్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా హుస్సాముద్దిన్ కు మంత్రి శాలువా కప్పి, పుష్ప గుచ్చం …
Read More »కామారెడ్డి క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి
కామారెడ్డి, మే 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడల ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా మాట్లాడారు. జిల్లా నుంచి 191 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. గ్రామీణ క్రీడాకారులలో నెలకొన్న నైపుణ్యాలను …
Read More »రాష్ట్రస్థాయిలో సత్తాచాటాలి
కామారెడ్డి, మే 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సీఎం కప్ జిల్లా స్థాయి కబడ్డీ, కోకో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు క్రమశిక్షణతో మెలగాలని సూచించారు. గెలుపు ఓటమి లను సమానంగా స్వీకరించాలని తెలిపారు. నేటి ఓటమి రేపటి …
Read More »ప్రతిభను వెలికితీసేందుకే సీ.ఎం కప్ క్రీడా పోటీలు
నిజామాబాద్, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన క్రీడాకారుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చీఫ్ మినిస్టర్ కప్ -2023 క్రీడా పోటీలను నిర్వహిస్తోందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం రాష్ట్ర ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, …
Read More »క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది
కామారెడ్డి, మే 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడల వల్ల మానసిక ఉల్లాసం కలుగుతోందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇంద్ర గాంధీ స్టేడియంలో సోమవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల యువతి, యువకుల క్రీడ నైపుణ్యాలను వెలికి తీయడానికి సీఎం కప్ జిల్లా స్థాయి క్రీడలు దోహదపడతాయని తెలిపారు. క్రీడాకారులు …
Read More »జాతీయస్థాయికి ఎదగాలి
కామారెడ్డి, మే 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బాన్సువాడ, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో నిర్వహించిన సీఎం క్రీడా పోటీలకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల వల్ల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పారు. …
Read More »సీఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం
రెంజల్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్ మండల స్థాయి క్రీడ పోటీలు ఆదర్శ పాఠశాలలో సోమవారం స్థానిక సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మర్ల షికారి రమేష్ కుమార్ ప్రారంభించారు. అథ్లెలిటిక్స్,కబడ్డీ,ఖోఖో, వాలీబాల్ క్రీడలను ప్రారంభించి ఆడిరచారు. క్రీడలు మూడు రోజులపాటు కొనసాగుతాయని తెలిపారు. క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రారంభంలో ఎంపీడీవో …
Read More »ఆలూరులో చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలు
ఆర్మూర్, మే 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఆలూర్ గ్రామంలో ఆలూర్ మండల స్థాయి చీఫ్ మినిస్టర్స్ కప్ క్రీడా పోటీలను ఆలూర్ మండల పరిషత్ అధ్యక్షులు పస్కా నర్సయ్య, మాక్లూర్ మండల పరిషత్ అధ్యక్షులు మస్త ప్రభాకర్, ఆలూర్ గ్రామ సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. క్రీడా పోటీలు 15, 16, 17 తేదీలలో ఆలూర్ మైనారిటీ కాలేజ్ క్రీడా …
Read More »