నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యోగులకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగు బంధం ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ అనుబంధాన్నిఎన్నటికీ విడదీయలేరని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మైదానంలో మూడు రోజుల పాటు కొనసాగిన టీఎన్జీవో 34 వ జిల్లా స్థాయి …
Read More »ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జీతభత్యాలు, పదోన్నతులు వంటి అనేక విషయాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు మొదలుకుని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వరకు ప్రతి ఉద్యోగి సాధకబాధకాలను గుర్తెరిగిన ముఖ్యమంత్రి …
Read More »క్రీడలవల్ల మానసిక ఉల్లాసం
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెస్ క్రీడాకారులు చాంపియన్షిప్ సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడల వల్ల మానసిక …
Read More »ఖేలో ఇండియాలో సత్తా చాటిన అక్క చెల్లెలు
బాన్సువాడ, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖెలో ఇండియా వింటర్ గేమ్స్‌లో తెలంగాణ నుంచి అండర్ 17 బాలికల జట్టు రజత పతకం గెలుచుకున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు జిల్లా శ్రీనివాసరెడ్డి వెల్లడిరచారు. ఈ సందర్భంగా బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు వాణి దంపతుల కుమార్తెలైన అక్క చెల్లెల్లు శ్రీనగర్ లోని ఐస్ పట్టణంలో జరిగిన ఖేలో ఇండియా ఐస్ స్కేటింగ్ క్రీడల్లో నేత్ర, …
Read More »భార్యను గొడ్డలితో నరికి హత్య చేసిన భర్త
బాన్సువాడ, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాటికి పోయేవరకు కలిసి ఉంటామని ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్న భార్య భర్తల మధ్య జరిగిన చిన్న పాటి గొడవ కారణంగా భార్యను అతి దారుణంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చాకలి గంగమణిని ఆమె భర్త గంగారం మంగళవారం మధ్యాహ్నం గొడ్డలితో మెడపై నరికి …
Read More »ఉత్సాహంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆన్వల్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ – 2023 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభ కార్యాక్రమం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్ పరేడ్ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణ …
Read More »15,16 తేదీల్లో రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్
నిజామాబాద్, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమ నాయకులు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంటు ఈ సంవత్సరం కూడా మీ ముందుకు వస్తుందని, క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత 2021 సంవత్సరంలో ప్రారంభించిన టోర్నమెంటు ఈసారి కూడా పురుషుల, మహిళల విభాగాల్లో …
Read More »అట్టహాసంగా ఆరంభమైన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్
ఆర్మూర్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం విజయ్ హై స్కూల్‌లో నిజామాబాద్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 41వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ బాలబాలికల బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పవన్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్రీడల వలన క్రమశిక్షణ అలవడుతుందని అన్నారు. క్రీడల …
Read More »ఆస్తి కోసం భర్తను చంపిన భార్య
బాన్సువాడ, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని తాడ్కొల్ గ్రామానికి చెందిన తుమ్మల వెంకటరెడ్డి ఈనెల 23న హత్యకు గురి కావడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి భార్య అయిన తుమ్మల రుక్మిణి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సిఐ మహేందర్ రెడ్డి తెలిపారు. వెంకట్ రెడ్డి తన ఆస్తిని అక్కచెల్లెళ్లకు ఇస్తానని చెప్పడంతో భార్య అయిన రుక్మిణి రోకలిబండతో చంపి వేసినట్లు ఒప్పుకోవడం జరిగిందని నిందితురాలిని …
Read More »టియు హ్యాండ్ బాల్ జట్ల ఎంపిక
డిచ్‌పల్లి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ గ్రౌండ్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు హ్యాండ్‌బాల్ స్త్రీ, పురుషుల జట్ల ఎంపికలు జరిగినట్టు వర్సిటీ డైరెక్టర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డాక్టర్ సంపత్ తెలిపారు. ఎంపికల నిమిత్తం వివిధ కళాశాలల నుండి మెన్ సెలక్షన్‌లో 35 మంది క్రీడాకారులు, ఉమెన్ సెలక్షన్స్‌లో 40 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఇందులో మంచి ప్రతిభ కనబరిచిన …
Read More »