Crime News

Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

జాతీయస్థాయికి ఎదగాలి

కామారెడ్డి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ క్రీడాకారులు క్రీడల్లో రాణించి జాతీయస్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. బాన్సువాడ, నిజాంసాగర్‌ మండల కేంద్రాల్లో నిర్వహించిన సీఎం క్రీడా పోటీలకు మంగళవారం ఆయన హాజరై మాట్లాడారు. గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకే రాష్ట్ర ప్రభుత్వం సీఎం కప్‌ పోటీలను నిర్వహిస్తుందని తెలిపారు. క్రీడల వల్ల ఆరోగ్య పరిరక్షణ జరుగుతుందని చెప్పారు. …

Read More »

సీఎం కప్‌ మండల స్థాయి క్రీడలు ప్రారంభం

రెంజల్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సీఎం కప్‌ మండల స్థాయి క్రీడ పోటీలు ఆదర్శ పాఠశాలలో సోమవారం స్థానిక సర్పంచ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మర్ల షికారి రమేష్‌ కుమార్‌ ప్రారంభించారు. అథ్లెలిటిక్స్‌,కబడ్డీ,ఖోఖో, వాలీబాల్‌ క్రీడలను ప్రారంభించి ఆడిరచారు. క్రీడలు మూడు రోజులపాటు కొనసాగుతాయని తెలిపారు. క్రీడాకారుల నైపుణ్యాలను వెలికి తీసేందుకు తోడ్పాటు అందించాలని చెప్పారు. ప్రారంభంలో ఎంపీడీవో …

Read More »

ఆలూరులో చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ క్రీడా పోటీలు

ఆర్మూర్‌, మే 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఆలూర్‌ గ్రామంలో ఆలూర్‌ మండల స్థాయి చీఫ్‌ మినిస్టర్స్‌ కప్‌ క్రీడా పోటీలను ఆలూర్‌ మండల పరిషత్‌ అధ్యక్షులు పస్కా నర్సయ్య, మాక్లూర్‌ మండల పరిషత్‌ అధ్యక్షులు మస్త ప్రభాకర్‌, ఆలూర్‌ గ్రామ సర్పంచ్‌ కళ్లెం మోహన్‌ రెడ్డి కలిసి సంయుక్తంగా ప్రారంభించారు. క్రీడా పోటీలు 15, 16, 17 తేదీలలో ఆలూర్‌ మైనారిటీ కాలేజ్‌ క్రీడా …

Read More »

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

నందిపేట్‌, మే 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలం సెజ్‌లో, లక్కంపల్లి ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ను సోమవారం ప్రారంభించారు. క్రీడల ద్వారా యువకుల మధ్య ఐక్యమత్యం స్నేహభావం పెంపొందిస్తాయని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, జీవన ప్రమాణాలను పెంచి ఆరోగ్యంగా ఉంటారని భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్‌ మండల అధ్యక్షులు మచ్చర్లసాగర్‌ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ పార్టీసీనియర్‌ నాయకులు ప్రసాదరావు, చిమ్రజ్‌పల్లి ఎంపీటీసీ …

Read More »

ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ హైదరాబాద్‌ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియం, నాగారంలో ఆర్చరీ ఖేలో ఇండియా శిక్షణ శిబిరాన్ని గత సంవత్సరం డిసెంబర్‌ 28 న ప్రారంభించారు. ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని 12-18 మధ్య వయసుగల విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తన్న ఒక ప్రకటనలో తెలిపారు. …

Read More »

ఆటోలో నుంచి పడి యువతి మృతి

ఎడపల్లి, ఏప్రిల్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయాణిస్తున్న ఆటోలో నుంచి పడి ఓ యువతి మృతి చెందిన ఘటన ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్‌ గ్రామ శివారులో అశోక్‌ సాగర్‌ వద్ద సోమవారం చోటు చేసుకొంది. వివరాలిలా ఉన్నాయి. నవీపేట్‌ కు చెందిన పోచమ్మల మైసమ్మ (17) యువతి నిజామాబాదు పట్టణానికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఆటో జాన్కంపేట్‌ శివారులోని అశోక్‌ సాగర్‌ వద్దకు చేరుకోగానే వేగంగా …

Read More »

ఒలంపియాడ్‌ లెవల్‌ 2 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయస్థాయి ఐఎన్‌ టిఎస్‌ ఓ ఒలంపియాడ్‌ లెవల్‌- 2 పరీక్షలలో కామారెడ్డి శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్‌ కే. స్వర్ణలత మాట్లాడుతూ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించారు. ద్వితీయ బహుమతి పొందిన ఏ.కమల్‌ నాయుడుకు, నాలుగవ బహుమతి పాల్తి ఘనహాసిత్‌, ఐదవ బహుమతి జి గీతాదీపిక, ఎ.అభిరామ్‌ …

Read More »

సాఫ్ట్‌బాల్‌లో విద్యార్థుల ప్రతిభ

ఆర్మూర్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 2వ తేదీన సుద్ధపల్లిలో జిల్లాస్థాయి అండర్‌-10 విభాగంలో సాఫ్ట్‌బాల్‌ పోటీలలో మామిడిపల్లి సెయింట్‌ పాల్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు కెప్టెన్‌గా పి. అక్షిత్‌, శ్రీనిధు జట్టులో చక్కటి ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిపారు. జట్టులో పీ. అక్షిత్‌ అనే విద్యార్థికి టోర్నమెంట్లో బెస్ట్‌ పిక్చర్‌ అవార్డు కూడా దక్కించుకున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్‌ కేథరిన్‌ పాల్‌ అభినందించారు. …

Read More »

రజత పతక విజేతకు సన్మానం

డిచ్‌పల్లి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆల్‌ ఇండియా ఇంటర్‌ యూనివర్సిటీ కిక్‌ బాక్సింగ్‌ వుమెన్స్‌ టోర్నమెంట్‌ -2023 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించిన పవర్‌ ఉమ బి.ఏ. ద్వితీయ సంవత్సరం విద్యార్థినికి మంగళవారం వైస్‌ చాన్సలర్‌ ఆచార్య డి. రవిందర్‌ గుప్తా, రిజిస్ట్రార్‌ ఆచార్య విద్యావర్ధిని ఘనంగా సన్మానించారు. గిరిరాజ్‌ కళాశాలలో బి.ఏ. ద్వితీయ సంవత్సరం చదువుతున్న పవర్‌ ఉమ, …

Read More »

రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు సర్వం సిద్దం

ఆర్మూర్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఆల్‌ఫోర్స్‌ (నరేంద్ర) హైస్కూల్లో నిర్వహించనున్న 37వ రాష్ట్రస్థాయి బాలుర సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌ బాల్‌ ఆటల పోటీలు ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా అడా కమిటీ చైర్మన్‌ గంగా మోహన్‌ చక్రు, కన్వీనర్‌ సురేందర్‌, కో కన్వీనర్‌ రాజేష్‌ తెలిపారు. పేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు విద్యాసాగర్‌ రెడ్డి మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »