బాన్సువాడ, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 16 17 తేదీలలో తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన వాలీబాల్ టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచి విజేతగా నిలిచిన డిగ్రీ కళాశాల జట్టును సోమవారం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి ఉన్నత స్థాననికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఈనెల 23న చెన్నైలోని అమితి యూనివర్సిటీలో జరిగే …
Read More »ఫోన్‌లో గొడవ ప్రాణం మీదికి తెచ్చింది
నందిపేట్, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాలికి పోయే కంప ఒంటికి తగిలించుకున్నట్లు చెప్పే సామెత ప్రకారం నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో ఓ సంఘటన వ్యక్తి ప్రాణం తీసింది. నందిపేట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సల్ల శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన మండ్ల కొండయ్య (42), మేస్త్రి పని చేసి వచ్చి గురువారం రాత్రి 8:30 గంటలకు తల్వేద …
Read More »టియులో అంతర కళాశాలల వాలీబాల్ టోర్నమెంట్
డిచ్‌పల్లి, డిసెంబరు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన అంతర కళాశాలల వాలీబాల్ (బాలికల) టోర్నమెంట్‌లో పాల్గొనడానికి వచ్చిన వివిధ డిగ్రీ, పిజి కళాశాలల క్రీడాకారులను యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్ ఆచార్య రవీందర్ గుప్త పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైస్‌ఛాన్స్‌లర్ మాట్లాడుతూ విద్యార్థినిలు క్రీడలలో ముందుండాలని, క్రీడలు మానసిక, శారీరక వికాసానికి దోహదపడతాయన్నారు. అనంతరం విజేతలకు యూనివర్సిటీ రిజిస్ట్రార్ …
Read More »హ్యాండ్‌బాల్ జట్టు ఎంపిక
ఆర్మూర్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్. పవన్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం ఆర్మూర్ విజయ్ హై స్కూల్‌లో నిజామాబాద్ హ్యాండ్‌బాల్ జిల్లా సీనియర్ మెన్ జట్టు సెలక్షన్స్ నిర్వహించారు. సెలక్షన్స్‌కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి దాదాపు 60 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను నిజామాబాద్ జిల్లా …
Read More »ఈ నెల 16, 17 తేదీలలో వాలీబాల్ టోర్నమెంట్ కం సెలక్షన్
డిచ్‌పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ (స్త్రీ పురుషులు) టోర్నమెంట్ కం సెలక్షన్ ఈ నెల 16, 17 తేదీలలో యూనివర్సిటీ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని వర్శిటీ క్రీడా విభాగపు డైరెక్టర్ డా. సంపత్ తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనువారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీ.జి., ప్రొఫెషనల్ కళాశాలల్లో నుండి కళాశాలకు ఒక్కో టీమ్ పాల్గొనవచ్చని, టోర్నమెంట్ నిర్వహించడం వర్సిటీలో …
Read More »యువకులకు క్రీడా పరికరాలు పంపిణీ
రెంజల్, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని నీల గ్రామానికి చెందిన హిందూ యూత్ సభ్యులకు ఆదివారం క్రీడా పరికరాలను వైస్ ఎంపీపీ యోగేష్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు విద్యతోపాటు అటాల్లో మెలుకువలు నేర్చుకొని ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి విద్య నైపుణ్యాలు ఆటల్లో మెలకువలు పాటించి ముందుకు …
Read More »జిల్లా స్థాయి క్రీడల్లో విద్యార్థుల ప్రతిభ
కామారెడ్డి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన జిల్లా స్థాయి పోటీల్లో అండర్ 14 విభాగంలో కెన్నెడీ ఇంటర్నేషనల్ హై స్కూల్ లో 9 వ తరగతి చదువుతున్న అశ్రఫ్ లాంగ్ జంప్‌లో గోల్డ్ మెడల్, ఎం.అక్షయ 9 వ తరగతి 100 మీటర్స్ రన్నింగ్ లో రజత మెడల్, 300 మీటర్స్ రన్నింగ్‌లో సిల్వర్ మెడల్, 5 వ …
Read More »కబడ్డి జట్ల ఎంపిక
డిచ్‌పల్లి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఉదయం నుండి తెలంగాణ యూనివర్సిటీ గ్రౌండ్‌లో కబడ్డీ (మహిళా, పురుషుల) జట్లను ఎంపికలు నిర్వహిస్తున్నామని వర్సిటీ క్రిడా విభాగం డైరెక్టర్ డాక్టర్ టి.సంపత్ తెలిపారు. సెలక్షన్స్ కొరకు నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలోని డిగ్రీ, పీజీ చదవుతున్న కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా విభాగంలో 16 కళాశాలల నుండి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల విభాగం 14 …
Read More »హాకీ క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటి మైదానంలో తెలంగాణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పిజి కళాశాల క్రీడాకారులకు హాకీ సౌత్ జోన్ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన హాకీ క్రీడాకారులు బాలికల విభాగంలో 32 మంది, బాలుర విభాగములో 28 మంది పాల్గొనగ ప్రతిభ ఆధారంగా పురుషుల, మహిళల విభాగంలో 18 మందిని …
Read More »23న దివ్యాంగులకు క్రీడాపోటీలు
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వరంలో ఈనెల 23వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 వరకు జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇంచార్జ్ మహిళ, శిశు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని రమ్య తెలిపారు. అంధులు, శారీరక వికలాంగులు, బధిరులకు, మానసిక …
Read More »