Sports

Et ullamcorper sollicitudin elit odio consequat mauris, wisi velit tortor semper vel feugiat dui, ultricies lacus. Congue mattis luctus, quam orci mi semper

కామారెడ్డిలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం మహిళా పిల్లల, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం లో భాగంగా వికలాంగులకు ఆటల పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) వి.విక్టర్‌ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వికలాంగులు అన్ని రంగాలలో రాణించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి చందర్‌ నాయక్‌, …

Read More »

దైనందిన జీవితంలో క్రీడలను భాగం చేసుకోవాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా మల్చుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ, శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్భావ వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. నిజామాబాద్‌ ఆఫీసర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్‌ …

Read More »

క్రీడల్లో ఒకరిని గెలిపించడం ద్వారా ఎంతో తృప్తి కలుగుతుంది….

బాన్సువాడ, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని బొర్లమ్‌ క్యాంప్‌లోని గురుకుల పాఠశాలలో పదవ జోనల్‌ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి హాజరై క్రీడాజ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జోనల్‌ స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో క్రీడాకారులతో కలిసి క్రీడాజ్యోతిని వెలిగించడం ద్వారా, తాను శిక్షణ కార్యక్రమాన్ని గుర్తు చేసుకున్నానన్నారు. …

Read More »

టియులో ఇంటర్‌ కాలేజ్‌ మెన్స్‌ కబడ్డీ సెలక్షన్స్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌- ఛాన్స్లర్‌ ఆచార్య. టి. యాదగిరి రావు ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజ్‌ కబడ్డీ మెన్‌ సెలెక్షన్స్‌ శనివారం విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో నిర్వహించినట్టు వర్సిటీ డైరెక్టర్‌ స్పోర్ట్స్‌ డా జి బాలకిషన్‌ తెలిపారు. ఈ సెలెక్షన్స్‌ కి ఉమ్మడి జిల్లా నుండీ దాదాపు 50 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో నుండి …

Read More »

క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలి…

కామారెడ్డి, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్‌ 2024 టార్చ్‌ రిలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదని, ప్రతీ క్రీడాకారుడు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. సిరిసిల్ల ఒ.ఆర్‌.ఆర్‌. రోడ్డులో శనివారం రోజున జిల్లాకు చేరుకున్న సి. ఎం. కప్‌ కు స్వాగతం పలికారు, జెండా ఊపి రన్‌ ను ప్రారంభించారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు, …

Read More »

నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠాశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. విద్యార్థులు చక్కగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయిని అధిరోహించేలా హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని వసతులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణం అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ముప్కాల్‌ మండలం పోచంపాడ్‌ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్‌ బాలుర పాఠశాలను ఆకస్మికంగా …

Read More »

జాతీయస్థాయి పోటీలకు తండా యువకుడు

బాన్సువాడ, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్‌ తాండ గ్రామపంచాయతీ పరిధిలోని కన్నయ్య తండాకు చెందిన గిరిజన యువకుడు జైపాల్‌ జావలిన్‌ త్రో క్రీడల్లో జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో క్రీడా అభిమానులు తండావాసులు యువకున్ని అభినందించారు. పేదింటి కుటుంబానికి చెందిన జైపాల్‌ యొక్క తండ్రి హస్రత్‌ గత రెండు సంవత్సరాల క్రితం విద్యుత్‌ షాక్‌తో మృతి చెందారు. తల్లి వ్యవసాయ పనులు …

Read More »

కామారెడ్డిలో టుకె రన్‌

కామారెడ్డి, డిసెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆవరణలో 2 కె రన్‌ ను శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. రన్‌ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. యువత ప్రతిరోజు ఉదయం రన్‌ చేయాలని సూచించారు. కార్యక్రమంలో తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ …

Read More »

టియులో ఖోఖో క్రీడలు ప్రారంభం

డిచ్‌పల్లి, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో క్రీడా మైదానంలో అంతర్‌ కళాశాలల ఖో ఖో విద్యార్థినిలు క్రీడల జట్ల ఎంపిక నిర్వహించారు. తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలల నుండి 100 మంది పైగా సెలక్షన్‌లో పాల్గొన్నారు. క్రీడా నైపుణ్యం కలిగిన క్రీడాకారులను ఎంపిక చేసి సౌత్‌ జోన్‌ ఇంటర్‌ వర్సిటీ క్రీడా పోటీలకు పంపనట్టు తెలిపారు. ఈ సెలక్షన్‌లను ప్రారంభించడానికి ముఖ్య …

Read More »

అంతర్జాతీయ క్రీడాకారుడికి కలెక్టర్‌ అభినందన

నిజామాబాద్‌, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలో అద్భుత ప్రతిభను చాటిన నిజామాబాద్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(బాలుర) విద్యార్ధి అమర్‌ సింగ్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అభినందించారు. హెచ్‌.ఈ.సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమర్‌ సింగ్‌ ఇటీవల జరిగిన ఇండో-నేపాల్‌ ఇంటర్నేషనల్‌ రూరల్‌ గేమ్స్‌ – 2023 (ఆర్‌.జీ.ఎఫ్‌.ఏ) క్రీడా పోటీల్లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »