నందిపేట్, మే 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలం సెజ్‌లో, లక్కంపల్లి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను సోమవారం ప్రారంభించారు. క్రీడల ద్వారా యువకుల మధ్య ఐక్యమత్యం స్నేహభావం పెంపొందిస్తాయని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని, జీవన ప్రమాణాలను పెంచి ఆరోగ్యంగా ఉంటారని భారత రాష్ట్ర సమితి పార్టీ నందిపేట్ మండల అధ్యక్షులు మచ్చర్లసాగర్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీసీనియర్ నాయకులు ప్రసాదరావు, చిమ్రజ్‌పల్లి ఎంపీటీసీ …
Read More »ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
నిజామాబాద్, ఏప్రిల్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియం, నాగారంలో ఆర్చరీ ఖేలో ఇండియా శిక్షణ శిబిరాన్ని గత సంవత్సరం డిసెంబర్ 28 న ప్రారంభించారు. ఆర్చరీ శిక్షణ శిబిరాన్ని 12-18 మధ్య వయసుగల విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి ముత్తన్న ఒక ప్రకటనలో తెలిపారు. …
Read More »ఒలంపియాడ్ లెవల్ 2 ఫలితాలలో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం
కామారెడ్డి, ఏప్రిల్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి ఐఎన్ టిఎస్ ఓ ఒలంపియాడ్ లెవల్- 2 పరీక్షలలో కామారెడ్డి శ్రీ చైతన్య టెక్నో పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కే. స్వర్ణలత మాట్లాడుతూ బహుమతులు గెలుచుకున్న వారి పేర్లను ప్రకటించారు. ద్వితీయ బహుమతి పొందిన ఏ.కమల్ నాయుడుకు, నాలుగవ బహుమతి పాల్తి ఘనహాసిత్, ఐదవ బహుమతి జి గీతాదీపిక, ఎ.అభిరామ్ …
Read More »సాఫ్ట్‌బాల్‌లో విద్యార్థుల ప్రతిభ
ఆర్మూర్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 2వ తేదీన సుద్ధపల్లిలో జిల్లాస్థాయి అండర్-10 విభాగంలో సాఫ్ట్‌బాల్ పోటీలలో మామిడిపల్లి సెయింట్ పాల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు కెప్టెన్‌గా పి. అక్షిత్, శ్రీనిధు జట్టులో చక్కటి ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో నిలిపారు. జట్టులో పీ. అక్షిత్ అనే విద్యార్థికి టోర్నమెంట్లో బెస్ట్ పిక్చర్ అవార్డు కూడా దక్కించుకున్నాడు. పాఠశాల ప్రిన్సిపాల్ కేథరిన్ పాల్ అభినందించారు. …
Read More »రజత పతక విజేతకు సన్మానం
డిచ్‌పల్లి, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కిక్ బాక్సింగ్ వుమెన్స్ టోర్నమెంట్ -2023 లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రజత పతకం సాధించిన పవర్ ఉమ బి.ఏ. ద్వితీయ సంవత్సరం విద్యార్థినికి మంగళవారం వైస్ చాన్సలర్ ఆచార్య డి. రవిందర్ గుప్తా, రిజిస్ట్రార్ ఆచార్య విద్యావర్ధిని ఘనంగా సన్మానించారు. గిరిరాజ్ కళాశాలలో బి.ఏ. ద్వితీయ సంవత్సరం చదువుతున్న పవర్ ఉమ, …
Read More »రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు సర్వం సిద్దం
ఆర్మూర్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని ఆల్‌ఫోర్స్ (నరేంద్ర) హైస్కూల్లో నిర్వహించనున్న 37వ రాష్ట్రస్థాయి బాలుర సబ్ జూనియర్ హ్యాండ్ బాల్ ఆటల పోటీలు ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా అడా కమిటీ చైర్మన్ గంగా మోహన్ చక్రు, కన్వీనర్ సురేందర్, కో కన్వీనర్ రాజేష్ తెలిపారు. పేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »తెయులో అంతర కళాశాలల చదరంగ పోటీలు
డిచ్‌పల్లి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటి అంతర కళాశాలల చదరంగ పోటీలు, ఎంపికలను శుక్రవారం ఉదయం 10 గంటలకు ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించినట్టు వర్సిటీ క్రీడా విభాగం డైరెక్టర్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ డా.టి. సంపత్ తెలిపారు. పోటీలు ప్రారంభ మరియు ముగింపు కార్య క్రమానికి ముఖ్యఅతిధిగా యూనివర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్. ఆరతి హజరై …
Read More »ఉద్యోగులతో తెలంగాణ ప్రభుత్వానిది పేగు బంధం
నిజామాబాద్, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యోగులకు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగు బంధం ఉందని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈ అనుబంధాన్నిఎన్నటికీ విడదీయలేరని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం మైదానంలో మూడు రోజుల పాటు కొనసాగిన టీఎన్జీవో 34 వ జిల్లా స్థాయి …
Read More »ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత
నిజామాబాద్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జీతభత్యాలు, పదోన్నతులు వంటి అనేక విషయాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలకంటే తెలంగాణ ఉద్యోగులు ఎంతో సంతోషంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు మొదలుకుని కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వరకు ప్రతి ఉద్యోగి సాధకబాధకాలను గుర్తెరిగిన ముఖ్యమంత్రి …
Read More »క్రీడలవల్ల మానసిక ఉల్లాసం
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెస్ క్రీడాకారులు చాంపియన్షిప్ సాధించడానికి పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మహిళలకు జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. క్రీడల వల్ల మానసిక …
Read More »