డిచ్‌పల్లి, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఉదయం నుండి తెలంగాణ యూనివర్సిటీ గ్రౌండ్‌లో కబడ్డీ (మహిళా, పురుషుల) జట్లను ఎంపికలు నిర్వహిస్తున్నామని వర్సిటీ క్రిడా విభాగం డైరెక్టర్ డాక్టర్ టి.సంపత్ తెలిపారు. సెలక్షన్స్ కొరకు నిజామాబాదు, కామారెడ్డి జిల్లాలోని డిగ్రీ, పీజీ చదవుతున్న కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారు. మహిళా విభాగంలో 16 కళాశాలల నుండి 90 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల విభాగం 14 …
Read More »హాకీ క్రీడాకారుల ఎంపిక
నిజామాబాద్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం ఉదయం నిజామాబాద్ జిల్లా స్పోర్ట్స్ అథారిటి మైదానంలో తెలంగాణా యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పిజి కళాశాల క్రీడాకారులకు హాకీ సౌత్ జోన్ ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికల్లో ఉమ్మడి జిల్లాలకు చెందిన హాకీ క్రీడాకారులు బాలికల విభాగంలో 32 మంది, బాలుర విభాగములో 28 మంది పాల్గొనగ ప్రతిభ ఆధారంగా పురుషుల, మహిళల విభాగంలో 18 మందిని …
Read More »23న దివ్యాంగులకు క్రీడాపోటీలు
కామారెడ్డి, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళ, శిశు, దివ్యాంగుల, వయో వృద్దుల శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వరంలో ఈనెల 23వ తేదీన ఇందిరా గాంధీ స్టేడియంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 వరకు జిల్లా స్థాయి క్రీడలు నిర్వహిస్తున్నామని జిల్లా ఇంచార్జ్ మహిళ, శిశు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారిని రమ్య తెలిపారు. అంధులు, శారీరక వికలాంగులు, బధిరులకు, మానసిక …
Read More »కేజీబీవి విద్యార్థినీలకు క్రీడా సామాగ్రి అందజేత
భీమ్‌గల్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ కస్తూర్బా బాలికల విద్యా కేంద్రంలో చదువుకుంటున్న బాలికల కోసం రెండు వాలీబాల్‌లను, వలను, రెండు ఖోఖో స్తంభాలను ముత్యాల సునీల్ కుమార్ ఉచితంగా పంపిణీ చేసినట్లు దైడి సురేష్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ బాలికల కోసం మంచి సందేశం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులు కేవలం మంచిగా చదువుకోవడమే కాకుండా మానసిక ఉల్లాసానికి …
Read More »నిఖత్ జరీన్‌కు అర్జునా అవార్డు
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బిడ్డ, ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌కు ప్రతిష్టాత్మక అర్జున అవార్డు రావడం పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అంచెలంచెలుగా ఎదిగి నిజామాబాద్ గడ్డ కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం చేసిన నిఖత్ జరీన్‌కు అర్జునా అవార్డు రావడం జిల్లా ప్రజలకే కాకుండా యావత్ తెలంగాణకు …
Read More »క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
కామారెడ్డి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అథ్లెటిక్స్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో మంగళవారం జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికైన అథ్లెటిక్స్ క్రీడాకారులకు మెడల్స్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలకు క్రీడాకారులు జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం …
Read More »జిమ్ కేంద్రం ప్రారంభం
కామారెడ్డి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జిమ్ కేంద్రాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని పరికరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000, నెలవారి ఫీజ్ రూ.100 ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల …
Read More »అన్ని రకాల క్రీడల్లో భాగస్వాములు కావాలి
కామారెడ్డి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాలికలు షూటింగ్ బాల్‌తో పాటు విలువిద్య క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాష్ట్రస్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం క్రీడాకారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలికలు అన్ని రకాల క్రీడల్లో …
Read More »అంతర్జాతీయ క్రికెట్‌కు కామారెడ్డి విద్యార్థి
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు ఎంపికైన క్రీడాకారుడు మహమ్మద్ ఇస్తాయక్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సన్మానించారు. ఈనెల 28,29,30 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీలు జరుగుతాయని చెప్పారు. మహ్మద్ ఇస్తాయక్ మంజీరా కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మంజీరా కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, శ్రీ ఆర్యభట్ట ప్రిన్సిపల్ హనుమంతరావు, …
Read More »అంతర్జాతీయ క్రీడాపోటీలకు ఎంపికైన మంజీర విద్యార్థి
కామారెడ్డి, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మంజీర డిగ్రీ కళాశాలకు చెందిన ఎమ్.డి ఈష్యక్ బిఎస్సి న్యూట్రీషియన్ అంతర్జాతీయ స్థాయిలో సాఫ్ట్ క్రికెట్ టీమ్‌కి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మంజీర కళాశాల చైర్మన్ గురువేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి మధ్యప్రదేశ్‌లో జాతీయ స్థాయిలో ఆడి అంతర్జాతీయ స్థాయికి ఎంపిక కావడం కామారెడ్డి జిల్లాకే గర్వకారణం అని తెలిపారు. పోటీలు నేపాల్‌లో 28 …
Read More »