కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో మంగళవారం మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు. అంగన్వాడి కార్యకర్తల గౌరవాన్ని పెంపొందించేందుకు, కేంద్రాల్లో సేవలు సమర్థవంతంగా అందించేందుకు సిబ్బందికి అందించే గౌరవేతనాన్ని ప్రభుత్వం పెంచిందని తెలిపారు. గతంలో అంగన్వాడీ టీచర్ వేతనం …
Read More »నేటి పంచాంగం
సోమవారం జూన్ 12, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళపక్షం తిథి : నవమి మధ్యాహ్నం 1.33 వరకువారం : సోమవారం (ఇందువాసరే) నక్షత్రం : ఉత్తరాభాద్ర సాయంత్రం 4.58 వరకుయోగం : ఆయుష్మాన్ ఉదయం 11.21 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 1.33 వరకు తదుపరి వణిజ రాత్రి 12.38 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 4.29 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.25 – …
Read More »సాహితీ సౌరభాలను గుభాళించిన దశాబ్ది వేడుక
నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ సాహిత్య దినోత్సవం అట్టహాసంగా జరిగింది. కవులు, కవయిత్రులు, సాహితీవేత్తలు ఉత్సాహంగా తరలివచ్చి తమ పద్య, వచన కవిత్వాలతో తెలంగాణ ఔన్నత్యాన్ని ఆవిష్కరింపజేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ భవన్ సాహిత్య సౌరభాల గుభాళింపులకు వేదిక అయ్యింది. ముందుగా ఖిల్లా జైలులోని ప్రముఖ …
Read More »నేటి పంచాంగం
జూన్ నెల 11, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.40సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కుంభం/మీనం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. తిథి : అష్టమి మధ్యాహ్నం 12.05 వరకు ఉపరి నవమివారం : ఆదివారంనక్షత్రం : పూర్వాభాద్ర మధ్యాహ్నం 2.32 వరకు ఉపరి ఉత్తరాభాద్రయోగం : ప్రీతి ఉదయం 10.11 వరకు ఉపరి అయుష్మాన్‌కరణం : కౌలువ మధ్యాహ్నం 12.05 …
Read More »సాహిత్య దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
నిజామాబాద్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరం లో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెలంగాణ సాహిత్య దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ఖిల్లా జైలులోని స్మారక మందిరంలో …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, జూన్ 9, 2023 శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళ పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.21 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ధనిష్ఠ రాత్రి 9.19 వరకుయోగం : వైధృతి రాత్రి 8.03 వరకుకరణం : గరజి ఉదయం 9.36 వరకు తదుపరి వణిజ రాత్రి 8.21 వరకువర్జ్యం : తెల్లవారుజామున 4.01 – 05.31దుర్ముహూర్తము : ఉదయం 8.04 …
Read More »కళాభారతిలో కవిసమ్మేళనం
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా 11వ తేదీ ఆదివారం సాహిత్య దినోత్సవంను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియమ్‌లో మధ్యాహ్నం 1:00 గంటలకు కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. కవిసమ్మేళనములో పాల్గొనే వారు అంబీర్ మనోహర్ రావు, సమన్వయకర్త ను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్.నెం:9666692226 ను సంప్రదించాలని పేర్కొన్నారు.
Read More »నేటి పంచాంగం
జూన్ నెల 8, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.39సూర్యరాశి : వృషభంచంద్రరాశి : మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణంగ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తిథి : పంచమి సాయంత్రం 6.58 వరకు ఉపరి షష్ఠివారం : గురువారం (గురువాసరే)నక్షత్రం : శ్రవణం సాయంత్రం 6.59 వరకు ఉపరి ధనిష్ఠయోగం : ఐంద్ర సాయంత్రం 6.59 వరకు ఉపరి వైధృతికరణం : కౌలువ ఉదయం 8.23 …
Read More »11న దశాబ్ది కవి సమ్మేళనం
నిజామాబాద్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరం లో అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన కవి సమ్మేళనం, ముషాయిరా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. సాహిత్య దినోత్సవంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్ …
Read More »భక్తి శ్రద్దలతో ధ్వజస్థంభ ప్రతిష్టాపన
ఆర్మూర్, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ హన్మాన్ మందిరంలో బుధవారం భక్తి శ్రద్దలతో ధ్వజస్థంభ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పురోహితులు ఆంజనేయశర్మ, దినేష్ శర్మలు ఉదయం ఆలయ సంప్రోక్షణ, పాత ధ్వజ స్థంభ తొలగింపు, ప్రత్యేక పూజలు అనంతరం నలుగురు దంపతులచే యజ్ఞం నిర్వహించారు. మందిర కమిటి అధ్యక్షులు పుప్పాల శివరాజ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాలనీ కమిటి అధ్యక్షులు …
Read More »