జూన్ నెల 6, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.38సూర్యరాశి : వృషభంచంద్రరాశి : ధనస్సు / మకరం శ్రీ శోభకృత(శోభన)నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం కృష్ణపక్షం. తిథి : తదియ రాత్రి 12.50 ఉపరి చవితివారం : మంగళవారం(భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ రాత్రి 11.13 వరకు ఉపరి ఉత్తరాషాఢయోగం : శుక్ల రాత్రి 1.54 వరకు ఉపరి బ్రహ్మకరణం : వణజి మధ్యాహ్నం 2.20 …
Read More »దశాబ్ది వేడుకల్లో నేడు
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 6వ తేదీ మంగళవారం తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం జరుగుతుంది. ఈరోజున పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.
Read More »నేటి పంచాంగం
సోమవారం జూన్ 5, 2023ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, బహళ పక్షంతిథి : పాడ్యమి ఉదయం 7.37విదియ రాత్రి 3.48వారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల తెల్లవారుజామున 3.24 వరకుయోగం : సాధ్యం ఉదయం 10.27 వరకుకరణం : కౌలువ ఉదయం 7.37 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.41 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.06 – 01.37, రాత్రి 1.52 – 3.24దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.23 …
Read More »దశాబ్ది వేడుకల్లో నేడు
నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 5వ తేదీ సోమవారం తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్‌రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.
Read More »నేటి పంచాంగం
ఆదివారం జూన్ 4, 2023ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుజ్యేష్ఠ మాసం, శుక్ల పక్షంతిథి : పౌర్ణమి ఉదయం 9.09 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజామున 4.27 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 12.45 వరకుకరణం : బవ ఉదయం 9.09 వరకు తదుపరి బాలువ రాత్రి 8.23 వరకువర్జ్యం : ఉదయం 10.36 – 12.09 దుర్ముహూర్తము : సాయంతర్ర 4.43 – 5.35అమృతకాలం : రాత్రి …
Read More »దశాబ్ది ఉత్సవాలలో నేడు
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 4వ తేదీ ఆదివారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ సమర్ధవంతమైన సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిలాస్థాయిలో కార్యక్రమాలుంటాయి.
Read More »గోదావరి జలాల పరిరక్షణ కోసమే మహా హారతి యాత్ర
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గోదావరి హారతి యాత్ర ప్రారంభ సందర్భంగా ప్రజ్ఞ భారతి ఆధ్వర్యంలో ఇందూరు జిల్లా మరియు సంస్కృతి అనే అంశంపై నిజామాబాద్ నగరంలోని మాధవ్ నగర్ బిఎల్‌ఎల్ గార్డెన్‌లో ప్రారంభ సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన గోదావరి మహాహారతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మురళీధర్ రావు మాట్లాడుతూ గోదావరి నది చరిత్ర తెలంగాణ ప్రాంతంలో పరివాహ ప్రదేశాల …
Read More »దశాబ్ది వేడుకల్లో నేడు…
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 3 శనివారం తెలంగాణ రైతు దినోత్సవంగా జరుపుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికలు కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలను, ఉచిత కరంటు, రైతుబంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు …
Read More »నేటి పంచాంగం
జూన్ నెల 3, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.37సూర్యరాశి : వృషభంచంద్రరాశి : వృశ్చికం శ్రీ శోభకృత (శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి : చతుర్దశి పగలు 11.16 వరకు ఉపరి పౌర్ణమివారం : శనివారం (స్ధిరవాసరే)నక్షత్రం : విశాఖ ఉదయం 6.16 అనూరాధ (4) తెల్లవారుజామున 5.03 వరకుయోగం : శివ మధ్యాహ్నం 2.48 వరకు ఉపరి …
Read More »ఆలూరులో పతాకావిష్కరణ
ఆర్మూర్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని పిఏసిఎస్ చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి తాశీల్డర్ దత్తాద్రి, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మోతే భోజ కళ చిన్నరెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి మల్లేష్, సంఘం …
Read More »