బుధవారం జూన్ 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : దశమి రాత్రి 10.44 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.24 వరకుయోగం : శివం రాత్రి 2.34 వరకుకరణం : తైతుల ఉదయం 10.34 వరకు తదుపరి గరజి రాత్రి 10.44 వరకువర్జ్యం : సాయంత్రం 6.10 – 7.49దుర్ముహూర్తము : ఉదయం 11.36 – 12.28అమృతకాలం …
Read More »అంగరంగ వైభవంగా జగన్నాథ రథయాత్ర
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇస్కాన్ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో నిర్వహిచిన శ్రీ జగన్నాథ రథ యాత్ర మహోత్సవం 2023 కార్యక్రమం పట్టణంలోని సాయిబాబా దేవాలయం నుండి పట్టణ పుర వీధుల్ల గుండా కన్యకాపరమేశ్వరి దేవాలయం వరకు కొనసాగింది. పాత సాయి బాబా మందిరం , జీవదాన్ స్కూల్, నైజాం సాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, రైల్వే కమాన్, సిరిసిల్ల రోడ్, తిలక్‌రోడ్, సుభాష్‌రోడ్, …
Read More »గ్రామ దేవతలకు జలాభిషేకం
ఆర్మూర్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ప్రజా ఐక్య వేదిక సర్వసమాజ్ అధ్వర్యంలో ఆర్మూర్ లోని గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా అధ్యక్షులు ఆకుల రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహిస్తామని దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా గ్రామదేవతలకు జలాభిషేకం కార్యక్రమం నిర్వహించామని, గ్రామంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని, అలాగే సకాలంలో వర్షాలు కురవాలని, పంటలు …
Read More »డోర్ మ్యాట్
తాను పుట్టిన నుంచి గడపకు దొస్తాని,పూరి గుడిసె నుండి అద్దాల మేడ వరకుఇంటి ముందు కాపల కుక్కల మీదిలే ఆరోగ్య కార్యకర్త బొంత సంచి నుంచి రంగు బొమ్మల డిజైన్లునా దోస్త్ గాల్లాను, చుట్టాలను మా కన్నా ముందే స్వాగతించి, వీడ్కోలు చెప్తుంది వచ్చే పోయేటోల్లకు శుభ్రతను పంచుతుందిఎంత చెత్తను తెచ్చిన తనలో దాచుకుంటుంది వచ్చినవారు వెళ్లే వరకు వారి చెప్పుల బరువు బాధ్యతగా మోస్తుంది వారానికోసారి మా శ్రీమతి …
Read More »నేటి పంచాంగం
శనివారం, జూన్ 24, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : షష్ఠి సాయంత్రం 6.41 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ పూర్తియోగం : సిద్ధి తెల్లవారుజాము 3.29 వరకుకరణ : కౌలువ ఉదయం 5.44 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.41 వరకువర్జ్యం : మధ్యాహ్నం 1.44 – 3.30దుర్ముహూర్తము : ఉదయం 5.30 – 7.14అమృతకాలం : రాత్రి …
Read More »అమరుల త్యాగఫలితమే తెలంగాణ
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించుకోవడానికే తెలంగాణ సంస్మరణ దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ అర్బన్ …
Read More »తెలంగాణ అమరవీరులకు ఘన నివాళి
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్‌లో గల తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద గురువారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్త, మేయర్ దండు నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ చిత్ర మిశ్రా అమరులకు నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో …
Read More »యోగతో సంపూర్ణ ఆరోగ్యం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యోగా సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఫీల్డ్ ఆఫీస్, పతాంజలి యోగసమితి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని యోగభవనంలో బుధవారం ఉదయం తొమ్మిదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరై …
Read More »ఇందూరుకు ఆధ్యాత్మిక సంపద నర్సింహారెడ్డి
నిజామాబాద్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలంలోని నర్సింగపల్లి ఇందూరు తిరుమల ఆలయంలో జరిగిన హరినామ చింతన కార్యక్రమంలో నర్సింహా రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేసారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు ప్రముఖ విశ్లేషకులు పమిడికాల్వ మధుసూదన్‌చ, విశిష్ట అతిథిగా ధర్పల్లి జడ్పిటిసి బాజిరెడ్డి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ ఇందూరులో అన్నమయ్య మళ్లీ పుట్టాడని, నాడు అన్నమయ్య ఏడుకొండల వాడిపై …
Read More »17న యోగా వాక్
నిజామాబాద్, జూన్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ యోగా దినోత్సవం -2023 సందర్భంగా సన్నాహక కార్యక్రమాలలో భాగంగా నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ ఆధ్వర్యంలో 17 జూన్ ఉదయం 6గంటలకు ‘‘యోగా వాక్’’ కార్యక్రమం నిర్వహించబడుతుందని జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర, శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమం గాంధీ చౌక్‌లో ప్రారంభమై, కలెక్టర్ గ్రౌండ్‌లో ముగుస్తుందన్నారు. మార్గమధ్యంలో యోగా …
Read More »