ఆర్మూర్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపల్ పరిధిలోని కోటార్మూరులో గల విశాఖ కాలనీలోని శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో శనివారం అష్టమ వార్షికోత్సవ కార్యక్రమం శ్రీశ్రీశ్రీ బ్రహ్మశ్రీ బల్యపల్లి సుబ్బరావు గురుస్వామి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఉదయము శాంతి మంత్ర పరసము, గౌరి గణపతి పూజ, స్వస్తి పుణ్యాహవాచనము నవగ్రహ, మాత్మక యోగిని వాస్తు క్షేత్రపాలకు, సర్వతోభద్ర మండలాధి ఆరాధన, హవనములు స్వామి వారికి …
Read More »ఆలూర్‌లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
ఆలూరు, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండల కేంద్రంలోని గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో చైత్ర శుద్ధ నవమి రోజున ఆలూర్ గ్రామంలో శ్రీరాముని యొక్క జననం నిర్వహిస్తారు. పురోహితులు మాట్లాడుతూ ప్రతి ఆలయంలో శ్రీరామ చంద్రుని కళ్యాణం జరిపితే ఆలూర్ రామాలయంలో శ్రీరాముని జననం జరుపుతారన్నారు. ఈ ఆలయానికి విశిష్టతగా పూర్వం నుండి శ్రీరామనవమి రోజున రాముడి యొక్క జననం నిర్వహించడం ప్రత్యేకత. …
Read More »మార్చి 30 నుండి శ్రీరామనవమి ఉత్సవాలు
తిరుపతి, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తిరుపతి శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 30 వ తేదీ నుండి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. మార్చి 30న శ్రీ రామనవమి సందర్భంగా ఉదయం 8 నుండి 9 గంటలకు శ్రీ సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ రామనవమి ఆస్థానం వైభవంగా …
Read More »కవిత్వమే సమాజానికి వసంత హేతువు
నిజామాబాద్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కవిత్వమే సమాజానికి వసంత హేతువు అని ప్రముఖ కవి సభా సామ్రాట్ విపి చందన్ రావు అన్నారు. శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు మరియు 26వ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నాడు జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ‘‘ వసంతాన్ని పిలుద్దాం రా’’ శీర్షికన కవి సమ్మేళనం …
Read More »మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం
కామారెడ్డి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటిని చక్కదిద్దే మహిళ ఆరోగ్యం బాగుంటేనే ప్రతి ఇంటా సౌభాగ్యం ఉంటుందని జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ శోభ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో మంగళవారం ఐసి డిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం సిఎం కేసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం …
Read More »కామారెడ్డిలో ఘనంగా హోలీ సంబరాలు
కామారెడ్డి, మార్చ్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగులు కలిసి ఉన్నట్లు ఉద్యోగులు కలిసి ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలోని ప్రకృతి వనంలో జిల్లా ఉద్యోగుల సంక్షేమ సంఘం, టీఎన్జీవోఎస్, టీజీవోఎస్ ఆధ్వర్యంలో మంగళవారం హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సంబరాలకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హోలీ పండుగ సందర్భంగా ఒకరిపై ఒకరు చల్లుకునేది రంగులు …
Read More »హనుమాన్ దీక్ష స్వాములకు నిత్య అన్నదానం
ఆర్మూర్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ జ్యోతిర్లింగ ఆశ్రమం ఆర్మూర్ పట్టణంలో దోబీ ఘాట్ నిజామాబాద్ ఎక్స్ రోడ్ ఆర్మూర్ హనుమాన్ మందిరంలో శ్రీశ్రీశ్రీ సిందే మధుకర్ మహారాజ్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్ష 25 సంవత్సరాల సందర్భంగా హనుమాన్ దీక్ష భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిందే మధుకర్ మహారాజ్ కుమారుడు మాట్లాడుతూ ఆశ్రమం వద్ద ప్రతినిత్యం అన్నదానముంటుందని 41 రోజులపాటు …
Read More »ఘనంగా సంత్ గాడ్గే బాబా జయంతి
ఎడపల్లి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిశుభ్రత దైవంగా నిర్వచించి.. స్వచ్ఛత కోసం పరితపించి.. చీపురుతో వీధులను.. తన భక్తి కీర్తనలతో ప్రజల మనసులను పరిశుభ్రం చేసిన సంఘ సంస్కర్త, వాగ్గేయ కారులు సంత్ గాడ్గే బాబా అని ఎడపల్లి మండల రజక సంఘం ప్రధాన కార్యదర్శి మల్లెపూల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు సంత్ గాడ్గే బాబా 147వ జయంతిని ఎడపల్లి మండల కేంద్రంలో …
Read More »తాడ్ బిలోలిలో శివాజీ విగ్రహ నిర్మాణం కోసం భూమిపూజ
రెంజల్, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలం తాడ్ బిలోలి గ్రామంలో బుధవారం చత్రపతి శివాజీ విగ్రహ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని సర్పంచ్ సునీత నర్సయ్య, ఎంపీటీసీ లక్ష్మీ లింగం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని గ్రామంలో విగ్రహ ఏర్పాటు చేయడం అభినందియమన్నారు. అన్ని వర్గాలు కలిసికట్టుగా ఏర్పడి గ్రామంలో శివాజీ విగ్రహం …
Read More »ఘనంగా వీరభద్రుని జాతర
రెంజల్, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామంలో మంగళవారం ఘనంగా వీరభద్రుని జాతర ఉత్సవాలు నిర్వహించారు. శివరాత్రి అయిన మూడవ రోజున వీరభద్రుని జాతర ఉత్సవాలను నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ రాతి బండరాళ్ల మధ్య వెలిసిన వీరభద్రుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అత్యధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రోచ్ఛారణాలు,బజా భజంత్రీల మధ్య …
Read More »