ఆర్మూర్, జూన్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూర్ మండలంలోని ఆలూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని పిఏసిఎస్ చైర్మన్ కళ్ళెం భోజ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమానికి తాశీల్డర్ దత్తాద్రి, వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సర్పంచ్ కళ్లెం మోహన్ రెడ్డి, వైస్ ఎంపీపీ మోతే భోజ కళ చిన్నరెడ్డి, ఎంపీటీసీ కుమ్మరి మల్లేష్, సంఘం …
Read More »దశాబ్ది ఉత్సవాలకు ముస్తాబైన రైతు వేదికలు
నిజామాబాద్, జూన్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రైతు వేదికలు ముస్తాబయ్యాయి. రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని రైతు వేదికలను రంగురంగుల విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ మూడవ తేదీన రైతు వేదికల్లో రైతు దినోత్సవ …
Read More »నేటి పంచాంగం
మే నెల 31, 2023 సూర్యోదయాస్తమయాలు : ఉదయం 5.34 / సాయంత్రం 6.36సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కన్య / తుల శ్రీ శోభకృత(శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. ఈనాటి పర్వం: సర్వేషాం నిర్జలేకాదశి కూర్మ జయంతి తిథి : ఏకాదశి మ 1.45 వరకు తదుపరి ద్వాదశి.వారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం. : హస్త ఉదయం 6.00 వరకు తదుపరి చిత్తయోగం : …
Read More »గ్రామగ్రామాన అట్టహాసంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు
నిజామాబాద్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పక్కా ప్రణాళికతో గ్రామగ్రామాన అట్టహాసంగా చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. దశాబ్ది ఉత్సవ ఏర్పాట్ల సన్నద్ధతపై మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని స్థాయిలలో …
Read More »నేటి పంచాంగం
మే నెల 30, 2023 సూర్యోదయాస్తమయాలు :ఉదయం 5.34 / సాయంత్రం 6.36సూర్యరాశి : వృషభంచంద్రరాశి : కన్య శ్రీ శోభకృత (శోభన) నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మఋతౌః జ్యేష్ఠమాసం శుక్లపక్షం. తిథి : దశమి మధ్యాహ్నం 1.07 వరకు తదుపరి ఏకాదశివారం: మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : హస్త పూర్తిగా రాత్రంతా కూడాయోగం : సిద్ధి రాత్రి 8.55 వరకు తదుపరి వ్యతీపాతకరణం : గరజి మధ్యాహ్నం 1.07 వణజి …
Read More »ఈనెల 31న హరిదా రచయితల సంఘం మహాసభ
నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మే 31న హరిదా రచయితల సంఘం నిర్వహించనున్న సాహిత్య మహాసభ విజయవంతం కావాలని శాసనమండలి సభ్యులు, భారత్ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. బుధవారం అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, నిజామాబాద్ నగర మేయర్ నీతు కిరణ్‌తో కలిసి ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ …
Read More »ఘనంగా వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి…
ఎడపల్లి, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్యవైశ్య కుల ఆరాధ్య దైవం వాసవీ కన్యకా పరమేశ్వరి మాత జయంతిని ఎడపల్లి మండలంలో ఆర్యవైశ్య కులసంఘ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆదివారం మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో ఆర్యవైశ్య సభ్యులు వాసవీ మాత చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎడపల్లి మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు జ్ఞానేశ్వర్ …
Read More »మనుషులందరు ఒక్కటే అని చాటిన మహనీయుడు
కామారెడ్డి, ఏప్రిల్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మనుషులందరూ ఒక్కటేనని, స్త్రీ పురుష భేదం లేదని, శ్రమను మించిన సౌందర్యం లేదని, భక్తి కన్నా సత్ప్రవర్తనే ముఖ్యమని వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన సాంఘిక విప్లవకారుడు బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మహాత్మా బసవేశ్వరుని 890వ జయంతి వేడుకలను పురస్కరించుకుని జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ …
Read More »ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి
నిజామాబాద్, ఏప్రిల్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను ఆదివారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ఈ వేడుకలకు అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా అధ్యక్షత వహించగా, జెడ్పి చైర్మన్ దాదన్నగారి విట్ఠల్ రావు, నగర మేయర్ దండు నీతూకిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి, మహాత్మా …
Read More »రంజాన్ కానుకలు అందజేత
రెంజల్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ కానుకలను శుక్రవారం రెంజల్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు, సర్పంచ్ రమేష్ కుమార్, మైనార్టీ జిల్లా నాయకుడు రఫిక్ తో కలిసి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పేద, ధనిక తేడా లేకుండా అందరూ కలిసి రంజాన్ పండుగను జరుపుకోవాలని ప్రతి సంవత్సరం మాదిరిగానే …
Read More »