కామారెడ్డి, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి సందర్భంగా కామారెడ్డి జిల్లా ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్ గుప్తా ఆధ్వర్యంలో వెయ్యి ఉచిత మట్టి గణపతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రతి హిందూ బంధువులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతులు వాడవద్దని జల కాలుష్యం చేయవద్దని మట్టి గణపతి వాడాలని వివరించారు. ఆదివారము విశ్వనాధుల మహేష్ గుప్తా నివాసం …
Read More »30న వరాహస్వామి జయంతి
తిరుమల, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూవరాహస్వామివారి ఆలయంలో ఆగస్టు 30నవరాహ జయంతి జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం చేస్తారు. ఆ తరువాత పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు ఏకాంతంగా అభిషేకం నిర్వహిస్తారు. కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం …
Read More »వైభవంగా సాగిన జగన్నాథ రథయాత్ర
నందిపేట్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో జగన్నాథ రథయాత్ర ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. ‘జై జగన్నాథ.. జైజై జగన్నాథ’ అంటూ భక్తులు స్వామివారికి స్వాగతం పలికారు. కేదారేశ్వర ఆశ్రమం వద్ద ప్రారంభమైన ర్యాలీ ప్రధాన వీధుల గుండా అంబేద్కర్ చౌరస్తా నుండి బస్టాండ్ మీదుగా వెళ్లి పుర వీధుల్లో కనువిందు చేసిన యాత్ర నాగమంతెన కళ్యాణమండపం దగ్గర ముగిసింది. భక్తులతో …
Read More »రంగోళీ పోటీ విజేతలకు బహుమతుల పద్రానం
కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, సమానత్వమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్, కళాభారతి ఆవరణలో శనివారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు ప్రధానం చేసే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమరయోధుల స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. స్వతంత్ర …
Read More »సృజనాత్మకతను ఆవిష్కరింపజేసిన ముగ్గుల పోటీలు
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ గ్రౌండ్లో నిర్వహించిన రంగోళీ పోటీలు మహిళల సృజనాత్మకతను ఆవిష్కరింపజేశాయి. పెద్ద సంఖ్యలో యువతులు, మహిళలు పోటీల్లో పాల్గొని, దేశభక్తి, జాతీయతా భావం ఉట్టిపడే రీతిలో అందమైన రంగులతో ఆకర్షణీయంగా ముగ్గులు వేశారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటేలా పలువురు రంగవల్లులు వేయగా, మరికొందరు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, …
Read More »అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలి ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని స్థానిక స్టేషన్ రోడ్డులోగల అఖిలభారతీయ భగవద్గీతా పచ్రార మండలిలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ భగవానునికి నవవిధ అభిషేకాలు, లోక కళ్యాణార్థం యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి ప్రధాన కార్యదర్శి మేడిచర్ల పభ్రాకర్ ఉపన్యసిస్తూ భాగవతంలో …
Read More »శ్రీ అమ్మ భగవానుల దివ్య మంగళ దర్శనం
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్‌లో గల శ్రీ కల్కి భగవాన్ ఆలయంలో ఆదివారం రోజున ఉదయం 9 గంటల 45 నిమిషాలకు వరాలు ఇచ్చే దేవుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, బాంధవ్య ప్రదాత, సంపూర్ణ జీవన్ముక్తి ప్రదాత, శ్రీ అమ్మ భగవానుల దివ్యమంగళ దర్శనం ఉంటుందని ఆలయ పత్రినిధులు తెలిపారు. కార్యక్రమం అనంతరం శ్రీ కల్కి …
Read More »కామారెడ్డిలో జన్మాష్టమి వేడుకలు
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం చిన్నారులేచే ఉట్టి కొట్టించారు. చిన్నారులు శ్రీకృష్ణ వేష ధారణతో వివిధ రకాల నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ధ్యాన మందిర్ పీఠాధిపతి కామారెడ్డి మహంత్ శ్రీ గాంధారి మచాలే బాబా, టిఆర్టియు జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ …
Read More »హుషారుగా సాగిన కవి సమ్మేళనం -ముషాయిరా
నిజామాబాద్, ఆగష్టు 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేటులోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి శీర్షికన జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఉర్దూ విభాగానికి ప్రాధాన్యతనిస్తూ ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకంగా ముషాయిరా కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం విశేషం. కార్యక్రమాలకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా, నగర …
Read More »కవి సమ్మేళనానికి కమిటీ ఏర్పాటు
నిజామాబాద్, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో కలేక్టరేట్ ప్రగతి భవన్‌లో ఈ నెల 16 తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి నిర్వహింపబడుతున్న కవి సమ్మేళనానికి నిర్వహణ కమిటీని ఏర్పాటు చేసినట్టు అదనపు కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. నిర్వహణ కమిటీలో డా. వంగరి త్రివేణి, ఘనపురం దేవేందర్, డా. కాసర్ల నరేశ్ రావు, డా. శారదా హన్మాండ్లు, నరాల సుధాకర్, గుత్ప …
Read More »