కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సీఎం కేసిఆర్ నిర్వహిస్తున్నారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వేడుకల్లో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. పట్టణంలోని …
Read More »భారీ తిరంగా ర్యాలీ
నందిపేట్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం జుమా నమాజ్ అనంతరం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం ప్రజలు త్రివర్ణ పతాకాన్ని చేతబూని ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా’ ‘జై జవాన్ జై కిసాన్’’ అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ …
Read More »ఉత్సాహంగా సాగిన ఫ్రీడం ర్యాలీ
నిజామాబాద్, ఆగష్టు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం చేపట్టిన ఫ్రీడం ర్యాలీ ఉత్సాహభరితంగా సాగింది. నగర నడిబొడ్డున గల అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన ర్యాలీ ప్రధాన మార్గాల మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది. 75 సంవత్సరాల స్వాతంత్య్ర వేడుకల విశిష్టతను చాటేలా ఉదయం ఆరున్నర గంటల సమయానికే వేలాది సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన …
Read More »16న వజ్రోత్సవ కవి సమ్మేళనం
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 75 సంవత్సరాల భారత స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు – 2022 సంబురాలలో భాగంగా ఈ నెల (ఆగస్ట్) 16 వ తేదీన సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్‌లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నిజామాబాద్ జిల్లా …
Read More »వజ్రోత్సవ వేడుకలు ప్రారంభించిన మంత్రి
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డెబ్భై ఐదవ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా స్థాయిలో చేపట్టిన స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాలు మంగళవారం అట్టహాసపు ఏర్పాట్ల నడుమ ఘనంగా ప్రారంభం అయ్యాయి. జిల్లా కేంద్రంలోని భూమారెడ్డి కన్వెన్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై …
Read More »కామారెడ్డిలో గాంధీ చిత్రప్రదర్శన
కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రిచర్డ్ అటెన్ తెరకెక్కించిన గాంధీ చిత్రాన్ని విద్యార్థులకు ప్రదర్శించారు. కామారెడ్డి పట్టణంలోని 4 థియేటర్లలో మంగళవారం ఉచిత సినిమా ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులను బస్సులలో థియేటర్ల వద్దకు తీసుకువచ్చి సినిమాను చూపించారు. ప్రియా ఏషియన్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించి, సినిమా చూడడానికి వచ్చిన …
Read More »జిల్లా కవులకు ముఖ్య గమనిక
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ‘‘సహస్రాబ్ది మహా మనిషి మహాత్మా గాంధీ’’ అనే అంశంపై కవితా సంకలనం రూపొందిస్తుందని తెలంగాణ రచయితల సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. సంచిక కోసం జిల్లాలోని కవులు, కవయిత్రులు 15 పంక్తులకు మించని కవితను మహాత్ముని జీవితం, మహాత్ముని ఆదర్శాలు …
Read More »13న ప్రజ్ఞాభారతి సమావేశం
నిజామాబాద్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అఖండ భారత్ గొప్పతనం అందరికీ తెలియజేస్తూ, దేశ స్వాతంత్య్రం నాటి పరిస్థితులను గుర్తుచేసుకోవడం కోసం ఇందూరు ప్రజ్ఞావంతుల వేదిక ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్టు కార్యక్రమ కన్వీనర్ ధారా చంద్రశేఖర్ తెలిపారు. 13వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు స్థానిక వినాయక్‌నగర్‌లోని బస్వాగార్డెన్‌లో సమావేశం ఉంటుందన్నారు. ముఖ్య అతిథిగా ప్రముఖ వ్యాపారవేత్త పిఆర్. సోమానీ విచ్చేస్తారని, అలాగే …
Read More »16న కవి సమ్మేళనం
కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వాతంత్ర భారత వేడుకలు ఆగస్టు 8 నుంచి 22 వరకు వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం సమావేశం నిర్వహించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో వేడుకలు …
Read More »రామన్నపేటలో అష్టావధానం
వేల్పూర్, ఆగష్టు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంలోని రామన్నపేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొరవి గోపరాజు సాహిత్య సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం అష్టావధానం కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ కవి కంకణాల రాజేశ్వర్ తెలిపారు. జిల్లా కేంద్రానికి చెందిన అవధాన విద్యా వాచస్పతి, విశ్రాంత మండల విద్యాధికారిచే అష్ఠావధానం ఉంటుందని తెలిపారు. అవధానంలో నిషిద్దాక్షరి, సమస్య పూరణం, …
Read More »