కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి భగవాన్ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమము జరిగింది. అన్నదాన కార్యక్రమానికి ఆన్నదాతలుగా ప్రకాష్ మౌనిక, ఉప్పల అంతయ్య నాగమణి దంపతులు, గజవాడ నాగరాజు, గజవాడ అరవింద్ సహాయం చేశారు. వీరికి ఆలయ భక్తబృందం ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రతి మంగళవారం అన్నదానానికి ముందుకు వచ్చేవారు ఆలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు …
Read More »జిల్లా ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు
నిజామాబాద్, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరామ నవమి వేడుకను పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తదితరులు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భక్తి శ్రద్ధలతో శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Read More »తిరుమల… సీనియర్ సిటిజన్లకు మంచి వార్త
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తిరుమల వేంకటేశ్వర స్వామి ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్‌ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఒకటి ఉదయం 10 గంటలకు, మరొకటి మధ్యాహ్నం 3 గంటలకు. మీరు మీ ఫోటో ఐడి తో వయస్సు రుజువును సమర్పించాలి మరియు ఎస్ 1 కౌంటర్‌లో నివేదించాలి, వంతెన కింద గ్యాలరీ నుండి ఆలయం కుడి వైపు గోడకు రోడ్డు పై వెళ్లే దారుంది. …
Read More »ఆర్మూర్‌లో జానపద సంబరాలు
ఆర్మూర్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మిలన్ గార్డెన్‌లో ‘‘జానపద సంబరాలు’’ అనే కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షులు చౌకె లింగం, ప్రధాన కార్యదర్శి మైదం మహేష్, కోశాధికారి జింధం నరహరి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. అణగారిపోతున్న కళలను సజీవంగా ఉంచడానికి అనేక మంది కళాకారులు తరలివచ్చి దాసరి భాగవతం …
Read More »నేటి మహిళలకు ఆతుకూరి మొల్లమాంబ ఆదర్శం
కామారెడ్డి, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆతుకూరి మొల్లమాంబను నేటి మహిళలు ఆదర్శంగా తీసుకోవాలి అని కామారెడ్డి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం ప్రధాన కార్యదర్శి డాకూరి ప్రవీణ్ కుమార్ ప్రజాపతి అన్నారు. కామారెడ్డి జిల్లా కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి ఆతుకూరి మొల్లమాంబ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ సంస్కృతంలో …
Read More »ఘనంగా స్వామి వారి బ్రహ్మోత్సవాలు
బోధన్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ బసవతారకానగర్‌లోగల శ్రీ కోట మైసమ్మ సహిత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ 10వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్టు బోధన్ శివసేన అధ్యక్షులు పుసులేటి గోపికిషన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రథోత్సవాన్ని ముఖ్య అతిధులు ప్రారంభించారు. …
Read More »సోమవారం అమ్మ భగవాన్ జన్మదిన వేడుకలు
కామారెడ్డి, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ పరంజ్యోతి అమ్మభగవాన్ జన్మదినాన్ని పురస్కరించుకొని సోమవారం ఉదయం 9 గంటలనుండి గోమాత పూజ, మరియు కుంకుమ పూజలు, పాదుకాభిషేకం, పుష్పాభిషేకం అమ్మ భగవానుల దర్శనం మరియు మధ్యాహ్నం 1 గంట నుండి అన్నదాన కార్యక్రమం, సాయంత్రం పవళింపు సేవ, ఆలయంలో నిర్వహించడం జరుగుతుందని ఆలయ సేవకులు పేర్కొన్నారు. కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి శ్రీ కల్కి …
Read More »శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న షబ్బీర్ అలీ
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్దికుంట లోని బుగ్గ రామలింగేశ్వర మందిరంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తే మట్టెలు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రజలు నీరాజనం పలికారు. స్వాగత తోరణం నుండి నుంచి కళ్యాణవేదిక వరకు శోభాయాత్ర …
Read More »శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు
మోర్తాడ్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవజాతి కోరిన కోర్కెలు తీర్చే దైవం మహాదేవుడి నేడు పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల, కమ్మర్పల్లి, వేల్పూర్, మెండోరా, మోర్తాడ్ మండలాలలోని ఆయా గ్రామాలలో మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆయా గ్రామాలలోని శివాలయాలలో భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆయా …
Read More »జిల్లావాసికి ‘‘హిందీ యౌద్ధ’’ పురస్కారం
నిజామాబాద్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇండోర్‌లో జరిగిన హిందీ గౌరవ్, కావ్య గౌరవ్, హిందీ యోద్ధ పురస్కార సన్మాన వేడుకలో సీనియర్ జర్నలిస్టు మరియు విశ్లేషకులు కృష్ణ కుమార్ అష్టాన మరియు సీనియర్ కథా రచయిత్రి డా. కృష్ణ అగ్నిహోత్రికికి హిందీ గౌరవ్, అలాగే శ్రీమన్నారాయణాచార్యకు ‘‘హిందీ యౌద్ధ’’ పురస్కార సమ్మానం లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ మంత్రి తులసి …
Read More »