cultural

ముగిసిన రాజన్న ఆలయ హుండీ లెక్కింపు

వేములవాడ, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుప్రతిష్టలు పొందిన శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. ఎనిమిది రోజుల రాజన్న హుండీ ఆదాయం వివరాలు ఇలా ఉన్నాయి… నగదు 55 లక్షల, 16 వేల, 998 రూపాయలు. బంగారం. 65 గ్రాముల, 250 …

Read More »

రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు రెండు లక్షల విరాళం

వేములవాడ, డిసెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గల శ్రీ రాజన్న ఆలయ శ్రీ రాజ రాజేశ్వర నిత్యాన్నదాన ట్రస్టుకు వేములవాడ పట్టణానికి చెందిన నగుబోతు విష్ణు వారి తండ్రి అయిన కీర్తిశేషులు నగుబోతు నందయ్య స్మారకార్థం నిత్య అన్నదానం నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్‌కు అందజేశారు. వీరి వెంట ఆలయ ఏఈఓ బి శ్రీనివాస్‌, పర్యవేక్షకులు …

Read More »

అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం…

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నుడుపుతున్నారు. వీటికి రేపు ఉదయం 8 గంటల నుండి రిజర్వేషన్‌ అందుబాటులో ఉంటుంది. పెద్దపల్లి మీదుగా ప్రయాణించే రైళ్ల వివరాలు… తేది 23 డిసెంబర్‌ 2021 రోజున రైలు నంబరు : 07137 నాందేడ్‌ నుండి కొల్లం ప్రత్యేక రైలు వయా : బాసర, నిజామాబాద్‌, ఆర్మూర్‌, …

Read More »

ఆర్మూర్‌లో నృత్య మహోత్సవం

ఆర్మూర్‌, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లి శ్రీ సాయి గార్డెన్‌లో తపస్వి సంస్థ మరియు భారతి నృత్య నికేతన్‌ ఆర్మూర్‌ వారు సంయుక్తంగా దక్షిణ తెలంగాణ ప్రాంత నాట్య కళాకారులను ప్రోత్సహిస్తూ మరియు తపస్వి సహాయార్థం నృత్య మహోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అరక్షిత పిల్లల సహాయార్థం కొరకు నిర్వహించినట్టు తపస్వి సంస్థ నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో నాట్య గురువులు …

Read More »

తెలంగాణ అస్తిత్వాన్ని గట్టిగా నిలబెట్టిన మట్టిబిడ్డ వట్టికోట

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వట్టికోట ఆళ్వార్‌ స్వామి సాహితీవేత్త, సాహిత్య ప్రచారకుడు, గ్రంథాలయ ఉద్యమ యోధుడు, పత్రికా సంపాదకుడు, తెలంగాణ అస్తిత్వాన్ని బలంగా నిలబెట్టిన మట్టి బిడ్డ అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. సోమవారం కేర్‌ డిగ్రీ కళాశాలలో జరిగిన వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌ జైలుతో ఆయనకున్న అనుబంధం పోరాటయోధుల …

Read More »

పాదాభివందనం వలన ప్రయోజనం ఏమిటి?

శుభకార్యాలలో పెద్దల, ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. కేవలం శుభకార్యాలలోనే కాక పెద్దవారు, కనిపించినప్పుడు కూడా వారి పాదాలను తాకుతారు చిన్నవారు. అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి. భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతనపద్దతి. అయితే కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తారు. పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు అర్ధవంతమైన సూచనలున్నాయి. పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం …

Read More »

సామూహిక ఉపనయనం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆర్మూర్‌ పట్టణములోని వాసవి కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపములో క్షత్రియ సమాజ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఖాందేష్‌ శ్రీనివాస్‌- సంగీతా ఖాందేష్‌ కౌన్సిలర్‌ దంపతుల ఆధ్వర్యములో సామూహిక ఉపనయన సంస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి విచ్చేసి ఉపనయనం స్వీకరించిన చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. …

Read More »

బతుకమ్మతో మళ్లీ పండుగ వాతావరణం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చాలా రోజుల తర్వాత మళ్లీ పండగ వాతావరణం కనిపిస్తుందని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం టీఎన్జీవోస్‌, ఇరిగేషన్‌ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఇరిగేషన్‌ శాఖ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ ఉత్సవాల కార్యక్రమంలో నగర మేయర్‌ నీతూ కిరణ్‌తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీఎన్జీవోస్‌ శాఖ అధ్యక్షులు అలుక కిషన్‌ అధ్యక్షత వహించారు. బతుకమ్మ …

Read More »

జిల్లా ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరూ సుఖ:సంతోషాలతో బతకాలని బతుకునిచ్చే బతుకమ్మ పండుగ ప్రారంభరోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల మహిళలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి, గౌరమ్మను తీర్చి కోరిన …

Read More »

లింగంపేట్‌లో బతుకమ్మ చీరల పంపిణీ

బాన్సువాడ, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం లింగంపేట్‌లో జరిగిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ గరిబ్‌ఉనిస నయీమ్‌, జడ్పిటిసి శ్రీలత సంతోష్‌ రెడ్డి, ఎల్లారెడ్డి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ గజవాడ నరహరి మాట్లాడుతూ బతుకమ్మ చీరలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీసుకువచ్చిన అద్భుత పథకం అన్నారు. ఇవే కాకుండా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ నేరుగా నిరు పేదలకు అందేట్టుగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »