ఆర్మూర్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ స్వాతంత్య్రం కోసం సర్వం త్యాగం చేసిన సమరయోధుల నుంచి ప్రస్తుతతరం స్పూర్తి పొందాలని ఆర్మూర్ ఆర్‌డివో వి.శ్రీనివాసులు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో నిజామాబాద్ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను శుక్రవారం ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. …
Read More »లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యూకే తెలంగాణ జాగ ృతి ఆధ్వర్యంలో లండన్‌లో మెగా బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్న తెలంగాణ జాగ ృతి నాయకులను ఎమ్మెల్సీ కవిత అభినందించారు. తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో అక్టోబర్ 10 వ తేదీన …
Read More »గణేష్ నిమజ్జనానికి పక్కాగా అన్ని ఏర్పాట్లు
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పది రోజుల పాటు ప్రజల నుండి పూజలందుకున్న వినాయకుని నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని సదుపాయాలతో పాటు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయం ప్రకారం స్థానిక దుబ్బ ప్రాంతంలో వినాయకులతో శోభాయాత్రగా వెళ్లే వినాయక రథాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ విట్టల్ రావు, …
Read More »ఫ్రెండ్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు
వేల్పూర్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో ఫ్రెండ్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద చిన్నారులకు క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలకు ముఖ్య అతిథులుగా డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి హాజరై విజేతలైన చిన్నారులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ యూత్ క్లబ్ సభ్యులు కాలనీవాసులు పాల్గొన్నారు.
Read More »గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా చేసుకుందాం…
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో చేసుకుందామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి కోరారు. 19 వ తేదీన జరుపుకోబోయే వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ శోభాయాత్ర ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, సిపి కార్తికేయతో కలిసి రథం బయలుదేరే దుబ్బ నుండి ప్రారంభించి వినాయకుల బావి వరకు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ …
Read More »ఘనంగా విశ్వకర్మ భగవాన్ మహోత్సవం
భీమ్‌గల్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ మండలకేంద్రంలోని మోతె రోడ్డు మార్గంలో విశ్వకర్మ గుట్ట పై శుక్రవారం విశ్వకర్మ భగవాన్ మహోత్సవంను ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ గుట్టపై ఉన్న విశ్వకర్మ భగవాన్‌కు ఉదయం నుండి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. శోభయాత్ర, ధ్వజారోహనం, గణపతిపూజ, పుణ్యహవచనం, మండపారాదన పూజ, అంకురార్పన, యజ్ఞం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విశ్వకర్మ భగవానుని …
Read More »ఖైరతాబాద్ వినాయకుని దర్శించుకున్న ఎంపి
కామారెడ్డి, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన భారీ వినాయకుడికి ఎంపీ బిబి పాటిల్ వారి సతీమణి అరుణ పాటిల్‌తో కలిసి దర్శించకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఎంపీని శాలువతో సన్మానించారు. ఎంపి మాట్లాడుతూ ఈ ఏడాది పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్ గణేష్ …
Read More »భక్తిశ్రద్ధలతో గణనాథునికి పూజలు
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయప్రకాష్ నారాయణ చౌరస్తాలో శాస్త్రి ఆదర్శ సంఘం వారి వినాయకుని పూజలో మున్సిపల్ మాజీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆర్యవైశ్య రాష్ట్ర మహాసభ ఉపాధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. సంఘ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి భగవంతుని కృపకు పాత్రులు కావాలని, కరోనా బారి నుండి …
Read More »తెలంగాణ అస్తిత్వ పతాక కాళోజి
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాహిత్య, రాజకీయ, సామాజిక అస్తిత్వ పతాక కాళోజి నారాయణ రావు అని నిజామాబాద్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు రాజ్ కుమార్ సుబేదార్ అన్నారు. కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు ప్రజల సమస్యలని తన సమస్యలుగా కవితల రూపంలో ఆవిష్కరించిన మహోన్నతుడని తెలిపారు. …
Read More »మట్టి వినాయక విగ్రహాల పంపిణీ..
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో గల అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా కార్యాలయ ఆవరణలో ఆర్‌టిఐ ఆధ్వర్యంలో ఉచితంగా వినాయక మట్టి విగ్రహాలను పంపిణీ చేసినట్టు జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు …
Read More »