నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాకవి దాశరథి పాదస్పర్శతో నిజామాబాద్ గడ్డ మరింత చైతన్యం పొందిందనీ, ప్రతి ఉద్యమంలో తన సత్తాచాటి తెలంగాణకు ఆయువుపట్టుగా నిలిచిందని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. గురువారం దాశరథి జయంతి సందర్భంగా కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దాశరథి కవులకు రచయితలకు కాదు ప్రజావాహిని మొత్తానికి చైతన్య …
Read More »కరోనా నుండి ప్రజలను కాపాడాలని షబ్బీర్ అలీ ప్రార్థన
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌లో గల మదీనా మజీద్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడాలని దేవునితో ప్రార్థించానని చెప్పారు. కరోనాతో ఒక …
Read More »తితిదే ఆధ్వర్యంలో గురుపూర్ణిమ
వేల్పూర్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 24వ తేదీ శనివారం గురుపూర్ణిమ పురస్కరించుకుని శ్రీ సీతారమచంద్రస్వామి దేవాలయం లక్కోరలో సాయంత్రం 6 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం హిందు ధర్మ ప్రచార పరిషత్ వారి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సి.వి. అప్పారావుచే భక్తి ప్రవచనం, స్థానిక భజన మండలి వారిచే భజన అనంతరం అన్నదాన కమిటీ వారిచే …
Read More »పంచాంగం
తేది : 15, జూలై 2021సంవత్సరం : ప్లవనామ సంవత్సరంఆయనం : ఉత్తరాయణంమాసం : ఆషాఢమాసంఋతువు : గ్రీష్మ ఋతువువారము : గురువారంపక్షం : శుక్లపక్షంతిథి : పంచమి (నిన్న ఉదయం 8 గం. 2 ని. నుంచి ఈరోజు ఉదయం 7 గం. 15 ని. వరకు)నక్షత్రం : ఉత్తర (ఈరోజు తెల్లవారుజాము 3 గం. 43 ని. నుంచి మర్నాడు తెల్లవారుజాము 3 గం. 20 ని. …
Read More »నీరుగొండ హనుమాన్ దేవాలయం విశిష్టమైంది
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లోని నాగారం గుట్టల మధ్య ఉన్న నీరుగొండ హనుమాన్ దేవాలయంలో అష్టోత్తర శత కలశ సహిత మహా కుంభాభిషేక మహోత్సవం శనివారం ఉదయం ప్రారంభమైంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, సతీమణి సౌభాగ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. వీసీని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గోపూజ, ధ్వజారోహణం, గణపతి పూజ, కలశ పూజ, …
Read More »మస్జిద్ పునర్ నిర్మాణానికి సహకరించండి
నందిపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని రాజ్ నగర్ దుబ్బాలో గల పురాతన రహమానియా మజీద్ పునర్నిర్మాణము కొరకు దాతలు అందరూ సహృదయంతో ముందుకొచ్చి సహకారం అందించాలని రహమానియా మజీద్ అధ్యక్షులు షేక్ రియాజ్ కోరారు. ఇప్పటివరకు దాతల సహకారంతో 8 లక్షల వరకు ఖర్చు చేసి పిల్లర్స్ వరకు పని పూర్తి చేశామన్నారు. మస్జిద్ శిథిలావస్థకు వచ్చినందున కాలనీ వాసులందరి …
Read More »నేటి పద్యం
అవని యెడద పైన హరిత హారపు వెల్గు పచ్చల సరణిగను వఱలు వేళ పసిడి కాంతుల ధర మిసిమివన్నెలు జూచి వరుణుడొసగె జినుకు వజ్రములను తిరునగరి గిరిజా గాయత్రి
Read More »నీరుగొండ హనుమాన్ ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
నిజామాబాద్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం స్థానిక నీరు గొండ హనుమాన్ దేవాలయంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శత కలశ సహిత మహా కుంభాభి షేకం ప్రారంభం అవుతున్న సందర్భంగా నీరు గొండ హనుమాన్ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి తీర్థ ప్రసాదాలు అందచేశారు. నీరు గొండ హనుమాన్ ఆలయానికి …
Read More »విగ్రహ ప్రతిష్టాపన
మోర్తాడ్, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో ఆదివారం మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో అడెల్లి పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టాపన గావించారు. అనంతరం అన్న సత్రం నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, కమ్మర్‌పల్లి మార్కెట్ వైస్ చైర్మన్ పాపాయి పవన్, డాక్టర్ కృష్ణ, దాడివే నవీన్, పురోహిత్‌రాలు గీతమ్మ శర్మ, అనేకమంది భక్తులు …
Read More »రవీంద్రభారతి పునఃప్రారంభం
హైదరాబాద్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏప్రిల్ నెలలో మూసివేసిన రవీంద్రభారతి ఆడిటోరియంను గురువారం (జూలై 1) న పునఃప్రారంభించామని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్క ృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్ మార్గదర్శకాలను, నిబంధనలను పాటిస్తూ ఇకనుంచి అన్ని సాంస్క ృతిక కార్యక్రమాలను యథావిధిగా …
Read More »