cultural

రవీంద్రభారతి పునఃప్రారంభం

హైదరాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏప్రిల్‌ నెలలో మూసివేసిన రవీంద్రభారతి ఆడిటోరియంను గురువారం (జూలై 1) న పునఃప్రారంభించామని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్క ృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్‌ మార్గదర్శకాలను, నిబంధనలను పాటిస్తూ ఇకనుంచి అన్ని సాంస్క ృతిక కార్యక్రమాలను యథావిధిగా …

Read More »

పి.వి. కాంస్య విగ్రహం ఆవిష్కరణ

హైదరాబాద్‌, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను హైదరాబాద్‌ నగరంలోని పీవీ మార్గ్‌లో జ్ఞానభూమిలో నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్‌ డా. తమిళిసై సౌందర్‌ రాజన్‌, సీఎం కేసీఆర్‌ నెక్లెస్‌ రోడ్డులోని 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు పి.వి. విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్‌ను ప్రారంభించారు. పీవీ …

Read More »

పురాతన ఆలయాన్ని కాపాడడం అభినందనీయం

నందిపేట్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల కేంద్రంలో అడ్వకేట్‌ సాయికృష్ణ రెడ్డి ఇంటి వద్ద గల పురాతనమైన గ్రామ దేవత మైసమ్మ తల్లి మందిరము ఆధునీకరణ పనులకు, స్లాబ్‌ పనులను శ్రీ శ్రీ శ్రీ పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్‌ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. మందిరం పురాతనమైనదని చాలా విశిష్టత గల మందిరమని మహారాజు తెలిపారు. శిథిలావస్థకు చేరుకున్న మందిరాన్ని ఆధునీకరించడం …

Read More »

సాహితీ పరిపాలనా ధురంధరుడు పి.వి.

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒక సాహితీ వేత్త పాలకుడు అయితే దేశాన్ని అభివ ృద్ధి పథంలోకి ఎలా తీసుకెళ్ళగలడో నిరూపించిన వ్యక్తి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయితే పీవీ నరసింహారావు సాహితీ పరిపాలన ధురంధరుడు అని కొనియాడారు. పీవీ నరసింహారావు …

Read More »

గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం

వేల్పూర్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు డప్పు వాయిద్యాల మధ్య జలాభిషేకం నిర్వహించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివ ృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆలయంలో గంగ నుండి తీసుకు వచ్చిన నీటితో గ్రామ దేవతలకు డప్పు వాయిద్యాల మధ్య …

Read More »

ఘనంగా పోతరాజు, అమ్మవార్ల విగ్రహప్రతిష్టాపన

నవీపేట్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నవీపేట్‌ మండల కేంద్రంలోని జన్నెపల్లి గ్రామంలో అడ్డేల్లి పోశమ్మ, పోతరాజుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండి ప్రతేక్యమైన పూజా విధానాలతో అమ్మవారిని అలంకరించి పూజించారు. కోరిన కోరికలు తీర్చే నల్లపోచమ్మ తల్లిగా కొలువైయున్న అమ్మవారు పాడిపంటలు, సుఖశాంతులతో కంటికి రెప్పలా తమ గ్రామాన్ని, గ్రామప్రజలని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »