నిజామాబాద్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ జీవితాన్ని సార్థకం చేసుకొని తద్వారా భగవంతుడి హృదయంలో స్థానాన్ని సంపాదించటానికి అత్యంత సులభమైన మార్గమే భజన అని ఆర్‌ఎస్‌ఎస్ విభాగ్ కార్యవాహ రాజుల్ వార్ దిగంబర్ అన్నారు. భారతమాత భజన్ పరివార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కంటేశ్వర్ ప్రఖండ భజన మండలి సమ్మేళనానికి ముఖ్య వక్తగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ భగవంతుడు మానవ రూపంలో జన్మించి చిన్నపిల్లడై నడయాడిన …
Read More »తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య
కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య అన్ని తరాలకు స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 78 వ వర్థంతి సందర్బంగా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. …
Read More »దేవాలయాలే హిందూ ధర్మ పరిరక్షణ కేంద్రాలు
నిజామాబాద్, జూన్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేవాలయాలే హిందూ ధర్మము మరియు సంస్కృతి యొక్క పరిరక్షణకు శ్రద్ధ కేంద్రాలని కాబట్టి ఆ దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉన్నది అని ఒకవేళ దేవాలయాలు దేవుడి ఆస్తులు ఆక్రమణకు గురైతే ప్రతి హిందువు తన ఇల్లు ఆక్రమణకు గురైన విధంగా భావించి రోడ్డుమీదకు రావాలని అప్పుడే మన హిందూ జాతి యొక్క అస్తిత్వము బలంగా …
Read More »బక్రీద్ నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
నిజామాబాద్, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 17న సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా ఖిల్లా ఈద్గా, బోధన్ బస్టాండ్ ఈద్గా, పులాంగ్ ఈద్గాలలో, ముస్లీంలు ప్రార్ధనలు చేస్తారు కాబట్టి ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు ట్రాఫిక్ దారి మళ్లింపులు చేయబడుతాయని కమిషనర్ ఆఫ్ పోలీస్ కల్మేశ్వర్ సింగెనవర్ ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ వైపు వెళ్లేవారు ఆర్.టి.సి బస్ …
Read More »ఇవాళ మృగశిర కార్తె ప్రారంభం
నిజామాబాద్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేటి నుంచి (జూన్ 8) నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. ఆశ్విని మొదలుకుని రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటినుంచి నైరుతి రుతుపనాలు …
Read More »అంగరంగ వైభవంగా అయోధ్య రాముని అక్షింతల శోభాయాత్ర
నిజామాబాద్, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇందూర్ నగరంలోని లక్ష్మీ ప్రియా నగర్ కాలనీ పరిధిలోని పలు కాలనీలో అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముడి అక్షింతల శోభాయాత్ర వందలాదిమంది భక్తుల యొక్క జయ జయ కారాల మధ్య అంగరంగ వైభవంగా సాగింది. ఉదయం 10 గంటలకు కమాన్ వద్ద శ్రీరాముడి ఫోటోతో అలంకరించబడిన రథానికి హారతులతో ప్రారంభమైన శోభాయాత్ర కస్తూరి గార్డెన్ గంగా గాయత్రి నగర్, …
Read More »ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
ఆర్మూర్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని భక్త హనుమాన్ ఆలయంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో గుడి గంటలు, బడి గంటలు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. …
Read More »వైభవంగా వైకుంఠ ఏకాదశి
ఆర్మూర్, డిసెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని కోటార్మూర్‌లో గల విశాఖ కాలనీ నందు గల శ్రీ రమా సత్యనారాయణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి (ఉత్తర ద్వారా) దర్శనం పూజ కార్యక్రమం ఉదయం 4 నుండి భక్తుల దర్శనం ప్రారంభమైంది. ఆలయ అర్చకులు గౌతం పాండే ఆధ్వర్యంలో పల్లకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి రమా సత్యనారాయణ దేవతామూర్తులకు ఉత్తర ద్వార …
Read More »అర్ధరాత్రి 1:45 నిముషాలకు తెరవనున్న వైకుంఠ ద్వారం
తిరుమలలో రేపటి నుండి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం కల్పించనున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రకటించిన సమయం కంటే ముందే టీటీడీ సర్వదర్శన టికెట్స్ పంపిణీ చేస్తుంది. రేపు తెల్లవారుజామున 1:45 నిమిషాలకు వైకుంఠ ద్వారం తెరుచుకోనుండగా రేపటి టికెట్స్ ఉన్న వారిని ఈ రోజు సాయంత్రం క్యూలైన్లలో అనుమతించనున్నారు. రేపటి నుంచి జనవరి 1 వరకు రోజుకు 80వేల మందిని వైకుంఠ ద్వారం ద్వారా టీటీడీ …
Read More »ఘనంగా అయ్యప్ప పడిపూజ
బాన్సువాడ, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో బిజెపి జిల్లా నాయకుడు ఆర్షపల్లి సాయి రెడ్డి అయ్యప్ప దీక్షలో 18 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం రుషితుల్య కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉదయం గణపతి హోమం, మధ్యాహ్నం అయ్యప్పకు అభిషేకాలు, భజన పడిపూజ, అన్న ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నాచారం పీఠాధిపతి శ్రీ మధుసూదనంద సరస్వతి స్వామీజీ …
Read More »