శనివారం, నవంబరు 9, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి సాయంత్రం 6.20 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : శ్రవణం ఉదయం 8.43 వరకుయోగం : వృద్ధి రాత్రి 2.09 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.03 వరకు తదుపరి బవ సాయంత్రం 6.20 వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 5.28 వరకు వర్జ్యం : …
Read More »జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు నిజామాబాద్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరి జీవితాల్లో కష్టాలు అనే కారుచీకట్లు తొలగిపోయి, చిరుదివ్వెల వెలుగుల వలే అనునిత్యం సుఖ సంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా ప్రతి …
Read More »దేశ సమైక్యత, సమగ్రతను పెంపొందించేందుకే ఫోటో ఎగ్జిబిషన్
ఆర్మూర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఈ ప్రదర్శనను …
Read More »డిగ్రీ కళాశాలలో వ్యాసరచన, రంగోలి పోటీలు
ఆర్మూర్, అక్టోబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 28 నుంచి 29వ తేదీ వరకు ‘‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’’ పై రెండు రోజుల పాటు ఛాయాచిత్ర పదర్శన ఏర్పాట్లు చేసినట్లు సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ …
Read More »ఈ సంవత్సరం దీపావళి ఎప్పుడు జరుపుకోవాలి?
హైదరాబాద్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దీపావళి పండుగను ఏటా ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు జరుపుకుంటారు. వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి అక్టోబర్ 31న మ.3.52 గంటలకు అమావాస్య ప్రారంభమవుతుంది. ఈ అమావాస్య నవంబర్ 1 సా.6.16 ని.కు ముగుస్తుంది. దీని ప్రకారం 31న సా.5.36 నుంచి 6.16 వరకు లక్ష్మీ పూజ ముహూర్తం ఉంది. ప్రభుత్వం కూడా 31నే సెలవు ఇచ్చింది. అయితే …
Read More »అయిలాపూర్‌లో ఆదివారం ఊర పండుగ
నందిపేట్, అక్టోబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆద్వర్యంలో ఆదివారం పెద్ద ఎత్తున ఊర పండుగ నిర్వహించనున్నట్లు కమిటీ తెలిపింది. గురువారం దేవుళ్లకు ముడుపు వేశారు. ఇందులో భాగంగా కొర్ల కుంట కట్ట మైసమ్మకు గద్దె నిర్మించి బెస్త కులస్థులు పూజలు చేసారు. గ్రామంలో అందరు సుఖ శాంతులతో ఉండాలని, పంటలు, పశువులు ఆరోగ్యంగా సమృద్ధిగా ఉండాలని కోరుకుంటు …
Read More »కామారెడ్డిలో అలయ్ బలాయ్
కామారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విజయదశమి పండుగ సంప్రదాయ పద్ధతిలో నిర్వహించుకున్నందున జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆలయ్ బలాయ్ కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. రానున్న కాలంలో ఇదే పద్ధతిలో మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. దసరా పండుగ నేపథ్యంలో జమ్మి ఆకులను …
Read More »అంగరంగ వైభవంగా దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర
మాక్లూర్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండల పరిధిలోని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జన కార్యక్రమాన్ని మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. దుర్గామాతను తొమ్మిది రోజులు అమ్మవారిని యజ్ఞ యాగాలతో నిష్ఠంగా పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. గ్రామాల్లోని ప్రజలందరూ అష్టైశ్వర్యాలతో పాడిపంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని దుర్గామాతను వేడుకున్నారు. దుర్గామాతను ఆటపాటల కోలాట సప్పుడుల మధ్య నిమజ్జన కార్యక్రమా రాలిని నిర్వహించారు.పుణ్యక్షేత్రమైన బాసర్ …
Read More »ఇబ్రహీంపేట్‌లో ఘనంగా దుర్గామాత శోభాయాత్ర..
బాన్సువాడ, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు రోజున దుర్గామాత శోభాయాత్రను గ్రామస్తులు ఐక్యమత్యంతో దుర్గామాత శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా లడ్డు వేలం పాటలో చిట్టి వెంకటి 35వేల రూపాయలకు లడ్డూను దక్కించుకోగా, లడ్డు లక్కీ డ్రా లో దేవారం గీత సంతోష్ రెడ్డి దంపతులు లక్కీ డ్రాలో దక్కించుకున్నారు. దుర్గామాత శోభాయాత్రను …
Read More »నాళేశ్వర్‌లో చండీ హోమం
నవీపేట్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవిపేట్ మండలం నాళేశ్వర్ గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సందర్బంగా శ్రీ రామ్ యూత్ సభ్యులు ఎర్పాటు చేసిన దుర్గామాత వద్ద మొదట గణపతి పూజా, చండీహోమం, చండి హవనం, పారాయణం వేద పండితులు నిఖీల్ ఆద్వర్యంలో భక్తి శ్రద్దలతో ప్రత్యేక విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆనంతరం మండపం నందు ఆన్న ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్బంగా …
Read More »