cultural

కామరెడ్డిలో రక్షాబంధన్‌ వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్‌ అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. దేశ సంస్కృతి, జీవన తాత్వికతకు రాఖీ పండుగ వేదికని, ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ని రాఖీ పండుగగా జరుపుకుంటామని అన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో బాలసదనంకు చెందిన పిల్లలు జిల్లా కలెక్టర్‌కు రాఖీలు …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఆగష్టు 31, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పౌర్ణమి ఉదయం 8.03 వరకు తదుపరి బహుళ పాడ్యమి తెల్లవారుజాము 5.39వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : శతభిషం రాత్రి 8.22 వరకుయోగం : సుకర్మ రాత్రి 8.39 వరకుకరణం : బవ ఉదయం 8.03 వరకు తదుపరి బాలువ రాత్రి 6.50 వరకు ఆ …

Read More »

సూర్యోదయ హై స్కూల్‌లో రక్షాబంధన్‌ వేడుకలు

నందిపేట్‌, ఆగష్టు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రక్షా బంధన్‌ పండుగను పురస్కరించుకుని నందిపేట్‌ మండల కేంద్రంలోని శ్రీ సూర్యోదయ హై స్కూల్‌కు చెందిన విద్యార్థినులు తమ తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరస్పాండెంట్‌ నాగారావు ప్రధానోపాధ్యాయుడు సురేష్‌ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి పండుగ బుధవారం నిర్వహించారు. పేద, ధనిక, కుల, మత, వర్ణ వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు రాఖీ …

Read More »

ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రావణమాసం సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ నగరంలో టీటీడీ కల్యాణ మండపంలో శుక్రవారం సామూహిక విశేష వరలక్ష్మీ వ్రత పూజ కుంకుమార్చన కథ పారాయణంతో కార్యక్రమాలు మహిళలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు పూజా సామాగ్రిని కానుకలను పరిషత్‌ ప్రతినిధులు అందించారు. కార్యక్రమంలో ధర్మ ప్రచార పరిషత్‌ ప్రతినిధులు మూడ …

Read More »

యూనివర్సిటీలో రక్షాబంధన్‌ వేడుకలు

డిచ్‌పల్లి, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్‌ ఆచార్య. ఎం.యాదగిరికి ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయం గాయత్రి నగర్‌ నిజామాబాద్‌ వారు రాఖీ కట్టి ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీబాయి విశ్వవిద్యాలయం లక్ష్యాలను వివరించారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్‌ ఆచార్య. ఎం. యాదగిరి మాట్లాడుతూ భారతీయ సమాజంలో పవిత్రమైన రక్షాబంధన్‌కు విశిష్టమైన ప్రాధాన్యత ఉందన్నారు. మానవీయ విలువలతో కూడిన విద్యను అందించాలని పేర్కొన్నారు. నైతిక …

Read More »

ముగిసిన గాంధీ చిత్ర ప్రదర్శన

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని 17,173 మంది విద్యార్థినీ, విద్యార్థులు వీక్షించారని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్‌ సూచనలు, మార్గనిర్దేశకంలో జిల్లాలో ఈ నెల 17 నుండి 24 వ తేదీ వరకు జిల్లాలోని 9 సినిమా ధియేటర్లు నిజామాబాద్‌లోని విజయ్‌ థియేటర్‌, ఉషా ప్రసాద్‌ స్క్రీన్‌-3, …

Read More »

రాఖీ పండగ ఏ రోజంటే?

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాఖీ పండగ ఆగష్టు 30న, లేదా 31న జరుపుకోవాలా అనే సందేహం ఉంది. ఆగష్టు 30న భద్ర కాలం ఉదయం 10:58 గంటలకు మొదలై రాత్రి 9:01 గంటల వరకు ఉంటోంది. ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం కాదని భావిస్తారు. కాబట్టి ఆ సమయం తర్వాత అంటే ఆగష్టు 30 వ తేదీన రాత్రి 9:01 గంటల …

Read More »

దేశభక్తిని పెంపొందించేందుకే గాంధీ చిత్ర ప్రదర్శన

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులలో దేశభక్తిని పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రదర్శిస్తున్న గాంధీ చిత్ర ప్రదర్శనలో భాగంగా జిల్లాలో ఇప్పటి వరకు జిల్లాలో 9 థియేటర్ల ద్వారా 19,788 మంది విద్యార్థులు తిలకించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. చిత్ర ప్రదర్శనలో భాగంగా నాల్గవ రోజైన శుక్రవారం 9 సినిమా హాళ్లలో 5,352 సీట్ల సామర్థ్యానికి గాను …

Read More »

బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాటి పాలకుల అరాచకాలను అణిచివేసేందుకు పుట్టిన బహుజన వీరుడు సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సర్వాయి పాపాన్న జయంతి సందర్భంగా శుక్రవారం బి.సి.అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా కలెక్టరేట్‌ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహనీయులు ఏ …

Read More »

ఉత్సాహంగా తిలకిస్తున్న గాంధీ చలనచిత్రం

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధీ చలన చిత్రం తిలకించడానికి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో వస్తున్నారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారిలో జాతీయ భావం పెంపొందించేందుకె రాష్ట్ర ప్రభుతం ఉచితంగా గాంధీ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నదని అన్నారు. గురువారం కామారెడ్డిలోని 4 సినిమా హాళ్లు, బాన్సువాడలో 2 థియేటర్లు, బిచ్కుంద, పిట్లం, నాగిరెడ్డి పేటలోని ఒక్కో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »