cultural

ఇందూరు ఉషోదయలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ అధ్యాపకులు సురేశ్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రమని, దీన్ని నిలుపుకోవాల్సిన అవసరముందన్నారు. రాబోయే ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకొని చక్కటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని …

Read More »

అఖండ భారత నిర్మాణమే భారతీయులందరి సంకల్పం కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ఇందూరు నగర అఖండ భారత్‌ దివస్‌ కార్యక్రమం నిజామాబాద్‌లోని బస్వాగార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ప్రధాన వక్త తెలంగాణ ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌, ఇందూరు విభాగ్‌ ప్రచారక్‌ శివకుమార్‌ మాట్లాడారు. ఎందరో మంది వీరులు విశ్రమించకుండా చేసిన …

Read More »

విద్యార్థులకు మహాత్మా గాంధీ సినిమా

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వాతంత్ర వజ్రోత్సవాల ముగింపు ఉత్సవాలలో భాగంగా ఈ నెల 14 వ తేదీ నుండి 24 వ తేదీ వరకు రాష్ట్రంలోని సినిమా దియేటర్‌లలో జాతిపిత మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించుటకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 2022 లో వజ్రోత్సవాల ప్రారంభ సమయంలో కూడా విద్యార్ధులలో జాతీయ స్పూర్తిని పెంపొందించే విధంగా గాంధీ చిత్రాన్ని ముఖ్యమంత్రి …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఆగష్టు 11, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : దశమి ఉదయం 7.41 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : రోహిణి ఉదయం 7.30 వరకు తదుపరి మృగశిరయోగం : వ్యాఘాతం రాత్రి 7.02 వరకుకరణం : విష్ఠి ఉదయం 7.41 వరకు తదుపరి బవ రాత్రి 7.51 వరకువర్జ్యం : రాత్రి 1.21 – 3.01దుర్ముహూర్తము …

Read More »

నేటి పంచాంగం

గురువారం, జూలై 27, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : నవమి ఉదయం 10.17 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 9.17 వరకుయోగం : శుభం ఉదయం 10.37 వరకుకరణం : కౌలువ ఉదయం 10.17 వరకు తదుపరి తైతుల రాత్రి 9.58 వరకువర్జ్యం : రాత్రి 1.16 – 2.52దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము

ఆర్మూర్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీ శ్రీ భక్త హనుమాన్‌ ఆలయంలో మంగళవారం హనుమాన్‌ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో నిలబడి సామూహికంగా హనుమాన్‌ చాలీసా పారాయణము చేశారు. అనంతరం మంగళ హారతి ఇచ్చారు, జై శ్రీరామ్‌, జై హనుమాన్‌ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, జూలై 25, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : సప్తమి ఉదయం 10.03 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : చిత్ర రాత్రి 8.05 వరకుయోగం : సిద్ధం మధ్యాహ్నం 12.25 వరకుకరణం : వణిజ ఉదయం 10.03 వరకు తదుపరి విష్ఠి రాత్రి 10.14 వరకువర్జ్యం : రాత్రి 1.52 – 3.32దుర్ముహూర్తము : ఉదయం …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, జూలై 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : షష్ఠి ఉదయం 9.11 వరకుతదుపరి సప్తమివారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : హస్త సాయంత్రం 6.44 వరకుయోగం : శివం మధ్యాహ్నం 12.43 వరకుకరణం : తైతుల ఉదయం 9.11 వరకుతదుపరి గరజి రాత్రి 9.37 వరకువర్జ్యం : తెల్లవారుజాము 3.10 – 4.52దుర్ముహూర్తము : మధ్యాహ్నం …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జూలై 23, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : పంచమి ఉదయం 7.52 వరకుతదుపరి షష్ఠివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తర సాయంత్రం 4.56 వరకుయోగం : పరిఘము మధ్యాహ్నం 12.41 వరకుకరణం : బాలువ ఉదయం 7.52 వరకుతదుపరి కౌలువ రాత్రి 8.31 వరకువర్జ్యం : రాత్రి 1.58 – 3.41దుర్ముహూర్తము : సాయంత్రం …

Read More »

నిప్పులు కురిసిన దాశరథి…

దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22 న వరంగల్‌ జిల్లా, మానుకోట తాలూకా, చినగూడూరులో పుట్టారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి వెంకటమ్మ, దాశరథి వెంకటాచార్యులు.దాశరథికి మొదటి గురువు వారి తండ్రిగారే. ఆతడు సంస్కృత విద్వాంసులు. తెలుగు, తమిళంలో కూడా మంచి పాండిత్యం గలవారు. తెలుగు సాహిత్యం మీద దాశరథికి ఆసక్తిని కలిగించింది వారి తల్లిగారు. అలా చిన్నతనంలోనే దాశరథికి సాహిత్యాభిలాష పెరిగింది. పండిత కుటుంబమే గాని సంపన్న కుటుంబం కాదు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »