శుక్రవారం, జూలై 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి పూర్తివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మఖ మధ్యాహ్నం 12.16 వరకుయోగం : వ్యతీపాతం ఉదయం 11.46 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.13 వరకువర్జ్యం : రాత్రి 9.05 – 10.51దుర్ముహూర్తము : ఉదయం 8.13 – 9.04, మధ్యాహ్నం 12.31 – 1.22అమృతకాలం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, జూలై 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి రాత్రి 12.18 వరకువారం : మంగళవారం (భౌమ్యవాసరే)నక్షత్రం : పుష్యమి పూర్తియోగం : హర్షణం ఉదయం 9.57 వరకుకరణం : కింస్తుఘ్నం ఉదయం 11.28 వరకు తదుపరి బవ రాత్రి 12.18 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 1.31 – 3.17దుర్ముహూర్తము : ఉదయం …
Read More »ఘనంగా బోనాల పండుగ
బీర్కూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పండుగ బోనాల పండుగ పురస్కరించుకొని బీరుకూరు మండల కేంద్రంలో గాండ్ల కులస్తులు బోనాల పండుగని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బోనాలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు బాణ సంచాల మధ్యన ఊరేగింపుతో అమ్మవారి ఆలయానికి గాండ్ల కులస్తులు కుటుంబ సమేతంగా తమ మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో గాండ్ల కుల పెద్దలు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
Read More »నేటి పంచాంగం
ఆదివారం జూలై 16, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : చతుర్దశి రాత్రి 9.20 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఆర్ద్ర రాత్రి 2.42 వరకుయోగం : ధృవం ఉదయం 9.45 వరకుకరణం : భద్ర ఉదయం 8.54 వరకు తదుపరి శకుని రాత్రి 9.20 వరకువర్జ్యం : ఉదయం 10.03 – 11.46దుర్ముహూర్తము : సాయంత్రం 4.50 – 5.42అమృతకాలం …
Read More »అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే… ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో …
Read More »క్యాసంపల్లి పాఠశాలలో మైదాకు పండగ
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎండాకాలం మండుటెండలు ముగిసి వర్షాకాలపు చిరుజల్లులు మొదలయ్యే కార్తిలో ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ప్రకృతిలో అనేక మార్పులు రావడం జరుగుతుంది. ప్రకృతిలో వచ్చే మార్పులకు అనుగుణంగా మన శరీర ధర్మాన్ని మార్చుకొని ఆ మార్పును స్వాగతించే లక్షణాన్ని అలవర్చుకోవడంలో భాగంగా మనకు విభిన్న సంస్కృతులను రకరకాల పండుగలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆషాడమాసంలో ముఖ్యంగా మహిళలకు …
Read More »దాశరథి జయంతి ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 22న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖిల్లా జైలులో దాశరథి జయంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, నగర మేయర్ నీతూ కిరణ్, …
Read More »నేటి పంచాంగం
బుధవారం జూలై 12, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : దశమి రాత్రి 8.57 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : భరణి రాత్రి 11.12 వరకుయోగం : ధృతి మధ్యాహ్నం 1.58 వరకుకరణం : వణిజ ఉదయం 9.30 వరకుతదుపరి భద్ర రాత్రి 8.57 వరకువర్జ్యం : ఉదయం 8.58 – 10.33దుర్ముహూర్తము : ఉదయం 11.39 – 12.31అమృతకాలం : …
Read More »నేటి పంచాంగం
మంగళవారం జూలై 11, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : నవమి రాత్రి 10.03 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అశ్విని రాత్రి 11.30 వరకుయోగం : సుకర్మ మధ్యాహ్నం 3.59 వరకుకరణం : తైతుల ఉదయం 10.48 వరకు తదుపరి గరజి రాత్రి 10.03 వరకువర్జ్యం : రాత్రి 7.37 – 9.10దుర్ముహూర్తము : ఉదయం 8.11 – 9.03, …
Read More »నేటి పంచాంగం
సోమవారం జూలై 10, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : అష్టమి రాత్రి 9.32 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : రేవతి రాత్రి 12.12 వరకుయోగం : అతిగండ సాయంత్రం 6.17 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 12.27 వరకు తదుపరి కౌలువ రాత్రి 9.32 వరకువర్జ్యం : మధ్యాహ్నం 12.42 – 2.14దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.30 – 1.22, …
Read More »