ఆదివారం జూలై 9, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : సప్తమి రాత్రి 1.22 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 1.14 వరకుయోగం : శోభన రాత్రి 8.50 వరకుకరణం : విష్ఠి మధ్యాహ్నం 2.25 వరకుతదుపరి బవ రాత్రి 1.22 వరకువర్జ్యం : ఉదయం 11.36 – 1.07దుర్ముహూర్తము : ఉదయం 4.51 – 5.42అమృతకాలం : …
Read More »నేటి పంచాంగం
బుధవారం, 5 జూలై 2023తిథి : విదియ 10:02నక్షత్రము : శ్రవణం 2:56మాసము : ఆషాఢము (కృష్ణపక్షం)శాలివాహన శకం 1945శోభకృతు నామ సంవత్సరం (గ్రీష్మ రుతువు))ఉత్తరాయణంయోగము : వైధృతి 7:47కరణము : గరజి 10:02 పణజి 20:15 భద్ర 6:30సూర్య రాశి : మిధునరాశిచంద్ర రాశి : మకరరాశిఅమృతకాలము : 17:41 – 19:06అభిజిత్ ముహూర్తము :బ్రహ్మ ముహూర్తము: 4:17 – 5:05దుర్ముహూర్తము : 11:51 – 12:42వర్జ్యము : …
Read More »నేటి పంచాంగం
మంగళవారం జూలై 04, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, బహళ పక్షంతిథి : పాడ్యమి మధ్యాహ్నం 3.22 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాషాఢ ఉదయం 10.24 వరకుయోగం : ఐంద్రం మధ్యాహ్నం 2.29 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 3.22 వరకు తదుపరి తైతుల రాత్రి 2.12 వరకువర్జ్యం : సాయంత్రం 5.54 – 7.24దుర్ముహూర్తము : ఉదయం 8.09 – 9.01 …
Read More »చేపూర్ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు
ఆర్మూర్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని చేపూర్ షిర్డీ సాయిబాబా ఆలయంలో సోమవారం అన్నదాత చేపూర్ గ్రామ వాస్తవ్యులు శెట్టి కిషన్ ఆధ్వర్యంలో ‘‘గురు పౌర్ణమి’’ సందర్భంగా వేదమంత్రోచ్ఛరణల మధ్య పంచామృతాలతో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరి కాయలు కొట్టి, మంగళ హారతి ఇచ్చి, తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఇందూరు సాయన్న, …
Read More »నేటి పంచాంగం
సోమవారం జూలై, 3, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : పౌర్ణమి సాయంత్రం 5.28 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : మూల ఉదయం 11.39 వరకుయోగం : బ్రహ్మం సాయంత్రం 5.12 వరకుకరణం : విష్ఠి ఉదయం 6.33 వరకు తదుపరి బవ సాయంత్రం 5.28 వరకు ఆ తదుపరి బాలువ తెల్లవారుజాము 4.25 వరకువర్జ్యం : ఉదయం 10.06 – …
Read More »ఇందూరు తిరుమలలో బలగం దర్శకులు వేణు
నిజామాబాద్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోపాల్ మండలం నర్సింగపల్లి ఇందూరు తిరుమల క్షేత్రాన్ని బలగం దర్శకులు ఎల్దండి వేణు దర్శించుకున్నారు. పౌర్ణమి సందర్భంగా ఇందూరు తిరుమలలో గర్భిణి స్త్రీలకు దివ్యౌషధాన్ని గత ఏడు సంవత్సరాలుగ ఉచితంగ పంపిణీ చేయడం గొప్ప దైవ కార్యమని వేణు అన్నారు. దివ్యౌషధం తీసుకున్న వారికి నార్మల్ డెలివరీ అవ్వడం పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా పుట్టడం చూస్తుంటే స్వామి వారి …
Read More »వీధి వీధిలో వైదిక యజ్ఞము
నిజామాబాద్, జూలై 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని విశ్వవికాస్ పాఠశాలలో ఆదివారం ఆర్యసమాజము ఇందూరు ఆధ్వర్యంలో యజ్ఞము, సత్సంగ కార్యక్రమం నిర్వహించారు. స్వామి దయానంద సరస్వతి 200 సంవత్సరాల జయంతి ఉత్సవాల నేపథ్యంలో వీధి వీధిలో యజ్ఞ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆచార్య వేదమిత్ర పేర్కొన్నారు. యజ్ఞము ద్వారా పర్యావరణము శుద్ధి అవుతుందని, వ్యాధుల బాధలు దూరమవుతాయని ఆర్యసమాజ అధ్యక్షులు సూర్యప్రకాశ్ వివరించారు. కార్యక్రమంలో ఆర్యసమాజ …
Read More »జిల్లా ప్రజలకు ప్రముఖుల బక్రీద్ శుభాకాంక్షలు
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ వేడుకను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. బక్రీద్ పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ …
Read More »గొప్ప దార్శనికుడు పి.వి.
నిజామాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత పూర్వ ప్రధాని, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు తన దార్శనికతతో భారతదేశ ఆర్థిక పరిస్థితి చక్కదిద్ది భావి భారతానికి బంగారు బాటలు వేశాడని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. కేర్ డిగ్రీ కళాశాలలో బుధవారం పివి నరసింహారావు జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో మాట్లాడుతూ పీవీ నరసింహారావు బహుభాషా వేత్తగా సాహిత్య సృజన …
Read More »నేటి పంచాంగం
బుధవారం జూన్ 28, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : దశమి రాత్రి 10.44 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : చిత్ర మధ్యాహ్నం 12.24 వరకుయోగం : శివం రాత్రి 2.34 వరకుకరణం : తైతుల ఉదయం 10.34 వరకు తదుపరి గరజి రాత్రి 10.44 వరకువర్జ్యం : సాయంత్రం 6.10 – 7.49దుర్ముహూర్తము : ఉదయం 11.36 – 12.28అమృతకాలం …
Read More »