నిజామాబాద్, నవంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ఆమోదంతో ఏర్పాటైన తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతూ జనరంజక పాలనను అందిస్తోందని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ ఆర్.భూపతి రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రగతికోసం అహరహం శ్రమిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలుస్తూ ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న …
Read More »నేటి పంచాంగం
గురువారం, నవంబరు 21, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : షష్టి రాత్రి 8.36 వరకువారం : గురువారం (బృహస్పతి వాసరే)నక్షత్రం : పుష్యమి రాత్రి 7.44 వరకుయోగం : శుక్లం సాయంత్రం 04.42 వరకుకరణం : గరజి ఉదయం 8.36 వరకుతదుపరి వణి రాత్రి 8.36 వరకు వర్జ్యం : రాత్రి తెల్లవారుజామున 05.18 నుంచిదుర్ముహూర్తము : ఉదయం …
Read More »బాలల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవ సాధికారత సంస్థ సమావేశ మందిరంలో బాలల హక్కుల వారో త్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ బాలల హక్కుల పరిరక్షణ …
Read More »కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో నెలకొల్పిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వల గురించి కేంద్రాల నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతుల సౌకర్యార్థం కేంద్రంలో అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు …
Read More »ప్రజా పాలన కళా యాత్రను విజయవంతం చేయాలి
నిజామాబాద్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన యేడాది పూర్తైన సందర్భంగా ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకుని జిల్లాలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కళా యాత్రను విజయవంతం చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందం డిసెంబర్ 07 వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, మేజర్ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, నవంబరు 20, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : పంచమి రాత్రి 8.36 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 7.05 వరకుయోగం : శుభం సాయంత్రం 05..56 వరకుకరణం : కౌలువ ఉదయం 8.52 వరకుతదుపరి తైతుల రాత్రి 8.36 వరకు వర్జ్యం : ఉదయం 07.08- 08.44దుర్ముహూర్తము : ఉదయం 11.23-12.07అమృతకాలం : …
Read More »ఇందిరా గాంధీ సేవలు మరువలేనివి
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కాంగ్రెస్ భవన్‌లో భారత మొదటి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నరాని, ఆమె ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల సరసన …
Read More »సకాలంలో రైతులకు బిల్లుల చెల్లింపులు జరగాలి
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే ఆన్లైన్‌లో ఓపీఎంఎస్ వివరాలను నమోదు చేసేలా పక్కాగా పర్యవేక్షణ చేయాలన్నారు. మాక్లూర్ మండలం ఒడ్డాట్‌పల్లిలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం …
Read More »నేత్రాల పరిరక్షణనే ప్రధానం
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శరీరం నయనం ప్రధానమనే నానుడి నిత్యజీవనంలో ఆచరరోగ్యం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల కోరారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ సౌజన్యంతో డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి నిర్వహించిన కంటి వైద్యశిబిరంను జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్ అసోసియేషన్ సమావేశపు హల్‌లో ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడారు. మానవ శరీరంలో కళ్ళు ప్రధాన అవయవాలని, కంటి చూపుతో విశ్వాన్ని …
Read More »నేడు కంటి వైద్యశిబిరం
నిజామాబాద్, నవంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తెలిపారు. అగర్వాల్ కంటి ఆసుపత్రికి కి చెందిన ప్రముఖ కంటి వైద్యులు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిస్తారని అన్నారు. కోర్టు సిబ్బందికి, న్యాయవాదులు, కక్షిదారులకు ప్రయోజనాలకోసమే నిజామాబాద్ బార్ అసోసియేషన్ కృషి చేస్తున్నదని, ఆ దిశగా ఉచిత కంటి వైద్యశిబిరం ఒక …
Read More »