నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతనంగా నెలకొల్పిన చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని ఆదివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠల్రావు అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రా పోలీస్ కమిషనర్ కే సత్యనారాయణ తదితరులు ప్రారంభోత్సవ సంరంభంలో పాల్గొన్నారు. …
Read More »చాకలి ఐలమ్మ స్పూర్తితో ముందుకు సాగాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తితో ముందుకు సాగాలని జెడ్పి చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ 38వ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఆదివారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్‌లో గల ఐలమ్మ విగ్రహానికి జెడ్పి చైర్మన్, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, సెప్టెంబరు 10, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : ఏకాదశి రాత్రి 10.25 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పునర్వసు రాత్రి 7.18 వరకుయోగం : వరీయాన్ రాత్రి 2.18 వరకుకరణం : బవ ఉదయం 9.46 వరకు తదుపరి బాలువ రాత్రి 10.25 వరకు వర్జ్యం : ఉదయం 6.22 – 8.06, …
Read More »నేటి పంచాంగం
శనివారం, సెప్టెంబరు 9, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 9.08 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఆర్ధ్ర సాయంత్రం 5.27 వరకుయోగం : వ్యతీపాతం రాత్రి 2.15 వరకుకరణం : వణిజ ఉదయం 8.42 వరకు తదుపరి భద్ర రాత్రి 9.08 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 5.49 …
Read More »ఓటరు నమోదు, మార్పులు-చేర్పుల పై అవగాహన
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో మార్పులు – చేర్పులు, 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా పేరు నమోదు చేసుకోవడం తదితర అంశాలపై అధికారులు వివిధ వర్గాల ప్రజలకు అవగాహన కల్పించారు. అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా నేతృత్వంలో శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థకు …
Read More »ఆర్ అండ్ బీ అతిథి గృహాన్ని పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని రోడ్లు – భవనాల శాఖ అతిథి గృహాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం సందర్శించారు. అతిథి గృహంలో నెలకొని ఉన్న వసతులు, సౌకర్యాలను పరిశీలించారు. త్వరలో జరుగనున్న ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ అబ్జర్వర్లు, ఇతర ఉన్నతాధికారులు ఎన్నికల పరిశీలన నిమిత్తం హాజరయ్యే అవకాశాలు ఉన్నందున అతిథి గృహంలో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉండేలా …
Read More »దుబాయి జైలులో 18 ఏళ్లుగా..
కరీంనగర్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేపాలీ సెక్యూరిటీ గార్డు మృతి కేసులో 2005 నుంచి గత 18 ఏళ్లుగా యూఏఈ దేశం దుబాయిలో జైలు జీవితం గడుపుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అయిదుగురి విడుదలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ మేరకు దుబాయిలోని ఇండియన్ కాన్సుల్ జనరల్ (భారత రాయబారి) ఒక …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, సెప్టెంబరు 8, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : నవమి రాత్రి 8.17 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : మృగశిర సాయంత్రం 4.03 వరకుయోగం : సిద్ధి రాత్రి 2.31 వరకుకరణం : తైతుల ఉదయం 8.07 వరకు తదుపరి గరజి రాత్రి 8.17 వరకు వర్జ్యం : రాత్రి 12.56 – 2.38దుర్ముహూర్తము …
Read More »నేటి పంచాంగం
గురువారం, సెప్టెంబరు 7, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : అష్టమి రాత్రి 7.56 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 3.08 వరకుయోగం : వజ్రం తెల్లవారుజాము 3.10 వరకుకరణం : బాలువ ఉదయం 8.02 వరకు తదుపరి కౌలువ రాత్రి 7.56 వరకు వర్జ్యం : ఉదయం 6.59 – 8.37, …
Read More »రెసిడెన్షియల్ భవనాల నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్ వద్ద కొనసాగుతున్న ప్రభుత్వ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల భవన నిర్మాణాల పనులను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు బుధవారం పరిశీలించారు. నిజామాబాద్ నగరంలో ఏడు మైనారిటీ పాఠశాలలు కొనసాగుతుండగా, వాటిలో బాలికల కోసం ఒకే చోట ధర్మపురిహిల్స్ వద్ద నాలుగు స్కూళ్లకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. వాటిలో ఇప్పటికే ఒకదాని నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. …
Read More »