నిజామాబాద్, సెప్టెంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన రోడ్డు భద్రతా జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్ క్రాస్ …
Read More »కొత్త సిపికి మంత్రి శుభాకాంక్షలు
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా ఇటీవల నియమితులైన సత్యనారాయణ బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా నూతన సిపి సత్యనారాయణ కు మంత్రి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Read More »నేటి పంచాంగం
బుధవారం, సెప్టెంబరు 6, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : సప్తమి రాత్రి 8.07 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : కృత్తిక మధ్యాహ్నం 2.43 వరకుయోగం : హర్షణం తెల్లవారుజాము 4.13 వరకుకరణం : విష్ఠి ఉదయం 8.26 వరకు తదుపరి బవ రాత్రి 8.07 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 11.33 …
Read More »భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత రెండు రోజుల నుండి జిల్లాలో వర్షాలు కురుస్తుండగా, మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని …
Read More »విలువైన విద్య, విజ్ఞానం అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :ఉపాధ్యాయ వృత్తికి మించిన వృత్తి సమాజంలో మరేదీ లేదని, విద్యార్థులకు నాణ్యమైన విద్య, విజ్ఞానాన్ని అందించి సమసమాజ స్థాపనకు దోహదపడాలని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనందున అంకిత భావంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ గురువు స్థానానికి ఉన్న గౌరవాన్ని మరింతగా ఇనుమడిరపజేయాలని హితవు పలికారు. …
Read More »ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం
కామారెడ్డి, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి ఉన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణానికి మూల స్తంభాలని కాబట్టి ప్రతి గురువును గౌరవించవలసిన అవసరం ఎంతో ఉందని ఒక వ్యక్తి ఉన్నతంగా ఎదగడానికి గురువే కారణమని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాడువాయి శ్రీనివాస్ మాట్లాడుతూ …
Read More »ఈవీఎం గోడౌన్ ను సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మంగళవారం సందర్శించారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్ లు, ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. పోలీసు భద్రత, అగ్నిమాపక సిబ్బంది విధులు నిర్వహిస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యంత్రాల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, సెప్టెంబరు 5,2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : షష్ఠి రాత్రి 8.46 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : భరణి మద్యాహ్నం 2.47 వరకుయోగం : ధృవం ఉదయం 7.23 వరకు తదుపరి వ్యాఘాతం తెల్లవారుజాము 5.40 వరకుకరణం : గరజి ఉదయం 9.20 వరకు తదుపరి వణిజ రాత్రి 8.46 వరకు వర్జ్యం : …
Read More »రుణమాఫీ పొందిన రైతులకు కొత్తగా పంట రుణాలు అందించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్నదాతకు ఆర్ధిక వెసులుబాటు కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం రూ. లక్ష లోపు పంట రుణాల మాఫీ చేస్తోందని, రుణమాఫీ వర్తింపజేసిన రైతులకు సైతం తిరిగి కొత్తగా పంట రుణాలను మంజూరు చేయాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు సూచించారు. సోమవారం సాయంత్రం దేవాదాయ శాఖ మంత్రి ఏ.ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి ఇతర …
Read More »పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 41 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు …
Read More »