nizamabad

నేటి పంచాంగం

మంగళవారం, ఆగష్టు 22, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 10.11 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి తెల్లవారుజాము 4.36 వరకుయోగం : శుక్లం రాత్రి 8.16 వరకుకరణం : కౌలువ ఉదయం 9.58 వరకు తదుపరి తైతుల రాత్రి 10.11 వరకు వర్జ్యం : ఉదయం 9.27 – 11.07దుర్ముహూర్తము …

Read More »

ఈ రోడ్డు గుండా నడిచేదెలా…?

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది ఈ రోడ్డు… రోడ్డుకు అవతల పక్కన హెచ్‌పిఎస్‌ స్కూలు… ఆ పక్కన అమ్మనగర్‌కు వెళ్లే దారి … నిజామాబాద్‌ నగరంలోని శ్రీనగర్‌ కాలనీలోని రోడ్డు నెంబరు 4 దుస్థితి ఇది. ఇటీవల మంచినీటి నల్ల పైపులు వేయడం కోసం తవ్వకాలు చేపట్టి పూడ్చేశారు. కానీ ఇది వరకు ఉన్న రోడ్డు పూర్తిగా …

Read More »

లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన మధ్యం పాలసీ 2023-2025 సంవత్సరాల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సయిజ్‌ …

Read More »

ప్రజావాణికి 111 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ పి. యాదిరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 111 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డితో పాటు, డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధలకు విన్నవిస్తూ …

Read More »

23న ఉద్యోగ మేళా

నిజామాబాద్‌, ఆగష్టు 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 23 న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్‌ తెలిపారు. ఉద్యోగమేళాకు ముతూట్‌ ఫైనాన్స్‌ ప్రయిటేటు అండ్‌ ఫ్లిప్‌కార్ట్‌ నిజామాబాద్‌ జిల్లా పరిధిలోనే (ప్రొబెషనరీ ఆఫీసర్‌, ఇంటర్న్‌ షిప్‌ ట్రెయినీ, ఫీల్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాలు తెలిపారు. విద్యార్హత …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఆగష్టు 21, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 9.45 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర తెల్లవారుజాము 3.37 వరకుయోగం : శుభం రాత్రి 8.55 వరకుకరణం : బవ ఉదయం 9.18 వరకుతదుపరి బాలువ రాత్రి 9.45 వరకు వర్జ్యం : ఉదయం 10.39 – 12.21దుర్ముహూర్తము : …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఆగష్టు 20, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి రాత్రి 8.51 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త రాత్రి 2.10 వరకుయోగం : సాధ్యం రాత్రి 9.10 వరకుకరణం : వణిజ ఉదయం 8.11 వరకు తదుపరి భద్ర రాత్రి 8.51 వరకు వర్జ్యం : ఉదయం 9.20 – 11.03దుర్ముహూర్తము …

Read More »

జోరువానలోనూ ఉత్సాహంగా సాగిన 5కె రన్‌

నిజామాబాద్‌, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటింగ్‌ ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో శనివారం ‘ఐ ఓట్‌ ఫర్‌ షూర్‌’ నినాదంతో ఉదయం నిర్వహించిన 5కె రన్‌ ఉత్సాహంగా సాగింది. శుక్రవారం రాత్రి నుండి ఏకధాటిగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతీ చోట పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల వారు 5కె రన్‌ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, ఆగష్టు 19, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ రాత్రి 7.29 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర రాత్రి 12.15 వరకుయోగం : సిద్ధం రాత్రి 9.04 వరకు కరణం : తైతుల ఉదయం 6.37 వరకు తదుపరి గరజి రాత్రి 7.29 వరకువర్జ్యం : ఉ.శే.వ 7.36 వరకుదుర్ముహూర్తము : …

Read More »

సంక్షేమ పథకాల అమలును వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల మంజూరీలో జాప్యానికి తావులేకుండా అర్హులైన వారికి సకాలంలో లబ్ది చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను వెంటదివెంట పరిశీలిస్తూ, అర్హులైన వారి జాబితాలు పంపించాలని హితవు పలికారు. ఆసరా పెన్షన్లు, తెలంగాణకు హరితహారం, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »