నిజామాబాద్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డబుల్ బెడ్ రూమ్ పథకంలో ఎలాంటి పైరవీలకు తావులేకుండా, ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా అధికార యంత్రాంగం లబ్ధిదారులను ఎంపిక చేసిందని రాష్ట్ర రోడ్లు-భవనాలు, శాసన సభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంపిక ప్రక్రియలో ఏ దశలోనూ రాజకీయ జోక్యానికి తావు లేకుండా అర్హత …
Read More »సర్వాయి పాపన్నగౌడ్ పోరాట పటిమ ఆందరికీ స్ఫూర్తిదాయకం
నిజామాబాద్, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌లో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, ఆగష్టు 18, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ సాయంత్రం 5.46 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : పుబ్బ రాత్రి 9.59 వరకుయోగం : శివం రాత్రి 8.41 వరకు కరణం : కౌలువ సాయంత్రం 5.46 వరకు తదుపరి తైతుల తెల్లవారుజాము 4.48 వరకువర్జ్యం : ఉ.శే.వ.6.05 వరకు, తెల్లవారుజాము 5.51 …
Read More »19న 5కె రన్
నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 19న ఉదయం 6 గంటలకు జిల్లాలో ‘ఐ ఓట్ ఫర్ షూర్’ అనే నినాదంతో 5కె రన్ నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు వీలుగా జిల్లాలోని నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఆగష్టు 16, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య మధ్యాహ్నం 1.49 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఆశ్లేష సాయంత్రం 4.54 వరకుయోగం : వరీయాన్ రాత్రి 7.31 వరకుకరణం : నాగవం మధ్యాహ్నం 1.49 వరకు తదుపరి కింస్తుఘ్నం రాత్రి 2.50 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 11.39 …
Read More »గ్రామీణ ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో తెలంగాణ ముందంజ
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆవిష్కరణలను మరియు సృజనాత్మకత సంస్కృతీ పెంపొందించడానికి ఏర్పాటు చేసిన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, ఐటిఈ అండ్ సి శాఖ, తెలంగాణ ప్రభుత్వం 33 జిల్లాలో ఇంటింటా ఇన్నోవెటర్ 5 విడత కార్యక్రమాన్ని విజయవంతంగ నిర్వహించారు. ఇందులో భాగంగ స్వాతంత్య్ర దినోత్సవం 15 ఆగస్టు 2023 రోజున ఎంపిక చేసిన ఆవిష్కరణలతో ప్రదర్శన చేసారు. రాష్ట్రమంతా నూతన ఆవిష్కరణలను …
Read More »ఇందూరు ఉషోదయలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సీనియర్ అధ్యాపకులు సురేశ్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రమని, దీన్ని నిలుపుకోవాల్సిన అవసరముందన్నారు. రాబోయే ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకొని చక్కటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని …
Read More »అఖండ భారత నిర్మాణమే భారతీయులందరి సంకల్పం కావాలి
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఇందూరు నగర అఖండ భారత్ దివస్ కార్యక్రమం నిజామాబాద్‌లోని బస్వాగార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ప్రధాన వక్త తెలంగాణ ప్రాంత సహ బౌద్ధిక్ ప్రముఖ్, ఇందూరు విభాగ్ ప్రచారక్ శివకుమార్ మాట్లాడారు. ఎందరో మంది వీరులు విశ్రమించకుండా చేసిన …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఆగష్టు 15, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : చతుర్దశి ఉదయం 11.53 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుష్యమి మధ్యాహ్నం 2.22 వరకు యోగం: వ్యతీపాతం సాయంత్రం 6.56 వరకుకరణం : శకుని ఉదయం 11.53 వరకు తదుపరి చతుష్పాత్ రాత్రి 12.51 వరకువర్జ్యం : రాత్రి 8.49 – 10.34 దుర్ముహూర్తము …
Read More »పంద్రాగస్టు వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హాజరు కానుండగా, ఇతర ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. అట్టహాసంగా నిర్వహించుకునే పంద్రాగస్టు వేడుక నేపథ్యంలో …
Read More »