నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నాను న్యాయవాదులు సందర్శించి సంఫీుభావం ప్రకటించారు. ఈ సందర్భంగా న్యాయవాద పరిషద్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగన్మోహన్ గౌడ్ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యారంగం ఆధ్వాన్నంగా తయారైందని ఉపాధ్యాయులకు పిఆర్‌సి కమిటీని ఏర్పాటు చేసి మద్యంతర …
Read More »పకడ్బందీగా వ్యవసాయ కమతాల గణన
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పదకొండవ వ్యవసాయ కమతాల గణన పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నేడు వ్యవసాయ కమతాల గణనపై నిర్వహించిన శిక్షణ తరగతులలో కలెక్టర్ మాట్లాడుతూ, 2021 – 22 సంవత్సర ప్రాతిపదికగా ప్రతి రెవెన్యూ గ్రామంలో వ్యవసాయ కమతాల వారీగా విస్తీర్ణం, సాగుదారుని వివరాలు, ఏయే పంటలు పండిస్తున్నారు, …
Read More »పంద్రాగస్టు వేడుకలకు పకడ్బందీ ఏర్పాట్లు
నిజామాబాద్, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో గురువారం అన్ని శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పంద్రాగస్టు సందర్భంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి ఆయా శాఖల వారీగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా …
Read More »నేటి పంచాంగం
గురువారం, ఆగష్టు 10, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : నవమి ఉదయం 7.51 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : కృత్తిక ఉదయం 6.58 వరకు తదుపరి రోహిణియోగం : ధృవం రాత్రి 7.59 వరకుకరణం : గరజి ఉదయం 7.51 వరకు తదుపరి వణిజ రాత్రి 7.46 వరకువర్జ్యం : రాత్రి 11.19 – 12.571దుర్ముహూర్తము …
Read More »నోటరీ భూముల క్రమబద్ధీకరణపై దృష్టి సారించాలి
నిజామాబాద్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నోటరీ భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. నోటరీ భూముల క్రమబద్ధీకరణ విషయాన్ని ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పిస్తూ, నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా కొనుగోలు చేసిన భూములను రెగ్యులరైజ్ …
Read More »అక్టోబర్ 31 వరకు గడువు
నిజామాబాద్, ఆగష్టు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా కేవలం నోటరీ ద్వారా కొనుగోలు చేసిన వ్యవసాయేతర భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించినందున అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. నగరపాలక సంస్థ, మున్సిపాలిటీల పరిధిలో నోటరీ భూములు కలిగి ఉన్న వారు మీ-సేవ ద్వారా అక్టోబర్ 31 వ తేదీ లోపు దరఖాస్తు …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఆగష్టు 8, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : సప్తమి ఉదయం 9.41 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : అశ్విని ఉదయం 7.22 వరకుయోగం : గండ రాత్రి 11.02 వరకుకరణం : బవ ఉదయం 9.41 వరకు తదుపరి బాలువ రాత్రి 9.07 వరకువర్జ్యం : సాయంత్రం 4.47 – 6.22దుర్ముహూర్తము : ఉదయం …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఆగష్టు 6, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : పంచమి మధ్యాహ్నం 1.05 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర ఉదయం 9.18 వరకుయోగం : సుకర్మ ఉదయం 6.04 వరకు తదుపరి ధృతి తెల్లవారుజాము 3.27 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.05 వరకు తదుపరి గరజి రాత్రి 12.09 వరకువర్జ్యం : రాత్రి …
Read More »సరదా కోసం నీటిలో దిగే సాహసం చేయొద్దు
నిజామాబాద్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సారెస్పీ పర్యటన కోసం వచ్చి ప్రమాదవశాత్తు కాకతీయ కాలువలో పడి మృతి చెందిన నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు బిటెక్ విద్యార్థులు ప్రణవ్ రావు, వేణు యాదవ్ ల ఘటన పట్ల రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సారెస్పీ అధికారులతో ఫోన్లో మాట్లాడి …
Read More »నేటి పంచాంగం
శనివారం, ఆగష్టు 5, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : చవితి మధ్యాహ్నం 3.13 వరకువారం : శనివారం (స్థిరవాసరే) నక్షత్రం : పూర్వాభాద్ర ఉదయం 10.41 వరకుయోగం : అతిగండ ఉదయం 8.51 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 3.13 వరకు తదుపరి కౌలువ రాత్రి 2.09 వరకువర్జ్యం : రాత్రి 7.43 – 9.14దుర్ముహూర్తము …
Read More »